Previous Page
Next Page
--Select Page--
ఇట్లు.... నీ చిలక పేజి 1
ఇట్లు.... నీ చిలక పేజి 2
ఇట్లు.... నీ చిలక పేజి 3
ఇట్లు.... నీ చిలక పేజి 4
ఇట్లు.... నీ చిలక పేజి 5
ఇట్లు.... నీ చిలక పేజి 6
ఇట్లు.... నీ చిలక పేజి 7
ఇట్లు.... నీ చిలక పేజి 8
ఇట్లు.... నీ చిలక పేజి 9
ఇట్లు.... నీ చిలక పేజి 10
ఇట్లు....నీ చిలక పేజి 11
ఇట్లు....నీ చిలక పేజి 12
ఇట్లు....నీ చిలక పేజి 13
ఇట్లు....నీ చిలక పేజి 14
ఇట్లు....నీ చిలక పేజి 15
ఇట్లు....నీ చిలక పేజి 16
ఇట్లు....నీ చిలక పేజి 17
ఇట్లు....నీ చిలక పేజి 18
ఇట్లు....నీ చిలక పేజి 19
ఇట్లు....నీ చిలక పేజి 20
ఇట్లు....నీ చిలక పేజి 21
ఇట్లు....నీ చిలక పేజి 22
ఇట్లు....నీ చిలక పేజి 23
ఇట్లు....నీ చిలక పేజి 24
ఇట్లు....నీ చిలక పేజి 25
ఇట్లు....నీ చిలక పేజి 26
ఇట్లు....నీ చిలక పేజి 27
ఇట్లు....నీ చిలక పేజి 28
ఇట్లు....నీ చిలక పేజి 29
ఇట్లు....నీ చిలక పేజి 30
ఇట్లు....నీ చిలక పేజి 31
ఇట్లు....నీ చిలక పేజి 32
ఇట్లు....నీ చిలక పేజి 33
ఇట్లు....నీ చిలక పేజి 34
ఇట్లు....నీ చిలక పేజి 35
ఇట్లు....నీ చిలక పేజి 36
ఇట్లు....నీ చిలక పేజి 37
ఇట్లు....నీ చిలక పేజి 38
ఇట్లు....నీ చిలక పేజి 39
ఇట్లు....నీ చిలక పేజి 40
ఇట్లు....నీ చిలక పేజి 41
ఇట్లు....నీ చిలక పేజి 42
ఇట్లు....నీ చిలక పేజి 43
ఇట్లు....నీ చిలక పేజి 44
ఇట్లు....నీ చిలక పేజి 45
ఇట్లు....నీ చిలక పేజి 46
ఇట్లు....నీ చిలక పేజి 47
ఇట్లు....నీ చిలక పేజి 48
ఇట్లు....నీ చిలక పేజి 49
ఇట్లు....నీ చిలక పేజి 50
ఇట్లు....నీ చిలక పేజి 51
ఇట్లు....నీ చిలక పేజి 52
ఇట్లు....నీ చిలక పేజి 53
ఇట్లు....నీ చిలక పేజి 54
ఇట్లు....నీ చిలక పేజి 55
ఇట్లు....నీ చిలక పేజి 56
ఇట్లు....నీ చిలక పేజి 57
ఇట్లు....నీ చిలక పేజి 58
ఇట్లు....నీ చిలక పేజి 59
ఇట్లు....నీ చిలక పేజి 60
ఇట్లు....నీ చిలక పేజి 61
ఇట్లు....నీ చిలక పేజి 62
ఇట్లు....నీ చిలక పేజి 63
ఇట్లు....నీ చిలక పేజి 64
ఇట్లు....నీ చిలక పేజి 65
ఇట్లు....నీ చిలక పేజి 66
ఇట్లు....నీ చిలక పేజి 67
ఇట్లు....నీ చిలక పేజి 68
ఇట్లు....నీ చిలక పేజి 69
ఇట్లు....నీ చిలక పేజి 70
ఇట్లు....నీ చిలక పేజి 71
ఇట్లు....నీ చిలక పేజి 72
ఇట్లు....నీ చిలక పేజి 73
ఇట్లు....నీ చిలక పేజి 74
ఇట్లు....నీ చిలక పేజి 75
ఇట్లు....నీ చిలక పేజి 76
ఇట్లు....నీ చిలక పేజి 77
ఇట్లు....నీ చిలక పేజి 78
ఇట్లు....నీ చిలక పేజి 79
ఇట్లు....నీ చిలక పేజి 80
ఇట్లు....నీ చిలక పేజి 81
ఇట్లు....నీ చిలక పేజి 82
ఇట్లు....నీ చిలక పేజి 83
ఇట్లు....నీ చిలక పేజి 84
ఇట్లు....నీ చిలక పేజి 85
ఇట్లు....నీ చిలక పేజి 86
ఇట్లు....నీ చిలక పేజి 87
ఇట్లు....నీ చిలక పేజి 88
ఇట్లు....నీ చిలక పేజి 89
ఇట్లు....నీ చిలక పేజి 90
ఇట్లు....నీ చిలక పేజి 91
ఇట్లు....నీ చిలక పేజి 92
ఇట్లు....నీ చిలక పేజి 93
ఇట్లు....నీ చిలక పేజి 94
ఇట్లు....నీ చిలక పేజి 95
ఇట్లు....నీ చిలక పేజి 96
ఇట్లు....నీ చిలక పేజి 97
ఇట్లు....నీ చిలక పేజి 98
ఇట్లు....నీ చిలక పేజి 99
ఇట్లు....నీ చిలక పేజి 100
ఇట్లు....నీ చిలక పేజి 101
ఇట్లు....నీ చిలక పేజి 102
ఇట్లు....నీ చిలక పేజి 103
ఇట్లు....నీ చిలక పేజి 104
ఇట్లు....నీ చిలక పేజి 105
ఇట్లు....నీ చిలక పేజి 106
ఇట్లు....నీ చిలక పేజి 107
ఇట్లు....నీ చిలక పేజి 108
ఇట్లు....నీ చిలక పేజి 109
ఇట్లు....నీ చిలక పేజి 110
ఇట్లు....నీ చిలక పేజి 111
ఇట్లు....నీ చిలక పేజి 112
ఇట్లు....నీ చిలక పేజి 113
ఇట్లు....నీ చిలక పేజి 114
ఇట్లు....నీ చిలక పేజి 115
ఇట్లు....నీ చిలక పేజి 116
ఇట్లు....నీ చిలక పేజి 117
ఇట్లు....నీ చిలక పేజి 118
ఇట్లు....నీ చిలక పేజి 119
ఇట్లు....నీ చిలక పేజి 120
ఇట్లు....నీ చిలక పేజి 121
ఇట్లు....నీ చిలక పేజి 122
ఇట్లు....నీ చిలక పేజి 123
ఇట్లు....నీ చిలక పేజి 124
ఇట్లు....నీ చిలక పేజి 125
ఇట్లు....నీ చిలక పేజి 126
ఇట్లు....నీ చిలక పేజి 127
ఇట్లు....నీ చిలక పేజి 128
ఇట్లు....నీ చిలక పేజి 129
ఇట్లు....నీ చిలక పేజి 130
ఇట్లు....నీ చిలక పేజి 131
ఇట్లు....నీ చిలక పేజి 132
ఇట్లు....నీ చిలక పేజి 133
ఇట్లు....నీ చిలక పేజి 134
ఇట్లు....నీ చిలక పేజి 135
ఇట్లు....నీ చిలక పేజి 136
ఇట్లు....నీ చిలక పేజి 137
ఇట్లు....నీ చిలక పేజి 138
ఇట్లు....నీ చిలక పేజి 139
ఇట్లు....నీ చిలక పేజి 140
ఇట్లు....నీ చిలక పేజి 141
ఇట్లు....నీ చిలక పేజి 142
ఇట్లు....నీ చిలక పేజి 143
ఇట్లు....నీ చిలక పేజి 144
ఇట్లు....నీ చిలక పేజి 145
ఇట్లు....నీ చిలక పేజి 146
ఇట్లు....నీ చిలక పేజి 147
ఇట్లు....నీ చిలక పేజి 148
ఇట్లు....నీ చిలక పేజి 149
ఇట్లు....నీ చిలక పేజి 150
ఇట్లు....నీ చిలక పేజి 151
ఇట్లు....నీ చిలక పేజి 152
ఇట్లు....నీ చిలక పేజి 153
ఇట్లు....నీ చిలక పేజి 154
ఇట్లు.... నీ చిలక పేజి 5
"ఇందూ- ఒకటి మాత్రం నిజం. పెద్దల్ని ఒప్పించి, వాళ్ళ ఆమోదముద్రతో పెళ్ళిచేసుకోవాలని ఆశించడం అత్యాశే అవుతుంది.
చరిత్ర పుట్టినప్పట్నుంచి ఇప్పటివరకు ఏ తల్లీ తండ్రీ తమ పిల్లల ప్రేమను ఆశీర్వదించి అక్షింతలు వేసిన పుణ్యాన పోలేదు. పైపెచ్చు అడ్డుగోడల్లాగా నిలుస్తారు. ఇలాంటప్పుడు మనకు స్వంతంగా నిర్ణయాలు తీసుకోవాలి" అన్నాడు భరణి.
"కానీ ఏదో భయంగా వుంది" అంది ఇందుమతి.
"భయపడుతున్నావంటే నువ్వు ప్రేమించడంలేదన్న మాట"
"ఛీఛీ అలా అనకు" అని అతని చేతిని తీసుకుని తన ఒడిలో దాచుకుంది.
"తొందరపెట్టకు- నన్ను ఆలోచించుకోనివ్వు"
"ఇక ఆలోచించడం అనవసరం. ఆరునెలలు పైగానే అయింది. కళ్ళుమూసినా తెరిచినా నీ రూపం గుండెలమీద ముద్రించుకుని పోతోంది. ఇక ఆలస్యం చేస్తే నువ్వు నాకు దక్కవన్న భయం బతుకుని దుర్భరంగా మార్చేస్తోంది. ఇక నావల్ల కాదు."
"ఏం చేస్తావ్?" అని అడిగింది ఇందుమతి.
"నీకోసం తలకిందులుగా తపస్సు చేస్తాను"
ఆ మాటలకు వెన్నెలను వెలిగిస్తున్నట్లు ఆమె నవ్వింది "అయితే చెయ్"
"తమాషా కాదు- నవ్వులాటలు అంతకన్నా కాదు"
"నేనూ సీరియస్ గానే చెబుతున్నాను. నాకూ నిన్ను వదిలివుండడం దుర్భరంగానే వుంది. కానీ అమ్మ......"
"అమ్మ నీకేకాదు- నాకూ వుంది. నేనూ రావడంలే"
"అలా అని కాదు....." ఆ సమయంలో ఆమెకి ఏం చెప్పాలో తెలియడం లేదు.
అతని వేళ్ళు ఆమె అందాల్ని తాకుతున్నాయి. ఇప్పుడు చలికి బదులు వెచ్చటి ఆవిర్లు చుట్టూ ప్రవహిస్తున్నాయి అతనికి.
"మీ అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకొమ్మని అల్టిమేటమ్ ఇచ్చేంత క్రూరుణ్ణికాదు. కానీ ఇలాంటి ప్రేమను ఏ తల్లీదండ్రీ ఒప్పుకోరు. కాబట్టి మీ అమ్మను ఒప్పించి నువ్వు నాతో రావాలన్న పట్టుదల మానుకో. అది జరగని పని" అన్నాడు భరణి.
"మరి జరిగే పని" అని అడిగిందామె.
"ఇద్దరం చెప్పాపెట్టకుండా లేచిపోవడమే"
"అదే నా వల్ల కావడం లేదు"
"అవుతుంది"
"చూద్దాం"
"ఇలా నెలనుంచీ అంటున్నావ్. ఇక ఒక్కక్షణం కూడా నిన్ను విడిచి వుండలేను"
"ఏం చేస్తావ్?"
"చెప్పానుగా నువ్వొచ్చేవరకు తపస్సు చేస్తాను"
"అలానే చెయ్"
"నిజంగానే చేస్తాను. రేపటినుంచి అమావాస్య వచ్చేవరకు- అంటే పదిహేను రోజులపాటు- ఇక్కడే రోజూ.
రాత్రి తొమ్మిదిగంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటలవరకు వెయిట్ చేస్తుంటాను. నువ్వు ఏ రోజు వస్తే ఆ రోజున మనం ఈ ఊరొదిలి. ప్రేమంటే ఆరోగ్యాన్ని బతుకుని పీల్చేస్తే పెథిడ్రిన్ ఇంజెక్షన్ అనుకునే ఈ కుళ్ళు మనుషుల్ని వదిలి మనల్ని లాలించి పాలించే దూరతీరాలకు వెళ్ళిపోదాం. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావంటే అందుకు సిద్ధమయ్యే రా. లేకుంటే వద్దు" అతని కంఠంలోని సీరియస్ నెస్ చూసి ఆమె చలించిపోయింది. ఏం మాట్లాడాలో తెలియడంలేదు. అతని కళ్ళల్లోకి చూసింది.
తెల్లటి దూదిపింజలా అతని కళ్ళల్లో చందమామ తేలుతోంది.
అతను కొనసాగించాడు.
"అమావాస్య మన గడువు. ఆ రోజుకీ నువ్వు రాకపోతే ఇక జీవితంలో మనిద్దరం ఎదురుపడం. నువ్వెవరో నేనెవరో. సరేనా?"
ఆమెకి భయమేసింది. ఒకవేళ అమావాస్యలోపు రాకపోతే- రావడానికి వీలు కలగకపోతే తమ ప్రేమ వియోగం కింద బద్దలవుతుంది.
Previous Page
Next Page
--Select Page--
ఇట్లు.... నీ చిలక పేజి 1
ఇట్లు.... నీ చిలక పేజి 2
ఇట్లు.... నీ చిలక పేజి 3
ఇట్లు.... నీ చిలక పేజి 4
ఇట్లు.... నీ చిలక పేజి 5
ఇట్లు.... నీ చిలక పేజి 6
ఇట్లు.... నీ చిలక పేజి 7
ఇట్లు.... నీ చిలక పేజి 8
ఇట్లు.... నీ చిలక పేజి 9
ఇట్లు.... నీ చిలక పేజి 10
ఇట్లు....నీ చిలక పేజి 11
ఇట్లు....నీ చిలక పేజి 12
ఇట్లు....నీ చిలక పేజి 13
ఇట్లు....నీ చిలక పేజి 14
ఇట్లు....నీ చిలక పేజి 15
ఇట్లు....నీ చిలక పేజి 16
ఇట్లు....నీ చిలక పేజి 17
ఇట్లు....నీ చిలక పేజి 18
ఇట్లు....నీ చిలక పేజి 19
ఇట్లు....నీ చిలక పేజి 20
ఇట్లు....నీ చిలక పేజి 21
ఇట్లు....నీ చిలక పేజి 22
ఇట్లు....నీ చిలక పేజి 23
ఇట్లు....నీ చిలక పేజి 24
ఇట్లు....నీ చిలక పేజి 25
ఇట్లు....నీ చిలక పేజి 26
ఇట్లు....నీ చిలక పేజి 27
ఇట్లు....నీ చిలక పేజి 28
ఇట్లు....నీ చిలక పేజి 29
ఇట్లు....నీ చిలక పేజి 30
ఇట్లు....నీ చిలక పేజి 31
ఇట్లు....నీ చిలక పేజి 32
ఇట్లు....నీ చిలక పేజి 33
ఇట్లు....నీ చిలక పేజి 34
ఇట్లు....నీ చిలక పేజి 35
ఇట్లు....నీ చిలక పేజి 36
ఇట్లు....నీ చిలక పేజి 37
ఇట్లు....నీ చిలక పేజి 38
ఇట్లు....నీ చిలక పేజి 39
ఇట్లు....నీ చిలక పేజి 40
ఇట్లు....నీ చిలక పేజి 41
ఇట్లు....నీ చిలక పేజి 42
ఇట్లు....నీ చిలక పేజి 43
ఇట్లు....నీ చిలక పేజి 44
ఇట్లు....నీ చిలక పేజి 45
ఇట్లు....నీ చిలక పేజి 46
ఇట్లు....నీ చిలక పేజి 47
ఇట్లు....నీ చిలక పేజి 48
ఇట్లు....నీ చిలక పేజి 49
ఇట్లు....నీ చిలక పేజి 50
ఇట్లు....నీ చిలక పేజి 51
ఇట్లు....నీ చిలక పేజి 52
ఇట్లు....నీ చిలక పేజి 53
ఇట్లు....నీ చిలక పేజి 54
ఇట్లు....నీ చిలక పేజి 55
ఇట్లు....నీ చిలక పేజి 56
ఇట్లు....నీ చిలక పేజి 57
ఇట్లు....నీ చిలక పేజి 58
ఇట్లు....నీ చిలక పేజి 59
ఇట్లు....నీ చిలక పేజి 60
ఇట్లు....నీ చిలక పేజి 61
ఇట్లు....నీ చిలక పేజి 62
ఇట్లు....నీ చిలక పేజి 63
ఇట్లు....నీ చిలక పేజి 64
ఇట్లు....నీ చిలక పేజి 65
ఇట్లు....నీ చిలక పేజి 66
ఇట్లు....నీ చిలక పేజి 67
ఇట్లు....నీ చిలక పేజి 68
ఇట్లు....నీ చిలక పేజి 69
ఇట్లు....నీ చిలక పేజి 70
ఇట్లు....నీ చిలక పేజి 71
ఇట్లు....నీ చిలక పేజి 72
ఇట్లు....నీ చిలక పేజి 73
ఇట్లు....నీ చిలక పేజి 74
ఇట్లు....నీ చిలక పేజి 75
ఇట్లు....నీ చిలక పేజి 76
ఇట్లు....నీ చిలక పేజి 77
ఇట్లు....నీ చిలక పేజి 78
ఇట్లు....నీ చిలక పేజి 79
ఇట్లు....నీ చిలక పేజి 80
ఇట్లు....నీ చిలక పేజి 81
ఇట్లు....నీ చిలక పేజి 82
ఇట్లు....నీ చిలక పేజి 83
ఇట్లు....నీ చిలక పేజి 84
ఇట్లు....నీ చిలక పేజి 85
ఇట్లు....నీ చిలక పేజి 86
ఇట్లు....నీ చిలక పేజి 87
ఇట్లు....నీ చిలక పేజి 88
ఇట్లు....నీ చిలక పేజి 89
ఇట్లు....నీ చిలక పేజి 90
ఇట్లు....నీ చిలక పేజి 91
ఇట్లు....నీ చిలక పేజి 92
ఇట్లు....నీ చిలక పేజి 93
ఇట్లు....నీ చిలక పేజి 94
ఇట్లు....నీ చిలక పేజి 95
ఇట్లు....నీ చిలక పేజి 96
ఇట్లు....నీ చిలక పేజి 97
ఇట్లు....నీ చిలక పేజి 98
ఇట్లు....నీ చిలక పేజి 99
ఇట్లు....నీ చిలక పేజి 100
ఇట్లు....నీ చిలక పేజి 101
ఇట్లు....నీ చిలక పేజి 102
ఇట్లు....నీ చిలక పేజి 103
ఇట్లు....నీ చిలక పేజి 104
ఇట్లు....నీ చిలక పేజి 105
ఇట్లు....నీ చిలక పేజి 106
ఇట్లు....నీ చిలక పేజి 107
ఇట్లు....నీ చిలక పేజి 108
ఇట్లు....నీ చిలక పేజి 109
ఇట్లు....నీ చిలక పేజి 110
ఇట్లు....నీ చిలక పేజి 111
ఇట్లు....నీ చిలక పేజి 112
ఇట్లు....నీ చిలక పేజి 113
ఇట్లు....నీ చిలక పేజి 114
ఇట్లు....నీ చిలక పేజి 115
ఇట్లు....నీ చిలక పేజి 116
ఇట్లు....నీ చిలక పేజి 117
ఇట్లు....నీ చిలక పేజి 118
ఇట్లు....నీ చిలక పేజి 119
ఇట్లు....నీ చిలక పేజి 120
ఇట్లు....నీ చిలక పేజి 121
ఇట్లు....నీ చిలక పేజి 122
ఇట్లు....నీ చిలక పేజి 123
ఇట్లు....నీ చిలక పేజి 124
ఇట్లు....నీ చిలక పేజి 125
ఇట్లు....నీ చిలక పేజి 126
ఇట్లు....నీ చిలక పేజి 127
ఇట్లు....నీ చిలక పేజి 128
ఇట్లు....నీ చిలక పేజి 129
ఇట్లు....నీ చిలక పేజి 130
ఇట్లు....నీ చిలక పేజి 131
ఇట్లు....నీ చిలక పేజి 132
ఇట్లు....నీ చిలక పేజి 133
ఇట్లు....నీ చిలక పేజి 134
ఇట్లు....నీ చిలక పేజి 135
ఇట్లు....నీ చిలక పేజి 136
ఇట్లు....నీ చిలక పేజి 137
ఇట్లు....నీ చిలక పేజి 138
ఇట్లు....నీ చిలక పేజి 139
ఇట్లు....నీ చిలక పేజి 140
ఇట్లు....నీ చిలక పేజి 141
ఇట్లు....నీ చిలక పేజి 142
ఇట్లు....నీ చిలక పేజి 143
ఇట్లు....నీ చిలక పేజి 144
ఇట్లు....నీ చిలక పేజి 145
ఇట్లు....నీ చిలక పేజి 146
ఇట్లు....నీ చిలక పేజి 147
ఇట్లు....నీ చిలక పేజి 148
ఇట్లు....నీ చిలక పేజి 149
ఇట్లు....నీ చిలక పేజి 150
ఇట్లు....నీ చిలక పేజి 151
ఇట్లు....నీ చిలక పేజి 152
ఇట్లు....నీ చిలక పేజి 153
ఇట్లు....నీ చిలక పేజి 154