Previous Page
Next Page
--Select Page--
ఇట్లు.... నీ చిలక పేజి 1
ఇట్లు.... నీ చిలక పేజి 2
ఇట్లు.... నీ చిలక పేజి 3
ఇట్లు.... నీ చిలక పేజి 4
ఇట్లు.... నీ చిలక పేజి 5
ఇట్లు.... నీ చిలక పేజి 6
ఇట్లు.... నీ చిలక పేజి 7
ఇట్లు.... నీ చిలక పేజి 8
ఇట్లు.... నీ చిలక పేజి 9
ఇట్లు.... నీ చిలక పేజి 10
ఇట్లు....నీ చిలక పేజి 11
ఇట్లు....నీ చిలక పేజి 12
ఇట్లు....నీ చిలక పేజి 13
ఇట్లు....నీ చిలక పేజి 14
ఇట్లు....నీ చిలక పేజి 15
ఇట్లు....నీ చిలక పేజి 16
ఇట్లు....నీ చిలక పేజి 17
ఇట్లు....నీ చిలక పేజి 18
ఇట్లు....నీ చిలక పేజి 19
ఇట్లు....నీ చిలక పేజి 20
ఇట్లు....నీ చిలక పేజి 21
ఇట్లు....నీ చిలక పేజి 22
ఇట్లు....నీ చిలక పేజి 23
ఇట్లు....నీ చిలక పేజి 24
ఇట్లు....నీ చిలక పేజి 25
ఇట్లు....నీ చిలక పేజి 26
ఇట్లు....నీ చిలక పేజి 27
ఇట్లు....నీ చిలక పేజి 28
ఇట్లు....నీ చిలక పేజి 29
ఇట్లు....నీ చిలక పేజి 30
ఇట్లు....నీ చిలక పేజి 31
ఇట్లు....నీ చిలక పేజి 32
ఇట్లు....నీ చిలక పేజి 33
ఇట్లు....నీ చిలక పేజి 34
ఇట్లు....నీ చిలక పేజి 35
ఇట్లు....నీ చిలక పేజి 36
ఇట్లు....నీ చిలక పేజి 37
ఇట్లు....నీ చిలక పేజి 38
ఇట్లు....నీ చిలక పేజి 39
ఇట్లు....నీ చిలక పేజి 40
ఇట్లు....నీ చిలక పేజి 41
ఇట్లు....నీ చిలక పేజి 42
ఇట్లు....నీ చిలక పేజి 43
ఇట్లు....నీ చిలక పేజి 44
ఇట్లు....నీ చిలక పేజి 45
ఇట్లు....నీ చిలక పేజి 46
ఇట్లు....నీ చిలక పేజి 47
ఇట్లు....నీ చిలక పేజి 48
ఇట్లు....నీ చిలక పేజి 49
ఇట్లు....నీ చిలక పేజి 50
ఇట్లు....నీ చిలక పేజి 51
ఇట్లు....నీ చిలక పేజి 52
ఇట్లు....నీ చిలక పేజి 53
ఇట్లు....నీ చిలక పేజి 54
ఇట్లు....నీ చిలక పేజి 55
ఇట్లు....నీ చిలక పేజి 56
ఇట్లు....నీ చిలక పేజి 57
ఇట్లు....నీ చిలక పేజి 58
ఇట్లు....నీ చిలక పేజి 59
ఇట్లు....నీ చిలక పేజి 60
ఇట్లు....నీ చిలక పేజి 61
ఇట్లు....నీ చిలక పేజి 62
ఇట్లు....నీ చిలక పేజి 63
ఇట్లు....నీ చిలక పేజి 64
ఇట్లు....నీ చిలక పేజి 65
ఇట్లు....నీ చిలక పేజి 66
ఇట్లు....నీ చిలక పేజి 67
ఇట్లు....నీ చిలక పేజి 68
ఇట్లు....నీ చిలక పేజి 69
ఇట్లు....నీ చిలక పేజి 70
ఇట్లు....నీ చిలక పేజి 71
ఇట్లు....నీ చిలక పేజి 72
ఇట్లు....నీ చిలక పేజి 73
ఇట్లు....నీ చిలక పేజి 74
ఇట్లు....నీ చిలక పేజి 75
ఇట్లు....నీ చిలక పేజి 76
ఇట్లు....నీ చిలక పేజి 77
ఇట్లు....నీ చిలక పేజి 78
ఇట్లు....నీ చిలక పేజి 79
ఇట్లు....నీ చిలక పేజి 80
ఇట్లు....నీ చిలక పేజి 81
ఇట్లు....నీ చిలక పేజి 82
ఇట్లు....నీ చిలక పేజి 83
ఇట్లు....నీ చిలక పేజి 84
ఇట్లు....నీ చిలక పేజి 85
ఇట్లు....నీ చిలక పేజి 86
ఇట్లు....నీ చిలక పేజి 87
ఇట్లు....నీ చిలక పేజి 88
ఇట్లు....నీ చిలక పేజి 89
ఇట్లు....నీ చిలక పేజి 90
ఇట్లు....నీ చిలక పేజి 91
ఇట్లు....నీ చిలక పేజి 92
ఇట్లు....నీ చిలక పేజి 93
ఇట్లు....నీ చిలక పేజి 94
ఇట్లు....నీ చిలక పేజి 95
ఇట్లు....నీ చిలక పేజి 96
ఇట్లు....నీ చిలక పేజి 97
ఇట్లు....నీ చిలక పేజి 98
ఇట్లు....నీ చిలక పేజి 99
ఇట్లు....నీ చిలక పేజి 100
ఇట్లు....నీ చిలక పేజి 101
ఇట్లు....నీ చిలక పేజి 102
ఇట్లు....నీ చిలక పేజి 103
ఇట్లు....నీ చిలక పేజి 104
ఇట్లు....నీ చిలక పేజి 105
ఇట్లు....నీ చిలక పేజి 106
ఇట్లు....నీ చిలక పేజి 107
ఇట్లు....నీ చిలక పేజి 108
ఇట్లు....నీ చిలక పేజి 109
ఇట్లు....నీ చిలక పేజి 110
ఇట్లు....నీ చిలక పేజి 111
ఇట్లు....నీ చిలక పేజి 112
ఇట్లు....నీ చిలక పేజి 113
ఇట్లు....నీ చిలక పేజి 114
ఇట్లు....నీ చిలక పేజి 115
ఇట్లు....నీ చిలక పేజి 116
ఇట్లు....నీ చిలక పేజి 117
ఇట్లు....నీ చిలక పేజి 118
ఇట్లు....నీ చిలక పేజి 119
ఇట్లు....నీ చిలక పేజి 120
ఇట్లు....నీ చిలక పేజి 121
ఇట్లు....నీ చిలక పేజి 122
ఇట్లు....నీ చిలక పేజి 123
ఇట్లు....నీ చిలక పేజి 124
ఇట్లు....నీ చిలక పేజి 125
ఇట్లు....నీ చిలక పేజి 126
ఇట్లు....నీ చిలక పేజి 127
ఇట్లు....నీ చిలక పేజి 128
ఇట్లు....నీ చిలక పేజి 129
ఇట్లు....నీ చిలక పేజి 130
ఇట్లు....నీ చిలక పేజి 131
ఇట్లు....నీ చిలక పేజి 132
ఇట్లు....నీ చిలక పేజి 133
ఇట్లు....నీ చిలక పేజి 134
ఇట్లు....నీ చిలక పేజి 135
ఇట్లు....నీ చిలక పేజి 136
ఇట్లు....నీ చిలక పేజి 137
ఇట్లు....నీ చిలక పేజి 138
ఇట్లు....నీ చిలక పేజి 139
ఇట్లు....నీ చిలక పేజి 140
ఇట్లు....నీ చిలక పేజి 141
ఇట్లు....నీ చిలక పేజి 142
ఇట్లు....నీ చిలక పేజి 143
ఇట్లు....నీ చిలక పేజి 144
ఇట్లు....నీ చిలక పేజి 145
ఇట్లు....నీ చిలక పేజి 146
ఇట్లు....నీ చిలక పేజి 147
ఇట్లు....నీ చిలక పేజి 148
ఇట్లు....నీ చిలక పేజి 149
ఇట్లు....నీ చిలక పేజి 150
ఇట్లు....నీ చిలక పేజి 151
ఇట్లు....నీ చిలక పేజి 152
ఇట్లు....నీ చిలక పేజి 153
ఇట్లు....నీ చిలక పేజి 154
ఇట్లు.... నీ చిలక పేజి 8
"మగపిల్లాడు ఎదిగితే చాలా సమస్యలు వస్తాయి. వాడు సిగరెట్లు తాగుతున్నాడేమో గమనించాలి మందు పార్టీలకు వెళుతున్నాడేమోనని భయపడాలి. పేకాట ఆడుతున్నాడేమేనని ఆరా తీయాలి. ఏ అమ్మాయి కొంపముంచుతున్నాడేమోనని హడలి చావాలి. ఆడపిల్ల ఎదిగితే ఒకే ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నీకూ వచ్చింది రూపమ్మా"
అతను ఉపోధ్ఘాతంగా చెప్పిన విషయం ఏమిటో అర్దమైంది శతరూపకు. వివరాలు తెలియాలి. అంతే.
"సరిగా చెప్పన్నా" అప్పటికే వేదన గొంతుకు అడ్డంపడుతోంది.
"రాత్రి ఇందుమతి అంకాళమ్మ గుడిదగ్గర కనపడింది. కుర్రాడెవరో నాకు తెలియదు. అంతగా గమనించలేదు. మగ దిక్కు లేని సంసారం. మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకుంటే వచ్చే ప్రమాదాలు"
మీకు తెలియనివా?" జాగ్రత్తగా వుండమని ఓసారి చెబుదామని....." అని మధ్యలో ఆపాడు రామదాసు.
"వస్తానన్నా" అని శతరూప అక్కణ్నుంచి వచ్చేసింది.
మొత్తం ప్రపంచమంతా తలకిందులుగా తిరుగుతున్నట్టు తోస్తోంది ఆమెకు. ఇప్పుడేం చేయాలో, ఎలా ఈ ఉపద్రవాన్ని ఆపాలో తెలియడం లేదు. వయసుకొచ్చిన ఓ అమ్మాయి ఎవరి ప్రేమలోనైనా పడడం సహజం కావచ్చు. కానీ తమ పరిస్థితి .ఇది నలుగురికీ తెలిస్తే తన దరిద్రంతోపాటు నిందల్నీ మోయాల్సివస్తుంది. జీవితంలో మరి ఇందుమతికి పెళ్లవుతుందా? అదే ఆమె భయం. కష్టాలన్నీ తన ఒక్కదానికోసమే ఎందుకు పుట్టుకొస్తున్నాయో ఆమెకీ అర్దంకాని విషయం.
మౌనంగా ఇంటికెళ్లింది.
కూతురు పెరట్లో గిన్నెలను తోముతోంది. అనసూయమ్మ పడక మీద నుంచి లేచి నోట్లో పుల్ల వేసుకుని పచార్లు చేస్తోంది. ఉదయం పూట అలా నీరెండలో తిరగడం ఆమెకి అలవాటు.
శతరూపకు తలనొప్పిగా అనిపించింది దేని గురించైనా దీర్ఘంగా ఆలోచిస్తే ఈ మధ్య తలనొప్పి వస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్లాలనుకుంటూనే వెళ్లడంలేదు. డాక్టర్ కి చూపించాలంటే వందరూపాయలు ఖర్చయిపోతాయి. ఆ వంద వుంటే ఓ పదిరోజులు దొర్లిపోతాయి. తలనొప్పి తగ్గుతుందేమోననిపించి మంచంపై పడుకుంది శతరూప.
కూతుర్ని పిలిచి మందలించాలనిపించడంలేదు. ప్రేమించకుండా ఇంట్లోనే వుండిపో అని చెప్పడం దారుణంగా అనిపించింది. కడుపునిండా తిండి పెట్టలేని తను, కావాల్సినవాటిని సమకూర్చలేని తను, చదువుకుంటానంటే చదివించలేని తను ఆమెమీద - కూతురైనా సరే అధికారాన్ని ప్రదర్శించి ఆమె ఇష్టాలను బలవంతంగా అణచివేయాలనుకోవడం రాక్షసత్వం అనిపించింది.
అందులోనూ తనకే ఏది మంచో, ఏది చెడో తెలియదు. తన కూతురిలాగా ఎవరో కుర్రాడ్ని ప్రేమించి. పెళ్ళి చేసుకోవడం ఉత్తమమో లేకపోతే తనలాగా బుద్దిగా పెద్దలు కుదిర్చిన పెళ్ళిని చేసుకుని, ఆ తరువాత ఏం జరిగినా విధివ్రాత అని రాజీపడిపోయి జీవించడం ఉత్తమమో తెలియడంలేదు.
Previous Page
Next Page
--Select Page--
ఇట్లు.... నీ చిలక పేజి 1
ఇట్లు.... నీ చిలక పేజి 2
ఇట్లు.... నీ చిలక పేజి 3
ఇట్లు.... నీ చిలక పేజి 4
ఇట్లు.... నీ చిలక పేజి 5
ఇట్లు.... నీ చిలక పేజి 6
ఇట్లు.... నీ చిలక పేజి 7
ఇట్లు.... నీ చిలక పేజి 8
ఇట్లు.... నీ చిలక పేజి 9
ఇట్లు.... నీ చిలక పేజి 10
ఇట్లు....నీ చిలక పేజి 11
ఇట్లు....నీ చిలక పేజి 12
ఇట్లు....నీ చిలక పేజి 13
ఇట్లు....నీ చిలక పేజి 14
ఇట్లు....నీ చిలక పేజి 15
ఇట్లు....నీ చిలక పేజి 16
ఇట్లు....నీ చిలక పేజి 17
ఇట్లు....నీ చిలక పేజి 18
ఇట్లు....నీ చిలక పేజి 19
ఇట్లు....నీ చిలక పేజి 20
ఇట్లు....నీ చిలక పేజి 21
ఇట్లు....నీ చిలక పేజి 22
ఇట్లు....నీ చిలక పేజి 23
ఇట్లు....నీ చిలక పేజి 24
ఇట్లు....నీ చిలక పేజి 25
ఇట్లు....నీ చిలక పేజి 26
ఇట్లు....నీ చిలక పేజి 27
ఇట్లు....నీ చిలక పేజి 28
ఇట్లు....నీ చిలక పేజి 29
ఇట్లు....నీ చిలక పేజి 30
ఇట్లు....నీ చిలక పేజి 31
ఇట్లు....నీ చిలక పేజి 32
ఇట్లు....నీ చిలక పేజి 33
ఇట్లు....నీ చిలక పేజి 34
ఇట్లు....నీ చిలక పేజి 35
ఇట్లు....నీ చిలక పేజి 36
ఇట్లు....నీ చిలక పేజి 37
ఇట్లు....నీ చిలక పేజి 38
ఇట్లు....నీ చిలక పేజి 39
ఇట్లు....నీ చిలక పేజి 40
ఇట్లు....నీ చిలక పేజి 41
ఇట్లు....నీ చిలక పేజి 42
ఇట్లు....నీ చిలక పేజి 43
ఇట్లు....నీ చిలక పేజి 44
ఇట్లు....నీ చిలక పేజి 45
ఇట్లు....నీ చిలక పేజి 46
ఇట్లు....నీ చిలక పేజి 47
ఇట్లు....నీ చిలక పేజి 48
ఇట్లు....నీ చిలక పేజి 49
ఇట్లు....నీ చిలక పేజి 50
ఇట్లు....నీ చిలక పేజి 51
ఇట్లు....నీ చిలక పేజి 52
ఇట్లు....నీ చిలక పేజి 53
ఇట్లు....నీ చిలక పేజి 54
ఇట్లు....నీ చిలక పేజి 55
ఇట్లు....నీ చిలక పేజి 56
ఇట్లు....నీ చిలక పేజి 57
ఇట్లు....నీ చిలక పేజి 58
ఇట్లు....నీ చిలక పేజి 59
ఇట్లు....నీ చిలక పేజి 60
ఇట్లు....నీ చిలక పేజి 61
ఇట్లు....నీ చిలక పేజి 62
ఇట్లు....నీ చిలక పేజి 63
ఇట్లు....నీ చిలక పేజి 64
ఇట్లు....నీ చిలక పేజి 65
ఇట్లు....నీ చిలక పేజి 66
ఇట్లు....నీ చిలక పేజి 67
ఇట్లు....నీ చిలక పేజి 68
ఇట్లు....నీ చిలక పేజి 69
ఇట్లు....నీ చిలక పేజి 70
ఇట్లు....నీ చిలక పేజి 71
ఇట్లు....నీ చిలక పేజి 72
ఇట్లు....నీ చిలక పేజి 73
ఇట్లు....నీ చిలక పేజి 74
ఇట్లు....నీ చిలక పేజి 75
ఇట్లు....నీ చిలక పేజి 76
ఇట్లు....నీ చిలక పేజి 77
ఇట్లు....నీ చిలక పేజి 78
ఇట్లు....నీ చిలక పేజి 79
ఇట్లు....నీ చిలక పేజి 80
ఇట్లు....నీ చిలక పేజి 81
ఇట్లు....నీ చిలక పేజి 82
ఇట్లు....నీ చిలక పేజి 83
ఇట్లు....నీ చిలక పేజి 84
ఇట్లు....నీ చిలక పేజి 85
ఇట్లు....నీ చిలక పేజి 86
ఇట్లు....నీ చిలక పేజి 87
ఇట్లు....నీ చిలక పేజి 88
ఇట్లు....నీ చిలక పేజి 89
ఇట్లు....నీ చిలక పేజి 90
ఇట్లు....నీ చిలక పేజి 91
ఇట్లు....నీ చిలక పేజి 92
ఇట్లు....నీ చిలక పేజి 93
ఇట్లు....నీ చిలక పేజి 94
ఇట్లు....నీ చిలక పేజి 95
ఇట్లు....నీ చిలక పేజి 96
ఇట్లు....నీ చిలక పేజి 97
ఇట్లు....నీ చిలక పేజి 98
ఇట్లు....నీ చిలక పేజి 99
ఇట్లు....నీ చిలక పేజి 100
ఇట్లు....నీ చిలక పేజి 101
ఇట్లు....నీ చిలక పేజి 102
ఇట్లు....నీ చిలక పేజి 103
ఇట్లు....నీ చిలక పేజి 104
ఇట్లు....నీ చిలక పేజి 105
ఇట్లు....నీ చిలక పేజి 106
ఇట్లు....నీ చిలక పేజి 107
ఇట్లు....నీ చిలక పేజి 108
ఇట్లు....నీ చిలక పేజి 109
ఇట్లు....నీ చిలక పేజి 110
ఇట్లు....నీ చిలక పేజి 111
ఇట్లు....నీ చిలక పేజి 112
ఇట్లు....నీ చిలక పేజి 113
ఇట్లు....నీ చిలక పేజి 114
ఇట్లు....నీ చిలక పేజి 115
ఇట్లు....నీ చిలక పేజి 116
ఇట్లు....నీ చిలక పేజి 117
ఇట్లు....నీ చిలక పేజి 118
ఇట్లు....నీ చిలక పేజి 119
ఇట్లు....నీ చిలక పేజి 120
ఇట్లు....నీ చిలక పేజి 121
ఇట్లు....నీ చిలక పేజి 122
ఇట్లు....నీ చిలక పేజి 123
ఇట్లు....నీ చిలక పేజి 124
ఇట్లు....నీ చిలక పేజి 125
ఇట్లు....నీ చిలక పేజి 126
ఇట్లు....నీ చిలక పేజి 127
ఇట్లు....నీ చిలక పేజి 128
ఇట్లు....నీ చిలక పేజి 129
ఇట్లు....నీ చిలక పేజి 130
ఇట్లు....నీ చిలక పేజి 131
ఇట్లు....నీ చిలక పేజి 132
ఇట్లు....నీ చిలక పేజి 133
ఇట్లు....నీ చిలక పేజి 134
ఇట్లు....నీ చిలక పేజి 135
ఇట్లు....నీ చిలక పేజి 136
ఇట్లు....నీ చిలక పేజి 137
ఇట్లు....నీ చిలక పేజి 138
ఇట్లు....నీ చిలక పేజి 139
ఇట్లు....నీ చిలక పేజి 140
ఇట్లు....నీ చిలక పేజి 141
ఇట్లు....నీ చిలక పేజి 142
ఇట్లు....నీ చిలక పేజి 143
ఇట్లు....నీ చిలక పేజి 144
ఇట్లు....నీ చిలక పేజి 145
ఇట్లు....నీ చిలక పేజి 146
ఇట్లు....నీ చిలక పేజి 147
ఇట్లు....నీ చిలక పేజి 148
ఇట్లు....నీ చిలక పేజి 149
ఇట్లు....నీ చిలక పేజి 150
ఇట్లు....నీ చిలక పేజి 151
ఇట్లు....నీ చిలక పేజి 152
ఇట్లు....నీ చిలక పేజి 153
ఇట్లు....నీ చిలక పేజి 154