Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 7

    లెట్ మీ స్టార్ట్  రొమా...న్స్
    మాన్స్ మాన్స్ మాన్స్..."
    -చిన్నగా తను కూడా హమ్ చేస్తూ బ్రా హుక్ తీసింది!
    అప్పుడే బైనాక్యులర్ కిందకు దిగింది!
    రెండు కాళ్లూ, వాటికితోడు- మరో నాలుగుకాళ్లూ హాస్టల్ గోడ దూకాయి!
    బాత్ రూమ్ లో నీళ్ల చప్పుడు, టేప్ రికార్డర్ లో మెలొడియస్ బీట్స్ మధ్య కిటికీకి నిచ్చెన వేసి, జాలీ స్క్రూ డ్రైవర్ తో వెంటిలెటర్ గా  ఉంచబడ్డ అద్దం విప్పబడింది.... కార్పెంటర్ వర్క్ తెలిసిన రెండు చేతుల్తో!
    ముందు రెండుకాళ్లూ, తరువాత  నాలుగు కాళ్లూ లోపలికి దూకాయి మెత్తగా! రూమ్ లొ కరెంట్ పోయింది. బాత్ రూమ్ లొ చీకటి!
    సగం సబ్బుతోనే గబగబా తుడుచుకుని నైటీ వేసుకుంది జ్ఞాపిక. మెల్లగా డోర్ తీసి రూమ్ లోకి అడుగు పెట్టింది.... ఎమర్జెన్సీ లైట్ వేయాలని!
    అంతలో.... సడన్ గా లైట్ వెలిగింది.
    టేప్ రికార్డర్ వాయిస్ పెరిగింది..., బీట్స్ సౌండ్ పెరిగింది..., అంతా గందరగోళం!
    ఆ వెలుతుర్లో తనను చుట్టుముట్టాయి ఆరు కాళ్లు! మూడు వైపులనుండీ దగ్గరౌతున్న వాళ్ళను చూస్తూ-
    "హు ఆర్ యు? లోపలికెలా వచ్చారు? వార్డన్ తెలిస్తే..."
    -అనేలోపే నోరు ఒక చేత్తో మూసి, చేతులు రెండూ వెనక్కి విరిచి పట్టుకోబడ్డాయి.
    కుడికాలు వెనక్కి మడిచి మడెంతో మోకాలి మీద కిక్ ఇచ్చింది.
    రెండూ కాళ్లనూ కింద నుంచి పట్టుకున్నాయి రెండు చేతులు!
    నోటి మీద చెయ్యి విదిల్చి "హల్ప్..." అనేలోపు హ్యాంగర్ కున్న చున్నీ ఉండచుట్టి జ్ఞాపిక నోట్లో సగానికి పైగా కుక్కబడింది. చేత్తో ముక్కు మూయడంతో ఊపిరాడలా! గిలగిలలాడింది. కిందకు జారింది.
    అమాంతం కాళ్లు దూరంగా జరిపి పట్టుకున్నాయి... రెండుచేతులు!
    రెండుచేతులూ కదలకుండా పట్టుకున్నాయి తల దగ్గరి చేతులు!
    ఎదురుగా నిలుచున్న ఆకారం నింపాదిగా బట్టలిప్పుకోసాగింది!
    అప్పుడార్థమయింది జ్ఞాపికకు-
    అది రేప్ చెయ్యబోయే ప్రోగ్రామ్ అని! కదలకుండా పడుకుంది గుడ్లప్పగించి చూస్తూ!
    మెత్తబడిందనుకున్నారు చేతులు లూజుగా విడిచారు.
    ఎదురుగా ఉన్న ఆకారం తన కాళ్లమధ్య మోకాళ్ల మీద కూర్చోగానే- లూజయిన కాలును మడిచి మోకాలితో ఆ ఆకారం రెండుకాళ్ల మధ్య బలంగా తనకున్న శక్తంతా ఉపయోగించి కుమ్మింది!
    అరుస్తూ వెనక్కి విరుచుకుపడ్డాడతడు!
    అతను పడేసరికి చేతులూ, కాళ్లూ పట్టుకున్న ఇద్దరూ అతనికేసి నడిచారు.
    స్ప్రింగ్ లా  లేచింది జ్ఞాపిక.
    "స్ఫూర్తీ.... స్ఫూర్తీ!" అని అరవబోయింది. నోట్లో చున్నీ మాట రానీయలా!
    మళ్లీ రియాక్టయ్యారు ముగ్గురూ. జ్ఞాపికను బిగించి పట్టుకున్నారు. బలమంతా ఉపయోగించి గింజుకుంది. ఇంకో చున్నీతో చేతులు వెనక్కి మడిచి కిటికీకి కట్టేశారిద్దరూ!
    ఎటూ కదలడానికి లేదు! అరుద్డామంటే లేదు.
    స్ఫూర్తి టాబ్లెట్ల మత్తులో రిలాక్స్ యి ఉంది. ఈ యుద్ధం తనకసలు తెలీడంలా.
    జ్ఞాపికను కదలకుండా పట్టుకోవడం ముగ్గురివల్లా కాలా! స్ఫూర్తి పకకు వత్తిగిల్లింది! దుప్పటి జారి తెల్లటితొడలు బయటపడ్డాయి. అప్పుడు పడ్డాయి వాళ్ళ ముగ్గురి కళ్ళూ- స్ఫూర్తి మీద! వాళ్ళు జ్ఞాపికను వదిలేసి స్ఫూర్తి వైపు నడిచారు.
    "నో!నో!" అరుద్డామన్నా గొంతులోకి చొచ్చుకున్న చున్నీలోంచి శబ్దం రాలేదు.
    టేప్ పాడుతూ ఉంది.
    అంతలో.... వరండాలోంచి ఎవరో నడిచినట్టయిన శబ్దం!
    పిలుద్దామంటే గొంతులేదు.
    అన్ కాన్షస్ లొ ఉన్న స్ఫూర్తిని ముగ్గురూ విస్తరాకుల మీద కుక్కల్లా వాలి ఒక్కో బట్టా ఊడదీస్తుంటే...వారించలేని స్ఫూర్తిని గుండె పగిలేలా మౌనంగా బొబ్బరిల్లింది!
    "స్ఫూర్తి... గెటప్! నిన్ను రేప్ చేస్తున్నారేఁ! లేవవే! తన్నవే! స్ఫూర్తీ.... స్ఫూర్తీ.... లేవవే! లేవే!"
    ఏ రియాక్షనూ లేదు స్ఫూర్తిలో! కసిగా నేలను తన్నడం మినహా ఏమీ చెయ్యలేకపోయింది! జ్ఞాపిక ఆశక్తతను చూసి వాళ్ళు విలాసంగా నవ్వారు.
    జ్ఞాపిక  ముందే వాళ్ళలో మొదటివాడు నగ్నమయి స్ఫూర్తి మీద ఎటాక్ స్టార్ట్  చేశాడు.
    "నో...! వద్దూ... దాన్నేం చేయొద్దూ!"
    గొంతు నరాలు ఉబ్బాయి. అయినా మాట రాలా! ఎంతకీ కదలని స్ఫూర్తిని మౌనంగా పిలిచీ పిలిచీ నీరసపడింది.
    మొదటివాడి మూవ్ మెంట్స్ ను తక్కిన ఇద్దరూ ఎంజాయ్ చెయ్యసాగారు.
    ఒకడు స్ఫూర్తి తలపక్కనే కూర్చుని పెదాలూ, జుట్టూ నిమరసాగాడు. మూడోవాడు కాళ్ల దగ్గర కూర్చుని రేప్ ను క్లోజప్ లో చూసి ఊపిరితో పొంగసాగాడు!
    మూవ్ మెంట మూవ్ మెంట్ కు స్ఫూర్తి మొహంలో నడుంనొప్పి బాధతో మొహం వికారం అవుతోంది! ఉలికిపడుతోంది.... కానీ, స్పృహ రావడంలా! కనీసం చెయ్యిలేపి కూడా ఆపడంలా!
    "ఒరేయ్ఁ.... పాలూ- మీగడా, పసుపూ- వెన్నలతో పోషించిన అపురూపమైన అందంరా అది! దోమ కుడితేనే దాని చర్మం కందిపోతుందిరా.... అలా నలిపేయకండిరా! దాని తల్లీతండ్రీ గుండెల మీద పెంచుకున్నార్రా... దాని గుండెలలా చిదిమేయకండిరా! చీకటికి కూడా మానం చూపని కన్నెరికంరా.....దాన్నలా విచ్చలవిడిగా చింపేయకండిరా! ఒరేయ్ఁ రాక్షసుల్లరా....నరమాంసం తినే పిశాచాల్లారా.... ఒక్కసారి మీ అమ్మనూ, చెల్లినీ గుర్తుతెచ్చుకోండిరా! అదింకా విచ్చుకోని మొగ్గరా! రేకులలా రాల్చేయకండిరా! దాని అన్నదమ్ములకు తలిస్తే మిమ్మల్ని నిలువునా చీలుస్తార్రా! ఒరేయ్ఁ....దాన్నేం చేయకండిరా! బాగా  చదూకుని భవిష్యత్తు కది సోపానాలు కూర్చుకుందిరా! దాన్ని కూలదోయకండిరా!
    స్ఫూర్తీ! లేవే! తన్నవే! లేవే! వాళ్ళను చంపవే!" నేలను కాలితో తన్నీ తన్నీ బొటనవేళ్లు చితికాయి.
    తనముందే అపురూపమయిన స్ఫూర్తిని..., పువ్వులాంటి స్ఫూర్తిని- బాత్ రూమ్ లోకి పెట్టీ కట్టుకుంటే కానీ తమను కూడా రానివ్వని స్ఫూర్తిని అంగాంగం ప్రదర్శిస్తూ, నలిపేస్తూ ముగ్గురూ మూడువైపులా కుక్కల్లా, డేగల్లా పీక్కుతింటుంటే.... కళ్ళు పలి రక్తం వస్తాయా- అన్నంత ఉద్రేకం! ఏం చెయ్యలేకపోయింది! చేతులు ముడేసిన చున్నీ  బిగువుకు తను గింజుకునీ, గింజుకుని చేతులు మంట! అయినా చున్నీ  వీడిరాలా!
    మొదటివాడు లేచి తనముందే నగ్నంగా నిలబడి బట్టలేసుకుంటుంటే తండ్రిని తప్ప ఎరుగని జ్ఞాపికకు వాంతి వచ్చింది!
    రెండోవాడు బట్టలిప్పి స్ఫూర్తి మీద పడుతుంటే ఏం  చెయ్యలేక తల గోడకేసి బాదుకుంది. రెండోవాడు లేచాక - మూడోవాడు బట్టలిప్పి....
    "ఒరేఁ మృగాల్లారా.... ఎవర్రా మిమ్మల్ని కన్నది? ఏ క్రూరమృగం మమ్మల్ని పెంచిందిరా....ఇంత క్రూరత్వం పెంచుకున్నారు! ఒరేయ్ఁ....మీరు చావాలిరా! మిమ్మల్ని చంపాలిరా! అణువణువూ చంపాలిరా!" కసి... ఏడుపూ..,  కదల్లేని స్థితి!
    మూడోవాడు కూడా లేచాక ముగ్గురూ కిటికీ దగ్గరకొచ్చారు.
    జ్ఞాపికను విప్పందే వాళ్ళు కిటికీ దూకడానికి లేదు.
    అందుకే చున్నీ ఒకచేతికి విప్పి క్కకు లాగి పట్టుకున్నాడు మొదటివాడు. వాడే లీడరనుకుంటా.... ఇద్దరూ దూకాక వీడు దూకబోయాడు! దూకడానికి జ్ఞాపికను విడవడంతో రెండోచెయ్యి ఊడొచ్చింది!
    నోట్లో చున్నీ వేలాడుతూనే ఉంది. విడివడిన రెండుచేతుల్తో వాడ్ని పట్టుకుని గుమ్మం వైపు లాగబోయింది.
    కిటికీ అవతల వాళ్ళు పిలుస్తున్నారు.... రమ్మని! జ్ఞాపిక వీడ్ని వదల్లా!
    కసి! వీడ్ని పట్టివ్వాలి! కసి!
    స్ఫూర్తి అలానే పడుంది నగ్నంగా. కాళ్లు కూడా దగ్గరకు జరపలేదు. అదిచూసి మరీ కసి రగిలింది జ్ఞాపికలో.
    జ్ఞాపిక అటు చూడగానే ఇటు కిటికీ ఎక్కాడు! కిటికీ అద్దం పగిలి రూమ్ లో పడింది. అమాంతం అది అందుకుని డొక్కలో పొడిచింది... శక్తీ, కోపం, కసీ, మొండితనం కలిపి!
    "అమ్మా..." అరిచాడు.
    రెండుకాళ్లు ఎత్తి సగం బయటకెళ్లిన శారీరాన్ని విసురుగా కిందకునెట్టింది!
    ఆ తరువాత కూలబడింది!
    బయట ఏదో 'పటేల్....' మని నిండుకుండ బద్దలయిన చప్పుడు... కపాలమోక్షం జరిగిన చప్పుడు!
    మెల్లగా జ్ఞాపిక పాకుతూ స్ఫూర్తిదగ్గరకు వచ్చింది.
    నోట్లోని చున్నీ లాగి పారేసుకుంది! గోంతంతా మంట! స్ఫూర్తికి బట్టలు తొడిగింది.
    "స్ఫూర్తీ....లేవే! స్ఫూర్తీ.... లేవే! ఇప్పుడయినా లేవే!" అని తడుతూ తడుతూ, ఇష్టం వచ్చినట్టు కొడుతూ స్పృహ తప్పింది.
    "జ్ఞాపిక! స్ఫూర్తీ! జ్ఞాపికా! స్ఫూర్తీ!" కామిని గొంతు లీలగా వినిపించింది. అలాగే గుమ్మం దగ్గరికి జరిగింది. కూర్చునే! గుమ్మం గడి పట్టుకు లేచి బోల్టు తీసింది.
    "వెధవ నిద్రా, మీరూను! టైముండక్కర్లా.... నిద్రపోవడానికి? ఎంతసేపనీ తలుపు కొటాలీ!" అని చేతిలోని పాకెట్స్  మంచమ్మీద వేసి గదంతా కలియచూసింది.
    రూమంతా చిందరవందర! కిటికీ అద్దం  పగిలింది!  జాలీ లేదు. కిటికీ దగ్గర రక్తం! స్ఫూర్తి సృహలేనట్టు పడిఉంది.  జ్ఞాపిక దగ్గరికెళ్లింది. భుజాలు పట్టుకుని  ఊపి-
    "జ్ఞాపికా! ఏఁవయిందే! రక్తం ఏమిటీ.... రూమంతా ఇలా ఉందేం? నువ్వేంటీ.... జుట్టంతా అలా?!" స్ఫూర్తి వైపు చూసింది.
    "అది హాయిగా నిద్రపోతోంది! నువ్వేవిటే... ఇలా?" కంగారు, అర్థంకాని పరిస్థితి!
    జ్ఞాపిక చెప్పాలని నోరుతెరిచినా - చాలాసేపు చున్నీ నోట్లో ఇష్టం వచ్చినట్లు కుక్కడం వలన గొంతు రాసుకుపోయి మాట రాలా!
    కామిని పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరకెళ్లింది! అవతల రోడ్డుమీద జనం గుమిగూడి ఉన్నారు. గోలగోల...! మధ్యలో ఒక వ్యక్తి బోర్లాపడి ఉన్నాడు. తల ఛిద్రం అయి రక్తం ధారాకట్టింది. చచ్చిపోయాడని దూరంనుంచే తెలుస్తోంది.
    "ఏవయిందే! చెప్పవే! మన రూమ్ లో రక్తం ఏంటే? అవతల  శవం ఏంటే...?" జ్ఞాపికను కదిపి కదిపి అడిగింది.
    "కామీ! కామీ...." చెప్పాలని ప్రయత్నించినా ఉద్వేగంలో చెప్పలేకపోయింది!
    స్ఫూర్తి గాఢంగా నిద్రపోతున్నట్లుగా ఉంది! స్ఫూర్తిని పిలిచినా పలకలేదు.
    ఇంతలోకే వార్డెన్, స్టూడెంట్స్ అంతా వచ్చేశారు! పడుకున్న స్ఫూర్తినసలు ఎవరూ ఏవీ అడగలా, పలకరించలా! డాక్టరు ఇచ్చిన మందులకు రిలాక్స యి నిద్రపోతున్నట్లుగా ఉంది.... అంతే! జ్ఞాపిక మీదే అందరి దృష్టీ! జ్ఞాపిక ఒక్కతే సాక్ష్యం.... ఏం జరిగిందో చెప్పడానికి! కానీ, జ్ఞాపికకు గొంతు రాచుకుపోయి మాట రావడంలా!
    అందుకే వార్డెన్ జ్ఞాపికను తీసుకుని రూమ్ లో కెళ్లింది. డాక్టర్ కు ఫోన్ చేసింది.... ఎమెర్జెన్సీ అని! ఇంతలోకి పోలీసులు హాస్టల్ కొచ్చారు.... ఏం జరిగిందని ఎంక్వయిరీకి!
    రోడ్డుమీద  శవానికి కాపలాగా నలుగురు పోలీసులు జనాన్ని వెళ్లగొడుతున్నారు.
    స్ఫూర్తి హాయిగా నిద్రపోతోంది! ఆ రూమ్ లోకి పోలీసులూ, వాళ్ళూ వస్తారని ఒంట్లో బాలేని స్ఫూర్తిని- రేవతి సాయంతో పక్కరూమ్ లో షిప్ట్ చేసేప్పుడు కామిని కళ్ళపడింది... రక్తం! బెడ్ షీట్ ముంచిన  రక్తం! ఎర్రని చిక్కని రక్తం!
    "ఖర్మ! దీనికిప్పుడే పీరియడ్ వచ్చినట్టుంది!" అని అండర్ వేర్ నాప్ కిన్  వేసింది. బాత్ రూమ్ లో  తడిపి ఆరేసింది. అదే స్ఫూర్తి ని బ్రతికిస్తుందని ఊహరాలా కామినికి! స్ఫూర్తికి తోడుగా రేవతిని కూర్చోబెట్టి జ్ఞాపిక  దగ్గరికొచ్చింది కామిని.
    హాస్టల్లో ఆడపిల్లలంతా హడలిపోయారు! ఉదయం ఆడిన హొళీ రంగులింకా ఆరనే లేదు- వాళ్ళ గుండెల్లో రక్తం రంగు పరుచుకుంది!
    వార్డెన్- పిల్లలు కంగారుపడకుండా అందర్నీ హాలులోకి పిలిపించింది. ఊళ్లో బంధువులున్న వారిని పంపించే ఏర్పాట్లుచేసింది. మిగిలినవారికి తోడుగా వర్కర్స్ ను పెట్టింది. ఇదంతా క్షణాలలో తీసుకోవాల్సిన నిర్ణయాలు. అదే మేనేజ్ మెంట్ అంటే! అందులో ఆమె  పర్ ఫెక్ట్!
    మెల్లగా జ్ఞాపిక దగ్గరకొచ్చి కూర్చుంది. జ్ఞాపిక చెమటతో స్నానం  చేసినట్టుంది... ఏ.సి. రూమ్ లోనే! మాట రావడంలేదు! డాక్టరు ఆబ్జెక్ట్ చేశారు.
    "ఆ అమ్మాయిని ఇప్పుడే ఇంటరాగేట్ చెయ్యకండి! ఆ అమ్మాయి షాక్ లో ఉంది. అదీగాక- గొంతు మాట్లాడే స్థితిలో లేదు. ఇప్పుడామె నా పేషెంట్! ప్లీజ్... లీవ్ హర్ ఎలోన్!" అన్నారు.
    పోలీసులు తను రిలాక్సయ్యాక కబురు చెయ్యమన్నారు! తనొక్కతే అన్నారు! తను తప్పితే ఏం జరిగిందో చెప్పేందుకు సాక్ష్యమే లేదన్నారు. డాక్టరు మళ్లీ రిక్వెస్ట్ చెయ్యడంతో వెళ్లిపోయారు.
    జ్ఞాపిక అలాగే సగం స్పృహతో కామిని ఒళ్ళో పడుకుని ఉండిపోయింది.
    వార్డెన్ కూడా జ్ఞాపికను తెల్లవార్లూ సవరదీస్తూనే ఉంది.
    రాత్రంతా జ్ఞాపిక- "నో! నో! వద్దూ..! ప్లీజ్ఁ...వద్దూ!" అని బొంగురుగొంతుతో అరవాలని ప్రయత్నిస్తూనే చేతకాక మూగవోతూనే ఉంది. వార్డెన్ తల్లిలా, కామిని ప్రాణంలా. డాక్టరు పసిపాపలా.... జ్ఞాపికని కనిపెట్టుకునే ఉన్నారు.
    వార్డెన్ ఫోన్ చెయ్యడంతో - జ్ఞాపిక ఫాదర్ వెంటనే బయల్దేరుతున్నట్టు చెప్పారు. కూతురితో ఫోన్ లో మాట్లాడాలని ఆయన ప్రయత్నించినా.... జ్ఞాపిక మాట్లాడలేకపోయింది.
                                            5
    ఒకటే ఫోన్లు రావడం!
    వార్డెన్ వారికి - జరిగిన విషయం ఇంకా తెలీదనీ, చూసిన అమ్మాయికి గొంతురావడం లేదనీ, షాక్ లో ఉందనీ, తను చెప్పాక గానీ ఏం జరిగిందో చెప్పలేననీ.... ప్రతీ ఫోన్ లోనూ చెప్పిందే చెప్పసాగింది- అతి ఓపిగ్గా!
    ఇలాంటి సమయాల్లో జరిగిన సంఘటన వల్ల కలిగేది ఒక టెన్షనయితే- దాని గురించి శ్రేయోభిలాషుల ఆరాటం, వారికి సమాధానం చెప్పడం... ఇంకో టెన్షన్!
    ఫోన్ వచ్చినప్పుడల్లా ఆ శబ్దానికి జ్ఞాపిక ఉలిక్కిపడుతూండటంతో- వార్డెన్ తన రూమ్ లో కెళ్లింది....ఫోన్  కనెక్షన్ తీసుకుని! కామినీ, జ్ఞాపికా మిగిలిపోయారు ఏకాంతంలో!
    "జ్ఞాపికా!" ఒళ్ళోని స్నేహాన్ని జుట్టు నిమురుతూ మెల్లగా పిలిచింది.
    కళ్ళు తెరిచి కామినిని చూసింది.
    "కామూ మరేఁ...." చెప్పడం అయ్యేసరికి కామిని మొహంలో రక్తం లేదు. నిఠారుగా నీలుక్కుపోయింది! చెమటలతో తడిచిపోయింది!
    కానీ, అంతలోకే తేరుకుంది.

 Previous Page Next Page