Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 23


    గడగడతాగేశాడు సురేష్.
    "ఓ.కే. గుడ్ నైట్" చిరునవ్వుతో అన్నాడు.
    "అయ్యబాబోయ్! నాకు ఇంగ్లీష్ రాదండీ!" సిగ్గుపడుతూ అంది.
    "అదేమిటీ? ఆ అమెరికా వీరుడు భాష ప్రమేయంలేకుండా గ్రంధంనడిపించాడన్నమాట!"
    ఆమె తల భూమిలోకి దిగిపోయింది.
    వెనక్కు తిరిగి మళ్ళీ గదిలోకి నడిచాడతను.
    తులసి గాఢనిద్రలో వుంది.
    నీలంరంగు కాంతిలో మరింత సెక్సీగా కనబడుతోందామెరూపం. పెదాలు కొంచెంగా విచ్చుకుని స్వాగతం పలుకుతున్నట్లున్నాయ్.
    నెమ్మదిగా ఆమె మీదకు వరిగి మృదువుగా పెదాలమధ్య చుంబించాడతను.
    "ష్" అంది తులసి అవతలివేపు తిరుగుతూ.
    "ప్రతి జీవునకు మూడు శరీరములు గలవు. స్థూల శరీరము సూక్ష్మ శరీరము, (కారణ శరీరము)! నువ్ నిద్రపోడానికి ఒకటుంచుకుని మిగతా రెండూ నాకివ్వకూడదూ?" చెవిలో గుసగుసలాడుతున్నట్లు అడిగాడు.
    ఆమె మరోవేపు తిరిగి పడుకుంది.
    మరో అరగంట గడిచిపోయింది.
    మళ్ళీ లేచి కూర్చున్నాడతను. తులసి వంక చూసిమంచందిగి హాల్లోకి నడిచాడు. ప్రభు అటువేపు తిరిగి పడుకునివుంది.
    చప్పుడు కాకుండా తలుపు బోల్ట్ తీసి బయటకునడిచాడు బయట అతిధులకోసం వేసిన పక్కలన్నీ ఖాళీగావున్న వేపున నడవసాగాడు. దారి గతుకులతో ఉండటంవల్లనడవటం కష్టంగా వుంది.
    గేజరుశబ్దాలు విపరీతంగా వినబడుతున్నాయ్. ఉండుండి చల్లనిగాలికి చెట్ల ఆకులు శబ్దాలు సముద్రపు హోరులా వినబడుతున్నాయ్.
    కొద్దినిముషాల్లో హౌస్ కి సమీపంగా వచ్చేశాడు.
    లోపల ఎయిర్ కండిషనర్స్ పనిచేస్తున్న శబ్ధాలు స్పష్టంగా వినబడుతున్నాయ్ కానీ లోపల మాత్రం ఎవరూ ఉన్న అలికిడివినిపించటం లేదు. కిటికీలన్నీ మూసి ఉండడంతో అవుట్ హవుస్ వెనుకవేపుకి నడిచాడతను. ఆ కిటికీ అలాగే కొంచెంతెరచి వుంది. లోపల కర్టెన్ కాంతివంతమయిన దీపాలవెలుగుతో మెరుస్తూ కనబడుతోంది. ఊపిరి బిగపట్టి అడుగులువేయసాగాడతను.
    సరిగ్గా అప్పుడే ఎవరో అవతలివేపు తలుపు తెరుచుకుని బయటకి వెళ్ళిన అడుగులు చప్పుడు.....
    గోడకానుకుని ముందుకి నడిచిచూశాడు.
    ఉదయం వచ్చిన యువతుల్లో ఒకామె మాక్సీలో ఇంటివేపువెళ్ళి పోతోంది ఒంటరిగా మళ్ళీ కిటికీ దగ్గరకొచ్చి నెమ్మదిగా తెరచి కర్టెన్ కొంచెం పక్కకు తొలగించి చూశాడు. ఎదురుగ్గా ఏమీ కనిపించటంలేదు గానీ దూరంగా వెలుగుతున్న లైట్లకాంతి మాత్రం పడుతోంది. బహుశా హాల్లో ఆ చివరజరుగుతూండి వుండాలి. వరుసగా ఒక్కొక్క కిటికీ చూసుకొంటూ నడుస్తూ ఒక కిటికీ కర్టెన్ కొంచెం పక్కకు ఉండటం వల్ల సన్నని రేఖలా లైట్లకాంతి కనబడింది.
    ఊపిరి బిగబట్టి అద్దాలకు తల ఆన్చి చూశాడు.
    కొద్దిక్షణాల్లో అతని కళ్ళు మిరిమిట్లు గొలిపినయ్. అతి కాంతి వంతమయిన లైట్ల మధ్య విశాలమైన మంచంమీద మెరసిపోతున్న అందాలతో మాయ నగ్నంగా కూర్చుని వుంది. ఆమెను కౌగలించుకుని మహీధర్......ఎవరోవిసిరేసినట్లుగా ఒక్కసారి అయిదేళ్ళు వెనక్కు వెళ్ళిపోయాడు సురేష్.
    యూనివర్శిటీలో చదివేప్పుడు చూశాడు.
    ఆ గార్డెన్స్, ఆ అవుట్ హవుస్ లోపలి భాగం, ఆ స్విమ్మింగ్ ఫూలూ అవన్నీ చాలా బాగా గుర్తున్నాయి. రఘురామ్, రాజు, సృజన్, ప్రభంద్ ఇంకా ఫైనలియర్ వాళ్ళు చాలామంది కలిసి హోటల్ రూమ్ లో పార్టీ ఎరేంజ్ చేసుకున్నప్పుడు చూశారా ఫిలిమ్.
    అయితే అందులో మాయ లేదు. మహీధర్ తోపాటు ఇంకెవరో ఉన్నారు.
    అక్కడినుంచి ఇంటివేపు వచ్చేశాడతను నెమ్మదిగా.
    తనకు ఆక్రమించుకుంటూన్న సురేష్ ని కళ్ళు సగం తెరిచి చూసి నవ్వింది తులసి.
    "నీకసలు నిద్రనేది రాసి పెట్టలేదనుకుంటాను....."
    "ఒకోరిరాతంతే! ఏం చేస్తాం...."
    "కానీ నీలాంటివాడిలో నా రాత సంగతేమిటి?"
    "ఇదే....."
    అతని గరుకు గడ్డం గుండెలకు మృదువుగా గుచ్చుకుని బాధతో పాటు చక్కిలిగిలి, ఆనందం కూడా కల్గిస్తోంది.
    "సురేష్.....ప్లీజ్......నిద్రపోనీ....."
    "తులసీ.....ప్లీజ్.....నిద్రను.......పోనీ....."
    కొండనాలుకకోసం వెతుకుతున్నాడతను.
    తులసికి స్పృహ తప్పుతోంది.
    నిద్ర ఎప్పుడు పట్టిందో ఇద్దరికీ తెలీదు.
    మీద ఎవరో దుప్పటి కప్పుతూంటే మెలకువ వచ్చిందతనికి. చీకట్లో ఆ ఆకారం ఎవరోతెలీటం లేదు. ప్రభూ? లేక మాయా? ఆమె వెళ్ళిపోగానే లేచి కూర్చుని అలారం టైమ్ పీస్ వైపు చూశాడు. తెల్లారు జాముననాలుగవుతోంది. గదిలో లైటు చాలా డిమ్ గా ఉంది.
    అంటే ఇన్ని గంటలూ స్టూడియోలో ఉన్నారన్నమాట కొద్దిసేపు అలానే కూర్చుండిపోయాడతను. తర్వాత నెమ్మదిగా లైట్ స్విచ్ వేసి వెతకటం ప్రారంభించాడు. అల్మారాలూ, టేబుల్ సోరుగులూ, డ్రస్సింగ్ మిర్రర్ దగ్గర సొరుగులూ, ఎక్కడా కనిపించటంలేదు. హాల్లోకి నడిచి లైట్ స్విచ్ వేశాడు.
    ప్రభ ముడుచుకుని పడుకుని వుంది గాఢనిద్ర.
    అల్మారాలన్నీ వెతుకుతోంటే ఓ అల్మారాలోని అందమయిన ప్లాస్టిక్ బాక్స్ లో కనిపించింది. చాలా తాళం చేతులున్న బంచ్.
    అవి తీసుకుని బయటికొచ్చాడు. వరుసగా ఆరు మంచాలమీద అందరూ గాఢనిద్రలో ఉన్నట్లు తెలిసిపోతూనే వుంది.
    అడుగుల శబ్దం కాకుండా అవుట్ హవుస్ వేపునడవసాగాడతను. వెన్నెల స్థానంలో చీకటి అలుముకుపోయిందిప్పుడు. తను ఇక్కడికొచ్చిన క్షణంనుంచీ మాయమొఖంలో దోబూచులాడుతున్న విషాదాన్ని గమనిస్తూనే ఉన్నాడు. మంచం తనూహించింది కరెక్టో కాదో తెలుసుకోవాలి.
    అప్పుడు గానీ మాయ జీవితంలో అసంతృప్తికి అర్ధం తెలీదు.
    అవుట్ హవుస్ చేరుకున్నాడతను.
    ఒక్కొక్క తాళంచెవితో తాళం తెరవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. పదినిముషాల తర్వాత దొరికింది. అసలయినతాళం చెవి. లోపలకు నడిచి లైట్ స్విచ్ వేశాడు.
    ఇల్లంతా తీయని సువాసనలు మత్తెక్కిస్తున్నాయ్.
    నలిగిపోయిన దుప్పట్లు, మంచం మీద రాలిపడిన పూలు, మంచాని కెదురుగ్గా ఫ్లడ్ లైట్స్, వీడియో కెమెరా, ఆ పక్కనే ఉన్న మరో గదిలోకి నడిచాడతను.
    సోఫా కెదురుగ్గా టి.వి, దాని కింద రాక్ లో వి.సి.ఆర్ లు రెండు పక్క పక్కనే ఉన్నాయ్.
    మరోపక్క స్టీల్ అల్మారా తాళంచెవితో అల్మారా తెరిచాడతను.
    కాసెట్స్ చాలాపేర్చి ఉన్నాయి. ఒక సెట్ తీసి 'వి.సి.ఆర్ లు రెండు పక్క పక్కనే ఉన్నాయ్.
    మరో పక్క స్టీల్ అల్మారా. తాళంచెవితో అల్మారా తెరిచాడతను.
    కాసెట్స్ చాలాపేర్చి ఉన్నాయి. ఒక సెట్ తీసి 'వి.సి.ఆర్' లో ఉంచి ఆన్ చేశాడు.
    ఓ యువతి కారుదిగి ఇంట్లోకొచ్చింది. లోపల మాయ సోఫాలో కూర్చుని ఉంది. ఇద్దరి సంభాషణ ఇంగ్లీష్ లో కొనసాగుతుంది.
    సురేష్ కి ఆశ్చర్యంగా ఉంది...... మాయ అంతచక్కని ఇంగ్లీష్ మాట్లాడుతోంటే....
    కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ మరోగదిలోకెళ్ళారు.
    ఆ తర్వాత అంతా లెస్బియనిజమ్. చాలా ఎగ్జయిటింగ్ గా ఉండి సురేష్ కి.

 Previous Page Next Page