Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 47

    శరీరం గాడు ఒక్క అవయవామూ సహకరించడం లేదు..... ఆకాశంలో సూర్యుడి కిరణాలు సూదుల్లా కళ్ళలో గుచ్చుకుంటున్నాయి.
   
    శరీరంపై చీర, బ్లౌజ్ అన్నీ ఒక్కొక్కటి దూరంగా విసిరేయబడుతూన్నాయి
   
    చుట్టూ నిలబడ్డ జనం నవ్వులూ, కేరింతలూ.....
   
    పాములా చుట్టుకున్న ఆకారం... నాలుకతో శరీరంతో ప్రతి అణువునీ స్పృశిస్తుంటే చేతన_ అంతచ్చేతనల మధ్య సంఘర్షణ ...... మనసు ముందు నలిగిపోయింది.
   
    క్రమంగా ఆ రాపిడ్ని కోరుకుంటున్న ఉత్తేజమూ ఆమెను నలిపివేస్తున్నట్టు నగ్న బాహువులతో పైనున్న ఆకారాన్ని చుట్టేసింది.
   
    రాపిడి.... ఒరిపిడి......
   
    'అ.....మ్మా'
   
    గొంతులో  ఎగజిమ్మే బాధ......
   
    తుమ్మముళ్ళలా చురుక్కుమన్నా  అదీ ఆహ్లాదంగానే వుంది. కధలిక ఉదృతమైంది.
   
    నేత్రాలు అరమోడ్పులయ్యాయి.
   
    చుట్టూ జ్వలిస్తున్న కాంతివలయం ......
   
    పగిలిన రాక్షస క్రీడ......
   
    ఆమె నేత్రాల అరలు చిట్లినట్లు నెమ్మదిగా నీళ్ళు చిమ్ముతున్నాయి.
   
    "క.....ట్..."
   
    వీడియోకెమెరా ఆఫ్ చేయబడింది ఘాంటింగ్ ముగిసినట్టుగా ....
   
    ఆజానుబాహుడైన వ్యక్తి ఆమెపై నుంచి లేచినా కదలడానికి ఓపికలేనట్టు అలాగే వుండిపోయింది విజయ.
   
    ఇది పతనమే అయితే, ప్రారంభం ఈ రోజు జరగలేదు. మామూలుగా సహకరిందని విజయని బలవంతంగా డ్రేగ్ లో వుంచి కొన్ని రోజు లుగా ఇలానే ఘా౦టింగ్ నిర్వహించి మొత్తానికి పూర్తీ చేసారు.... చాలా ఖరీదైన బ్లూఫిలిం సిద్దమైపోయింది.
   
    శవంలా పడి వున్న విజయ దగ్గరకి నెమ్మదిగా నడిచాడు. పాణి
   
    ఆమెకు అర్ధం కావటం లేదు. అయినా చెప్పుకుపోతున్నాడు.
   
    "కూడని పాతివ్రత్యంలో నాకు నాకు సహకరించనని మోరాయిస్తూ యిలా నాశమైపోయిన విజయా.... మిగిలిమ్డీ అని చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇప్పటికయినా నాతో సహకరిస్తే కనీసం బ్రతుకుతావు...... ఓకే....?"
   
    పాశవికంగా నవ్వి సాధ్యమైనంత త్వరలో బ్లూఫిలిం ప్రోసేసింగ్ పూర్తీ చేయమని టెక్నిషియన్స్ ఆదేశమిచ్చాడు.
   
    అరనిముషంవ్యవధిలో డ్రగ్స్ ఉత్పత్తి చేయబడుతున్న లేబరేటరీలో అడుగు పెట్టాడు.....
   
    అక్కడ బెల్ జార్స్, పిపేట్స్, టెస్ట్ ట్యూబ్స్...... మిక్చర్స్, మరి కొన్నిరాసాయనాలున్న టేబుల్స్  మాందు కొందరు కెమిస్ట్రిలు ఏకాగ్రతగా పనిచేస్తున్నారు.
   
    'ఎసిటిక్ ఎన్ హైడ్రైడ్ , కెమికల్ దగ్గర నిలబడ్డ చీఫ్ కెమిస్ట్ మార్టిన్ తో ప్రతి క్రియని పరిశీలిస్తూ ఓ ట్యూబ్ లో నుంచి చిమ్ముతున్న హెరాయిన్ పౌడర్ నాణ్యతను చెక్ చేస్తున్నాడు.
   
    రెండు రోజులలో ఇరాన్, టర్కీలతోపాటు మరికొన్ని ఐరోపా దేశాలకి సరఫరా కావాల్సిన 'కన్ సైన్ మెంట్ ' కి జరుగుతున్నా ఏర్పాట్లవి, ఓ మూల యంత్రంలో య్క్యభైగ్రాముల పెకేత్స్ పోలీదిన్ పేపర్లలో పేక్ చేయబడుతున్నాయి.......
   
    వందలకోట్ల ఖరీదు చేసే సరఫరా అది....
   
    ఉత్సాహంగా హేలీపాడ్ దగ్గరకి నడిచాడు.....
   
    మరో నిముషంలో బయలుదేరాడు.....
   
    అప్పుడు వచ్చాడో వ్యక్తి  ఉద్విగ్నంగా ......
   
    సామాన్యంగా అతి ముఖ్యమైన విషయాలు తప్పపాణి నోటీస్ కి రాకూడదు అది ఆ సామ్రాజ్యంలో ఆనవాయితీ.....
   
    "సో...." అనుచరుడు చెప్పింది విన్న పాణి పెద్దగా రియాక్టు కాలేదు. "చైతన్య చాలెంజ్ చేశాడన్నమాట .... గుడ్.... మొత్తానికి మెనీటర్స్ మాత్రమె గాక మరేవో ప్రమాదకరమైన పరిస్థితులూ ఈ అరణ్యంలో వున్నట్టు గెస్  చేయగలిగాడు..... ఇంటల్ జెంట్ బాస్టర్డ్ ."
   
    హెలికాప్టర్ ఇంజన్ ఆఫ్ చేయమన్నట్టు పైలట్ కేసి చూసి సంజ్ఞ చేశాడు....
   
    "మిస్టర్ డేవిడ్ ..." నేలపై ఆదేశం కోసం చూస్తున్న డేవిడ్ తో అన్నాడు..." ఆ బాస్టర్డ్ పోలిమీరలు  దాటి లోపలి రాకూడదు..... ఒకటి రెండు కాదు..... అవసరమైతే పదుల సంఖ్యలో అక్కడ మేనీటర్స్ ని ప్రవేశపెట్టాలి. ఆమాటకుమించి.... ఈ రాత్రే చైతన్య జీవితంలో చివరి రాత్రి కావాలి...."
   
    చెప్పాడు ఏం చేయాల్సిందీ .....
   
    ప్రపంచ స్థాయి నేరస్థుడైన పాణి రగిలించిన యజ్ఞంలో చైతన్యని సమిధిగా మార్చడానికి పధకం  నిర్ణయించబడింది.
   
                                            *    *    *    *   
   
    అర్దరాత్రి అరణ్యం కాలి ఆరిన కాష్టంలా వుంది......
   
    జరగబోయే మారణహొమానికి తను సాక్షి కాలేనట్టు గాలి స్థంభించింది.
   
    చీకటిలో మిణుగురులు మెరుస్తున్నాయి.
   
    శరీరానికి యాభై అడుగుల ఎత్తులో వున్న గుట్టపై బండరాయిని అనుకుని కూచున్న చైతన్యలో మార్పు లేదు.... అదే ఏకాగ్రత.....
   
    దుర్గంధంలో తప్ప శవం ఉనికే స్పష్టంగా తెలీని కటిక చీకటి..... మామూలుగా అయితే చాలా జాగ్రత్తల్ని పాటించేవాడు. కానీ అది ఉన్మాదమో లేక మొండితనమో ఒంటరిగానే అడవిలో అడుగు పెట్టాడు.... అప్పటికి అలా కూర్చుని  నాలుగున్నర గంటలైంది. అయినా అలసట ఎరుగని ఏకాగ్రత....
   
    మనుష్య సంచారం లేని అపరాత్రి వేళ క్రూరమృగాలకీ, విషసర్పాలకీ , అలవాలమైన దుర్గ మారణ్యంలో ఆ నిశ్శబ్దం ఎంత భీతిని గోలిపెదీ ఆ స్థితిలో వున్నవాళ్ళకితప్ప అర్ధంకాని విషయమైనా, ఇప్పుడు చైతన్య అలోచిస్తున్నది అదికాదు......

 Previous Page Next Page