Previous Page
Next Page
కూచిపూడి కళాసాగరము పేజి 15
జతి :- ధాకిటతక ధాకిట కిటతక
___________
ఝె కిటతక ఝే కితటక
__________
తరికిటతక త త్తరికిటతక
__________
తతతతఝేం, తతతతఝెం, తతతతఝెం !!
జతి :- ధిమిత ధిమిత తకధిమితధీ
ధిమిత ధిమిత కధిమితధీ
ధిమిత ధిమిత కధిమిత ధిమితక
ధిమిత తా తకధిమిత తదిగిణతొం 3 సార్లు
-: ఆది, తిశ్రనడక జతులు :-
జతి :- తాం తత్తఝొణు తకధికి తత్తఝెణు 2 సార్లు
తకదికి తత్తదిందతొం 3 సార్లు
జతి :- తాదిన్న తకదిన్న తకదిన్న తొంతొ 2 సార్లు
తాదిన్న తకదిన్న తకదిన్న తాదిన్న
తాదిన్న కిటతక ఝెంత. కిటతక ఝెం తఝెం !! 3 సార్లు
________________________
-: ఆది, ఖండనడక జతులు :-
జతి :- తాంతతై ! తై హిత్త ! త త్తతై తాతైత !
తతై హితతా, తతై హిత్తతా, తతైహిత్తతా !!
జతి :- తఝొణుత ! తకధిమిత ! తకుందరిత తత్తొం ! 2 సార్లు
తఝెణుత తకధిమిత ! తకుంధరిత ! తకధిమిత !
తఝొణుత ! తకఝొణుత ! తద్దీంగిణ్ణాత ! 3 సార్లు
ముప్పదియైదు తాళములు, జతులు :-
1. చతురశ్ర ధృవతాళం 14 అ. శ్రీకర తాళం
జతి :- తా ధిం తకఝొణు ! తకధిమి ! తకిట తకిట ఝెం.
తకిట తకిటఝెం తరికిటతక తరికిటతక తొం
తరికిటతక తరికిటతక తొం ల_దృ_ల_ల
1_0_1_1
2. త్రిశధృవ తాళం : 11 అ. ల_దృ_ల_ల మణితాళం
1_0_1_1
జతి :- ఘీం తత ఘీం తత ఘీంతత ఘీం ఘీం ఘీం తత
_____________________
ఘీంత, ఘీంత ఘీంతత్తొం, ఘీంత ఘీంత ఘీంతత్తొం.
మిశ్ర ధృవతాళం 23 అ. ల_దృ_ల_ల పూర్ణతాళం
1_0_1_1
జతి :- జాగధిగధీంత, జాజాగధీంత, జాగధీంత. జాగధీంత గధీంత గధీంత !
కిటతక తదిగిణతొం కిటతక కిటతక తదిదిణతొం
కిటతక తదిగిణతొం కిటతక కిటతక తదిగిణతొం
కిటతక తదిగిణతొం కిటతక కిటతక తదిగిణతొం
కిటతక తదిగిణతొం కిటతక కిటతక తదిగిణతొం
ఖండ ధృవతాళం :- 17 అ. ల_దృ_ల_ల ప్రమాణతాళం
1_0_1_1
జతి :- దోహంతొ దొంగిన దొంగి దొంగిన. దొంగి దొంగిన
ధోం ధోం ! ధోంత ధోంతధోం!
దోహంతో దొంగిన తకిట కకిట తఝెం, తకఝెం.
తక్కిట తకతఝెంత, తక్కిట తకతఝెంత.
సంకీర్ణ ధృవతాళం : 29 అ. ల_దృ4ల_ల భువనతాళం.
జతి :- తా_దీ_నా_దీ_నా_తా_దిం_దీ_నా_త, ఝెం (మొదటికాలం)
తాదీనదినతాదిందీన. తదినదిసతదిందీన (రెండవకాలం)
తదినదిన తదిందిన, తదినదినతదిందిన ,తదినదిన తదిందిన, తదినదిన తదిందిన (మూడవకాలం)
చతురశ్ర మఠ్యతాళం :- 10 అ. ల_దృ_ల సమతాళం.
1_0_1
జతి :- తా. ధి, న్నా తత్తొం. తాధిన తాధినతత్తొం. తాధినతాధినతత్తొం, తాదిన్న తాదిన్న తత్తొం !!
తిశ్ర మఠ్యతాళం :- 8 ఆ. ల_దృ_ల సారతాళం.
1_0_1
జతి :- దీం ధీం త, ధీం ధీం తతొం ధీం ధీం తత్తోం, ధీం, తకిట తత్తోం తోం !!
_____________________________
మిశ్రమఠ్య తాళం :- 16 అ. ల_దృ_ల దీర్ణతాళం
1_0_1
జతి :- కిటతకఝెం, తకిటతదిగిణతొం కిటతకఝెం, తకిట తదిగిణతొం
___________________________
తదీంగిణతతొం. తా కిటతక తదీంగిణత తత్తొం తాకిటతక
_______________________
తదీంగిణత తత్తొం.
Previous Page
Next Page