"అయితే గుర్తుపట్టేశారా ...." అలజడని గొంతులో ఆదిమపెడుతూ అడిగాడు వైధేయ.....
"ఓ! కారు. నెంబరైతే చెప్పేవాడు కర్తెనుగా.... ఆ కారేవారిదోకాదు. ఆనందరావని...... ఇకపోతే నేరస్థల ఫోటో ఆల్బమ్ తెచ్చివ్వగానే పదినిముషాల్లోఆ అమ్మాయినీ గుర్తుపట్టేశాడు....."
రోషణికూడా పాట నేరస్థురాలే......వైధేయవంటిలో సత్తువ సన్నగిల్లిపోతూంది.
"ఏదో అంత రాష్ట్రీయ ముఠా అన్నారుగా...." గోణికాడు నీరసంగా.
"ఏ ముఠా అయినా ఇంకెంతసేపు సర్....... అప్పుడే ఆ నేరస్థురాలి వేటలో దిగేసారుగా కిరణ్. ఆ ఇన్ స్పెక్టర్ మహాఘటుకుడు సుమండీ" హైడ్ రెస్టారెంట్ లోకి వెళ్ళిపోయాడు.
వైధేయ మెదడు నరాన్ని ఎవరో తెంపుతున్నట్టు తల పట్టుకుంటూ౦టే"బుల్ షిట్ " ధైర్యం చెప్పింది నెమ్మదిగా ......"నడవండి"
"రోషణి....." వైధేయ పెదవులు అదురుతున్నాయి.
ఇక లాభం లేదన్నట్టుగా వెళ్ళిపోవాలని వైధేయకి ఆసరా ఇస్తూ వెనక్కీ తిరిగింది.
"అంతే____
అడుగు కదల్చబోయిన రోషణి షాక్ తిన్నట్టు ఆగిపోయింది.
అక్కడ....
ఎదురుగా ఆమెను చూస్తూ నిలబడి వున్నాడు కిరణ్ ..... ఇన్స్ స్పెక్టర్ కిరణ్.
"హౌ ఆర్యూ"
కిరణ్ పలకరించాడు.
అతడి కంఠంలోని ఆమె మనసు జ్వలించిపోతున్నా తమాయించుకుంది.
"ఫైన్ మిస్టర్ కిరణ్"
అంతే హేళన్నిగొంతులో గుప్పించి జవాబుచ్చింది.
వైధేయకిఅప్పుడు అర్దమైంది ఎదురుగా నిలబడ్డ ఇన్ స్పెక్టరేవరో అంతే.
ఆమెను ఇక్కడే వదిలి తప్పించుకు పారి పోవాలయ్యానని తెలిసింది..... అవును ఎక్కడ పెసిలయ్యావు"
"ఏం ప్రపంచంలో అంతా డగాకోరులే వుంటారనుకున్నావా"
నవ్వాడు సర్కారిస్ట్ గా "అదికాదు రోషణి! పాపం నిన్నుచూస్తుంటే జాలేస్తుంది"
"ఎందుకు...." అవహేళనగా ప్రశ్నించింది "చూడు మిస్టర్ కిరణ్! మీ ప్రపంచంలో ముఖ్యంగా రెండురకాల వ్యక్తులున్నారు ఓటమిని తలచుకుంటూ బ్రతికినంతకాలం కుమిలిపోతూ జీవిచ్చవంలా బ్రతికే వాళ్ళొక రకమైతే ఓటమిని జీర్ణించుకోలేక బ్రతుకునే అంతం చేసుకునే వాళ్ళింకో రకం..... కాని నేను మూడోరకానికి ప్రతినిధిని___" చూసింది, నిశితంగా "అంటే ఓటమిని గేలుపుకి అన్వయించుకునే ఆశావాదిని గేలిచేవరకూ, మిశ్రమించకూడదని తలపోసే మొండిదాన్ని..... ఏం ఆశ్చర్యపోతున్నావా"
"మరేం. పతనాన్ని కూడా పౌరషంగా అంగీకరిస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా వుంది సుమా....."
ఆలోచిస్తున్నాడు వైధేయ అవాక్కయి చూస్తూ.
"మిస్టర్ కిరణ్" పైటచెంగుతోసుతారంగా చెంపల్ని అద్దుకుంటూ, "లియోనార్డ్ చైఫర్ గురించి ఎప్పుడైనా విన్నావా" అంది.
_____________________________________________
జిఫర్ గేమ్
______________________________________________
కిరణ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి.
మృదువుగా నవ్వింది "బహుశా తెలియదేమోలె. కదూ...... చాలా పరిమితమైన ఆలోచనా శక్తి నీది. కాబట్టి అతనెవరో నేనే చేబుతావిను..... చైఫిర్ అమెరికన్ ఎయిర్ ఫోర్సులో __ గ్రూఫ్ కెప్టెన్ ...." ఆగింది క్షణం. "రేండో ప్రపంచ యుద్ధకాలంలో జఫాన్ దేశంలోకి నాగసాకి పట్టణంమీద అటంబాబును ప్రయోగించి అమెరికా తెలుసునా ఆ విషయమైనా ..... అప్పుడు విమానం పైనుంచి ఆ బాంబును వేసింది చైఫిర్ ___"
"ఇదంతా నాకెందుకు చెబుతున్నట్టు" అడిగాడు కిరణ్.
"నీకో ముఖ్యమైన విషయాన్ని ఎరుక బాంబులేసాక ఓ అగ్ని గోళంలా నేలపై మండిపోతున్న పట్టణాన్నిచూసి ఇంతటి వినాశానికి తను కారణమయ్యానా అని అతడు చాలా బాధపడ్డాడు. మనిషికదా..... ఆ తర్వాత తన కిరాతక చర్యకి పిచ్చివాడయ్యాడు కూడా..... అయితే నా మట్టుకు నేను అతడ్ని అభినందిస్తున్నాను...... ఎందుకో తెలుసా. ఆ బాంబు వలన రేండో ప్రపంచ యుద్ధం ఓ సంవత్సరం ముందుగా ఆగిపోయింది. తద్వారా మరో ముప్పుయిలక్షల మంది మృత్యువాత పడకుండా బ్రతికి పోయారు కదా. అందుకు మాత్రమె కాదు మనం ఆనందించాల్సింది. ఆ తర్వాత చైఫిర్ తన భార్య సహకారంతో ఓ ముప్పుయ్యేళ్ళపాటు ప్రపంచానాకి చాలా సహాయం చేసాడు. చైఫైర్ హొమ్స్ అనే అంతర్జాతీయ సంస్థని స్థాపించి ప్రపంచంలో గ్రుహాల్నీ నిర్మించాడు.....
మన దేశంలోని ముప్ఫై లక్షలమంది పిచ్చివాళ్ళలో డైభై అయిదు వేలమంది చైఫైర్ గోవర్స్ లోనే వున్నారు...." ఆమె చూసింది సాలోచనగా......
"చైఫైర్ అంతటి వినాశనానికి సిద్దపడకపొతే ఇంతటి మహత్కార్యానికి కారకుడయ్యే వాడా....... కొందరైతే పతనంలో తప్ప పురోగమించ లేరు......మిస్టర్ కిరణ్. ఇప్పటికే ఇదంతా నేనెందుకు చెప్పిందీ నీకుఅర్ధం కాకపొతే ఇంటి దగ్గర తీరుబాటుగా ఆలోచించు....అప్పటికీ భోధపడకపొతే ణీ అవివేకానికి తలబాదుకో. అవునా ......పరిచయం చేయనే లేదు కదూ......" వైదేయనిచేరుకొని అతడి భుజంపై చేయివేస్తూ "ఇతను వైధేయని..... ప్రముఖ రచయిత ...... నాకు కాలసినవాడు మాత్రమె కాదు..... నన్ను కోరుకున్నవాడు కూడా."