Previous Page Next Page 
కాలనాగు పేజి 21

    "నీవే చెప్పావుగా ఆమె నా జన్మజన్మల చెలి అని! రాజరాజ నరేంద్రుని కాలం నుంచి దాంపత్యం అవిచ్చిన్నంగా సాగివస్తున్నదన్నావూ ! మా దాంపత్య ధర్మాన్ని నీవు ఆశీర్వదించాలి!'

    ఫక్కున నవ్వింది.

    'ఎందుకా నవ్వు?'

    'మరి సరళ...'

    'అదే నిన్ను అడిగాను? సంద్యా ? సరళా?'

    "ఆదిత్యా 'స్' తో మొదలయ్యే పేర్లు ఎన్నివుంటాయో తెలుసా? సత్య.
సమత,సమయ.సరిత,సంపంగి,సవిత,సమీర... ఇలా చెబుతూ వెళ్ళితే కొని డజన్ల పేర్లు వున్నాయి 'స్' తో ప్రారంభమయ్యే పేరున్న యువతీ నే 'గతజన్మ' భార్య అనుకుంటే నీకు యీ జన్మంతా చేదికెందుకే చాలదు."
    "అలానే కాదులే_"

    "మరెలా?"

    "ఆ పేరున్న అమ్మాయిలు కాదు ముక్యం. నాకు పరిచయం, నాపై ప్రేమ, నా కామేపై పరమ..."

    "నిన్న సరళ హఠత్తుగా ప్రవేశించింది కదా! అలా యింకెందరో రావచ్చు. రోజుకో యువతి... 'స' తో ప్రారంభమయ్యే పేరున్న యువతి వచ్చేస్తే... వస్తే... అప్పుడు నే ప్రేమ క్రాస్ వర్డ్ ఫాజిల్  ని సాధించేది ఎవరు?

    నువ్వే? చప్పున అన్నాడు ఆదిత్య.

    'నేనా?' ఆశ్చర్యపోయింది ఉలూచి. ఆ ఆశ్చర్యం ఓ పన్నాగం గాలి పీల్చుకున్నట్టుగా వినిపించింది అడిత్యకి.

    'మరి? ఇంకెవరు నువ్వుకాక? ఈ జన్మల రహస్యం చెప్పింది నువ్వు కాదా? ఆ ముడి విప్పే బాధ్యత నీదే...'

    అఁపోదురూ! మరీ ముడి విప్పుకోలేనంత అమయుకుడివా నువ్వు. ఆమె  కంఠంలోకొంటితనం సెలయేరు యిసుక తిన్నెల మీద మేల్లిగా సాగినంత మెత్తగా ప్రతిద్వనించింది.

    క్షణకాలం నివ్వెర పోయాడు ఆదిత్య. ఆమె చమత్కారానికి నవ్వొచ్చింది. అయితే  బలవంతాన ఆపుకున్నాడు.

    'నవ్వు! నవ్విస్తే నవ్వక పోతే ఎలా? ఎందుకంత బలబంతాన నవ్వుని నిగ్రహించాలి... ఆదిత్య నువ్వెంత అందంగా నవ్వుతావో తెలుసా? పెదాలు సగం విచ్చుకుంటాయి దొంద పండ్ల లాగా ఆ మధ్యన తెల్లని పలువరస ముత్యాల సరంలా మెరుస్తుంది. ఆ ఎర్రని పెదవికి పైగా సన్నని మీసం_ యీ తెల్లని నవ్వులు చిట్లపై బడితే మిలమిలా మెరుస్తుంది ఎంత మనో మహానంగా వుమ్తావావు తెలుసా?

    అసలు దారుల్లో వేణువు సూదే రాదా మనోహరుడిలా వుంటావు నీ నొక్కుల జుట్టు చూస్తే అది వలపు ప్రవాహంలా అనిపిస్తుంది. ఆ జుట్టుతో ఆదుకోవాలని ఎంత ముచ్చటగా వుమ్తుమ్దావు మాగాదవైన నీ కేం తెలుస్తుంది?

    నిన్ను అలాగే నా గుండెల కేసి హత్తుకావువాలని ఎంత ఆత్రంగా వుమ్తుమ్దావు తెలుసా? నీ కోఎగిలిలో కరిగిపోవాలని ఎంత ఆత్రంగా వుంటుందో తెలుసా? నీ కౌగిలిలో కరిగిపావువాలని ఎంతగా తపిస్తున్నానో నీ కేలా చెప్పేది.

    బలమైన ఆ బహు పంజరంలో ప్రేమ బందీని కావాలని ఎంత ఆర్తితో వున్నవో నీ వేళా తెలుసుకుంటావు? ఎంత ప్రేమ లేనిది నీ బాహువులు ఎంత బలిష్టిగా వుంటాయి.

    చందన పీఠంలాటి నీ వీపుపై అలావాలి పోవాలని ఎన్ని సార్లు కలగన్నానో! వజ్ర కవాతం లాటి నీ వక్షస్థలంపై విశ్రాంతి తీసుకోవాలని, అలసి సేద దీరాలని_

    చప్పున ఫోన్ పెట్టేశాడు ఆదిత్య

    ఉలూచి ముఖంపై కోపం, అనుమానం సర్పనృత్యం చేశాయి. 'కాలనాగు' కాలకన్యలా కరలా నృత్యం చేసింది. ఫోన్ పెట్టేసింది.

    ఫోన్ పెట్టేసి తన గది వైపు నడిచాడు ఆదిత్య.

    అతని మనస్సునిండా ఆలోచనలు పాము పిల్లలా చెలరేగుతూన్నాయి అతను తన గదిలో ప్రవేసించి, తలుపు వేసుకుని బెడ్ వైపు నడిచాడు.

    అక్కడ...

    ఆమెని చూసి విబ్రాంతుడయ్యాడు.

    భయపడ్డాడు.

    కోరలు చాచే తెల్ల తాచులా నవ్వింది ఆమె.
   
   
   
                                                                       20

    'ఎలా వచ్చావు'

    ఆందోళనగా అడిగాడు ఆదిత్య. అతనికి అమెరాక గుండెలపై కుంపటిలా అనిపించసాగింది.

    'భగవాన్! ఏమిటిది? నా తల్లితండ్రులు సుఖంగా అనారోగ్యంగా జీవించాడు. వృద్యప్యంలో యిలా యిమ్తిపత్తున విశ్రాంతిగా సుఖంగా వుండాలని ఆశించారు. నా చదువైంది. ఉద్యోగం త్వరలో వస్తుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని చాలా సుఖవంతమైన జీవితం గడపాలని ఆశించాను.

    నేనేం తప్పు చేశాను? నేనే దోషం చేశాను? ఎందుకిలా విధి సర్ప రూపంలో వేన్నాడుతున్నది?

    సంద్యకి ఆ అడ్డేమిటి ఏమిటి ఆ కట్టుబాటు.

    పాములు పగబదతాయని విన్నాను. అదంతా ఆ బద్దామని నాస్తికులు శాస్రజ్ఞలు అంటారు. అది నిజమా? ఇది నిజమా? ఏది నిజమా? ఏది నిజం? ఏది సత్యం! ఏదసత్యం! ఓ మహాత్మా! ఓ మహర్షి!!

    పాములున్నాయి. వాటిని పడగపై కొడితే- గాయపరిస్తే అవి దొరక్కపోతే వేదికి వేదికి కాటేస్తాయేమో! కాదని ఎందుకనాలి? ఆ సర్పాల్ని ఎందుకు హింసించాలి.

    దేవతా సర్పాల మాటేమిటి?

    నిజంగా దివ్య సర్పాలున్నయో?

    ఈమేతను'కాలనాగు' నంటుంది శక్తులున్నా యుంటుంది. నిజమే! లేకపోతే ఎక్కడి నుంచో ఫోన్ చేసి, ఆ మరుక్షణం గదిలో ఎలా 'ప్రత్యక్ష' మౌతుంది.

    పాములకి పడగలుంటాయి. ఆ పడగలపై పాదముద్రలుంటాయి. అది కాళీయుడిపై శ్రీ కృష్ణుడు కృష్ణతాండవం చేసిన చిహ్నమట! కావచ్చేమో! అవి మనుషులకి ముక్కు, కన్ను, చేవిలాగా బండ గుర్తులు కాదు కదా!

 Previous Page Next Page