Previous Page
Next Page
కూచిపూడి కళాసాగరము పేజి 14
జతి:- తాతాదీం ధీకితక తాతాహ త్తదీందా
____
ధిమితధీం ధికితక ధిమికహ త్తదీకదా
____
జతి:- లాధింతకఝెణు ! తకధిమి ! తకిట తకిటఝెం
_____________
తకిటతకిటఝెం ! తరికిటతక తరికిటతకతొం ! తరికిటతక తరికిటతకతొం !!
_____________________________________
చతురశ్రజాతి _ మఠ్యకాళము
అంగసౌంజ్ఞ 1_0_1
అంగములు ల_దృ_ల
అక్షరములు 4_2_4 = 10 అ!!
జతి :- తై, తైంద త్త, తైకిటతక తాతైందత్త, తై. తై,
జతి :- తా, ది, న్నాతత్తొం, తాదిన్నతాదిన్నతల్తొం, తాదిన్నతాదిన్నతత్తొం తాదిన్న తాదిన్న తత్తొం !!
______________________________________________________
చతురశ్రజాతి రూపక తాళము :
అంగసౌంజ్ఞ 0_1
అంగములు దృ_ల
అక్షరములు 2_4 = 6 అక్షరములు
జతి :- తాతాధీం దికితక తా తదీంతా
ధిమితధీం దికితక ధిమి తదీందా
జతి :- తాధింధిన్నా తకధిం దింన్నా తరికిటతక తరికిటతకతొం !
_________________
తాధింధిన్నా తరికిటతక తరికిటతకతోం తరికిటతక తరికిటతకతొం!!
________________________________
తాదిందిన్నా ! తరికిటతకతొం _ తరికిటతకతొం _ తరికిటకకతొం
________________________________
-: మిశ్రజాతి జంపెతాళము :-
అంగసౌంజ్ఞ 1_U_0
అంగములు ల_అను_దృ
అక్షరములు 7_1_2 = 10 అం!!
జతి :- తద్ధిం దద్దో కిటత త్త హతై, తై !
త త్త త్త తై కిటత త్త హతై. తై !!
జతి :- తాకిటతకడెగ తకతళంగుతొం !
త త్త కిటతకడెగ తకతళంగుతొం !!
తళంగుతొం, తళంగు తళంగుతొం !
తళంగుతొం, తళంగు తళంగుతొం !!
తళంగు త త్తకిటతక, తళంగు త త్తకిటతక !
తళంగు త త్తకిటద దిగిణతొం !!
జతి :- తాదృగుడు జంణగజం తధిమితతా !
_____
త త్తదృగుడుజంణగజం తధిమితతా !!
తధిమితతా. తధిమిత, తధిమితతా !
తధిమితతా, తధిమిత తకత దిగిణతొం !!
-: తిశ్రజాతి త్రిపుట తాళము :-
అంగసౌంజ్ఞ 1_0_0
అంగములు ల_ధృ_ధృ
అక్షరములు 3_2_2
జతి :- ధీం ధికితక దొద్దో దీందా !
దిందాకిట దొద్దో దందా !!
జతి :- తకిట తకిట తకుం దరికిటతక !
తకధికతక తక తదిగిణతొం !!
జతి :- దృగుడు తాతాకిట కతతోం తత్తోం 2 సార్లు
_______________
దృగుడు దాదా కిటతక దాధా కిటతక నన్నం కిటతక
________________________
తొంగుడు దిద్ధి కిటతక తక తదిదిణతొం !!
_________________
జతి :- ధీకుణాంగు తాంహత్త కిటతక !
ధిత్తళాంగు ధిత్తళాంగుతోం !!
తరికుణాంగు తాంహత్త కిటతక
తరికుణాంగు తరికుణాంగుతొం !!
ధీకుణాంగు తాంహత్త కిటతక
తరికుణాంగు తాంహత్త కిటతక !
ధీకుణాంగు తరికుణాంగుతొం !! 3 సార్లు
జతి :- దొద్దొం దీందాం. దొద్దొద్దొ దీందాం
తద్ధికితక తాంహత్త కిటతక
తకధికితక తకత దిగిణతొం
కిటతక తదిగిణత, తక తదిగిణత
తదిగిణత, దిగిణత. గిణత.
-: మిశ్రచాపు జతులు :-
జతి :- తకిటతక తక తకిటతొం 2 సార్లు
తకిట తకతక తకిట తకతక
తద్దితా తాధితా తదిగిణతొం
__________
తాం తదిగిణతొం తై తదిగిణతొం
____________
Previous Page
Next Page