Previous Page
Next Page
కూచిపూడి కళాసాగరము పేజి 16
ఖండమఠ్య తాళం :- 12. ల_దృ_ల ఉదయతాళం.
1_0_1
జతి :- ధాడధాఘిణ్ణ, తాగె తిరికీట ధిణ్ణ ఘిణ్ణ, తిరికిట తిరికిట ధిణ్ణ ఘిణ్ణ.
_______________
ధాగె తిరికిట ధిణగిణ్ణధా, ధాగె తిరికిట ధిణ్ణఘిణ్ణధా.
సంకిర్ణ మఠ్యతాళం :- 20 అ. ల_దృ_ల రావతాళం.
1_0_1
జతి :- దాం దాం ధికితక దం దం దాం ధికితక, దాం ధికితక.
దాం దికితక తత్తొంతొంతోం, తద్దీం, గిణాత, దాందాంధికితకతత్తొం
దాందాంధికితక తత్తొం. దాందాంధికితకతత్తొం.
చతురశ్ర రూపకం :- 6 అ. దృ_ల పత్తితాళం
0_1
జతి :- తాధింధిన్నా తకధికదిన్నా తరికిటతక తరికిటతకతొం
____________
తాధిందిన్నా తరికిటతక తరికిటతకితొం తరికిటతక తరికిటతకతొం
_______________________
తాదిందిన్నా. తరికిటతకతొం_తరికిటతకతొం_ తరికిటతకతొం
_____________________
తిశ్ర రూపకం :- 5 అ. ధృ_ల చక్రతాళం
0_1
జతి :- జాగధి గధిధిం. జాజాగధీంత తత్తొం, జాగధీంతత్తొం, జాగధీంతత్తొం,
ఖండ రూపకం :- 7 అ. దృ_ల రాజతాళం
0_1
జతి :- తద్ధిత్తాధిత్తాతా తదిగిణతొం (3 సార్లు)
మిశ్ర రూపకం :- 9 అ. దృ_ల కులతాళం.
0_1
జతి :- తకతదిగిణత, తత్తోంత తకతదిగిణతతత్తొంత
తకతదిగిణత తత్తొంత !!
సంకర్ణ రూపకం :- 11 అ. దృ_ల బాదుతాళం.
0_1
జతి :- తఝెంతకఝెం, తకుందరి కిటతకతత్తోం, తకుందరికిట
తకతత్తోం, తరికిటఝెం. తరికిటఝెం. తరికిటఝెం.
_____________________
చతురశ్ర జంపె :- 7 అ. ల_అను_దృ మధుకరతాళం.
1_U_0
జతి :- ధీంత ధీంత, తధీంత ధీంతతక. ధీంత, ధీం తధీం తత్తొం.
మిశ్రజంపె :- 10 అ. ల_అను_దృ సురతాళం.
1_U_0
జతి :- తా, కిటతక డెదతక తళంగుతొం. తత్తకిటతక డెగతక
తళంగుతొం. తళంగుతొం. తళంగుతత్త కిటతక.
తళంగుతత్తకిటతక తకతదిగిణతొం !!
తిశ్ర జంపె :- 6 అ. ల_అను_దృ కదంబ తాళం.
1_U_0
జతి :- తాం తాం త తకఝెణు, తధిమి ! తఝెంతతక. తదీద్దితక !
తకుందరి కిటతక. తకఝెణు !
తదిగిణత, తదిగిణతతొం !!
ఖండ జంపె :- 8 అ. ల_అను_దృ చరాతాళం.
1_U_0
జతి :- తాదిగిదిగి తాదిగిదిగి తాదిగిదిగితాఆ, తత్తది దిగి
____________________
తత్త దిగిదిగి తత్త దిగిదిగితై ఇ ! తత్త దిగిదిగితై ఇ 2
______________________
_తదిగిణత, తదిగిణత, తదిగిణత.
సంకీర్ణ జంపె :- 12 అ. ల_అను_దృ కరతాళం.
1_u_0
జతి:- తాకుధణకుఝెం తరికిటతక తరికిటతకతొం తదీంగిణ తతొం.
ధణకుకిణకుఘెం తరికిటతక తరికిటతకతొం
తదీంగిణత తతొం ! తాకుధణకుఝెం తాతఝెంతరి
ధణకుకిణకుఝెం తాతాఝెం తాతఝెం తరి
తాకుధణకుఝెం, ధణకు కిణకుఝెం !
తదితాద్ధి ! తాకిటతకతొం, తత్త కిటతకతొం, తదిగిణతొం.
__________________
చతురశ్ర త్రిపుట :- 8 అ. ల_దృ_దృ ఆదితాళం.
1_0_0
జతి :- తఝెణుతకఝెణు తకధిమిత ! తకుందరికిటతకత
తఝెణుత ! ధిమిధిమితధిమిత. ధిమిధిమితధిమిత !
_తదిగిణత. తదిగిణత. తదిగిణత.
తిశ్రతిపుట :- 7 అ. ల_దృ_దృ ళంఖతాళం.
1_0_0
Previous Page
Next Page