4
స్కూల్ బెల్ అయి పిల్లలంతా వెళ్ళిపోయినా అవినాష్ క్లాస్ లోంచి బయటికి రాలేదు. అతడికి వంటరిగా గడపాలనిపిస్తోంది.
రిపబ్లిక్ పెరేడ్ లో ఫస్ట్ ప్రయిజ్ పోవడంతో దానికి అతనే కారణమని క్లాస్ పిల్లలందరికీ కోపమొచ్చింది. ఎవరూ సరిగ్గా మాట్లాడటంలేదు. అందులోనూ ఆఖరి నిమిషంలో తండ్రి పర్మిషన్ ఇవ్వలేదంటే అందరూ నవ్వారు. డ్రిల్ మాస్టారు అందరిముందు చీవాట్లు పెట్టాడు. అతనంటే ఎంతో ఇష్టపడే ఇంగ్లీషు టీచరు కూడా మందలించాడు. ఆ విషయం అవినాష్ ని మరీ బాధపెట్టింది. ఒకవారం రోజులపాటు ఏ పాఠమూ అతని తలకెక్కలేదు. అప్పుడే మంత్లీ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఏమి రాశాడో, ఎలా రాశాడో అతడికే తెలియలేదు. ఆ రోజు ఆన్సర్ పేపర్లిచ్చి పేరెంట్స్ తో సంతకాలు చేయించి తీసుకురమ్మన్నారు.
ఎప్పుడూ ఫస్ట్ మార్క్ వచ్చే ఇంగ్లీషు, లెక్కల్లోథర్డ్ ర్యాంక్ వచ్చింది. మొత్తం మీద క్లాస్ లో పదోవాడిగా వచ్చాడు.
'ఇంటికెళ్లి తల్లిదండ్రులకి ఈ పేపర్లు చూపించటం ఎలా?' అనేది ప్రస్తుతం అతని భయం. అతడి గుండెల్లో దడ మొదలైంది. చాలాసేపు క్లాస్ లోనే కూర్చున్నాడు. తరువాత బయటికొచ్చాడు. స్కూలు ఆవరణంతా నిర్మానుష్యంగా వుంది. కాళ్ళీడ్చుకుంటూ నడవసాగాడు.
రోజూ అతన్ని ఇంటికి తీసికెళ్ళే రిక్షా లేదు. రిక్షావాడు చూసి చూసి వెళ్ళిపోయాడు. అవినాష్ భయం రెట్టింపయ్యింది. సిటీబస్ లో పంపటం యిష్టంలేక తండ్రి నూటయాభయ్ రూపాయలకి రిక్షా కుదిర్చాడు. స్కూల్లో అవసరం వుండదని ఆయన డబ్బులు కూడా ఇవ్వడు. మరో రిక్షాలో ఇంటికి వెళ్ళచ్చు అన్న ఆలోచనకూడా అవినాష్ కి రాలేదు. అతను ప్రస్తుతం చచ్చిపోవాలనుకుంటున్నాడు. చాలా రకాలుగా ఆలోచించాడు. రైలు కింద తలపెట్టినట్లు, అతడి శవం మీద తల్లిదండ్రులు పడి ఏడ్చినట్లు అతని ఊహాలు సాగాయి. ఈ విధమైన ఆలోచనలు అతడికి ఒక రకమైన సాడిస్టిక్ సంతృప్తి నిచ్చాయి. 'తన విలువ గుర్తించాలి అంటే తాను చచ్చి పోవాలి' అనుకున్నాడు. అతడిలో కసి బయలుదేరింది. రైలుపట్టాలవైపు నడవసాగాడు.
చాలా చిన్న చిన్న సంఘటనలు జీవితాన్ని మారుస్తాయి. అతడలాగే రైలుపట్టాల దగ్గరకి వెళ్ళి వుంటే అతడా సాయంత్రమే చచ్చిపోయి వుండేవాడేమో.
ఇంతలో ప్రీతమ్ లూనామీద వస్తూ అతన్ని చూసి ఆపాడు "హాయ్, ఏమిటిలా నడుచుకుంటూ వెళ్తున్నావు?"
"రిక్షా రాలేదు" అన్నాడు మెల్లిగా.
"అలాగా, కూర్చో తీసుకెళతాను".
ప్రీతమ్ అంటే తన తల్లిదండ్రులకి ఏ మాత్రం పదభిప్రాయం లేదని అవినాష్ కి తెలుసు. అతడితో మాట్లాడొద్దని తండ్రి చాలాసార్లు వార్నింగ్ యిచ్చాడు కూడా. కానీ ఆ విషయం ప్రీతమ్ తో చెప్పే ధైర్యం కూడా లేదు.
"ఏమిటాలోచిస్తున్నావ్? రావా?" అడిగాడు ప్రీతమ్ అసహనంగా.
"వస్తాను" వెనక ఎక్కి కూర్చున్నాడు అవినాష్. "కానీ యింటికి కాస్త దూరంలో దింపెయ్".
ప్రీతమ్ నవ్వుతూ "ఏం? లూనా ఎక్కితే భయమా? లేక మీ నాన్నగారు, అమ్మగారు నాతో కలిపి చూస్తే తిడతారా?" అని అడిగాడు.
అవినాష్ మాట్లాడలేదు. "నువ్వు చాలా ఎదగాలోయ్" అన్నాడు ప్రీతమ్. దానికి కూడా అవినాష్ ఏం మాట్లాడలేదు. లూనా ఒక షాప్ మందు ఆగింది.
"ఇదేంటి, ఇక్కడ ఆషాపు?"
"కాస్త పనుందిలే, పద లోపలికి" అన్నాడు ప్రీతమ్. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. "క్రికెట్ బ్యాట్, బాల్ సెట్టు వుందా?" అడిగాడు ప్రీతమ్ షాపువాణ్ని.
షాపువాడు లోపలికెళ్ళాడు. అంతలో కౌంటర్ మీద పెట్టి వున్న గేమ్స్ లోంచి ఒకటి తీసి అవినాష్ బ్యాగ్ లో పెట్టేశాడు ప్రీతమ్.
"ఏమిటిది?" భయంగా అడిగాడు అవినాష్.
"ష్! మాట్లాడకు. తరువాత చెబుతాను".
షాపువాడు బ్యాట్ తీసుకురావడంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది. అవినాష్ మొహం నిండా చెమటలు పట్టాయి. భయంగా అటూ ఇటూ చూస్తూ నిలబడ్డాడు. గుండెల్లో దడగా వుంది. షాపువాడు అనుమానమొచ్చి తన బ్యాగ్ చెక్ చేస్తే తన బ్యాగ్ లోనే అదుంది కాబట్టి తననే దొంగ అంటాడేమోనని అవినాష్ భయం. ఈ విషయం డాడీకి తెలిస్తే చంపేస్తాడు.
షాపునుండి బయటకొచ్చేంతవరకూ అవినాష్ గుండె దడ దడ కొట్టుకుంటూనే ఉంది. లూనా ఎక్కుతూ ప్రీతమ్ అన్నాడు. "పోయిన నెలలో గేమ్ ఒకటి కొన్నానోయ్. డెబ్బయ్ అయిదు రూపాయలు తీసుకున్నాడు. అదే వేరే షాపులో అడిగితే అరవై ఆరు రూపాయలని చెప్పాడు. అందుకే ఇది చేశాను" అంటూ గర్వంగా అవినాష్ బ్యాగ్ లోంచి దాన్ని తీసి తన లూనా బ్యాగులో వేశాడు.
లూనా వీధి చివర ఆగింది. అవినాష్ భయపడ్డట్టే పార్వతి గేటుదగ్గిరే నుంచొని ఎదురుచూస్తోంది. ప్రీతమ్ లూనా మీదనించి దిగడం చూడనే చూసింది. అవినాష్ బెరుగ్గా హాల్లోకి అడుగుపెట్టాడు.
"ఎందుకింత ఆలస్యం అయింది?" హాల్లోకి అడుగుపెట్టగానే గద్దించింది.
"స్కూల్లో లేటయింది. రిక్షావాడు కనిపించలేదు".
"అబద్దాలు కూడా చెబుతున్నావా? రిక్షావాడు స్కూలు దగ్గర చూసి చూసి వచ్చాడట. స్కూలు ఎగ్గొట్టి ఆ ప్రీతమ్ గాడితో తిరుగుతున్నావు కదూ. ఎన్నిసార్లు చెప్పాను వాడితో మాట్లాడవద్దని. మీ డాడీని రానీయ్ చెబుతాను" అంది కోపంగా.
అవినాష్ భయంతో వణికిపోవడం ఆమెకి ఆనలేదు. అవినాష్ కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుంటూ "నేను ఇప్పటివరకూ స్కూల్లోనే వున్నాను మమ్మీ. బయటికొచ్చి చూస్తే రిక్షావాడు కనిపించలేదు. నడిచివస్తుంటే దార్లో ప్రీతమ్ కనిపించాడు. డ్రాప్ చేస్తానంటే వచ్చాను" అన్నాడు.
"నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. అంతా డాడీకి చెప్పుకో" అంది బాధ్యతా రహితంగా. అవినాష్ నీరసంగా లోపలికి నడిచాడు.
* * *
అవినాష్ ని దింపేసి ప్రీతమ్ ఆ కాలనీలోనే ముందుకు వెళ్ళాడు. ఫ్లాట్ నెంబర్ థర్టీన్ ముందు ఆపుచేసి లోపలికి వెళ్ళాడు. అది సునీత వాళ్ళ ఇల్లు.
సునీత భర్త ఏదో మందుల కంపెనీలో పనిచేస్తూ వుంటాడు. నెలకి పదిహేను రోజులు క్యాంపుల మీద తిరుగుతూ వుంటాడు. మిగతా రోజుల్లో కూడా రాత్రిళ్ళు ఇంటికి చాలా ఆలస్యంగా వస్తుంటాడు. అతడికి నలభై రెండేళ్ళు. సంసారం అంటే పెద్దగా పట్టదు.
నడుము క్రింద భాగం కాస్త లావుగా వున్నా సునీత అందంగానే వుంటుంది. ముప్పయ్ అయిదేళ్ళు వచ్చినా ఆమె అందం తగ్గలేదు. కొద్దిగా పొడవెక్కువ. వాలుజడ వేస్తుంది.
ప్రీతమ్ ని చూసి "రావోయి రా" అని లోపలికి తీసుకువెళ్ళింది.
లోపల టీ.వీ. నడుస్తూంది. ప్రీతమ్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
"టీ ఇవ్వనా?" అంది సునీత.
"వద్దు" అన్నాడు స్టయిల్ గా.
సునీత వచ్చి అక్కడి పక్కనే సోఫాలో కూర్చుంది. ఆ కూర్చోవటం కూడా కాస్తదగ్గరగా అతడికి అనుకుంటూ కూర్చుంది.
ప్రీతమ్ కి పధ్నాలుగు నిండుతుంది. అతని నాయనమ్మకి మాత్రం పన్నెండేళ్ళ వాడిలాగే కనబడతాడు. అప్పుడప్పుడే కొద్దికొద్దిగా మీసాలు వస్తున్నాయి.
తనలో తను నవ్వుకోవటం చూసి 'ఏమిటి విషయం" అంది సునీత.
తను షాప్ లో చేసిన ఘనకార్యం చెప్పాడు ప్రీతమ్.
"గుడ్" అంది. "వాడికలాంటి శాస్తి కావలసిందేలే".
ప్రీతమ్ సునీతవైపు తిరిగి "ఆంటీ. నాకు ఆకలేస్తుంది" అన్నాడు.
సునీత లోపలికెళ్ళి ప్లేట్ లో ఉప్మా పట్టుకొచ్చింది. ప్రీతమ్ తినసాగాడు.
"చూశావా, ఎంత అన్యాయమో?" అంది.
ప్రీతమ్ ఆశ్చర్యంగా "ఏమిటి?" అన్నాడు.
"నాకు పెట్టకుండా నువ్వు తినేస్తున్నావు కదూ" నవ్వుతూ అంది.
"అదేమిటీ! నువ్వు తిన్లేదా?" అని అడిగాడు.
"ఉహు ! అది నా కోసం వుంచుకున్నాను" అంది.
"అయితే నువ్వు ఇంకో ప్లేటు తెచ్చుకో ఆంటీ!"
"అదేమిటీ, నువ్వు పెట్టకూడదా ఏంటి?" అంటూ అతని వేళ్ళమధ్య వున్న న్పూన్ తో ఉప్మాతీసి నోట్లో వేసుకుంది.
ప్రీతమ్ కళ్ళల్లో ఆశ్చర్యంతోపాటు అయోమయం కనబడింది. నీళ్ళు తాగుతుంటే పొలమారింది.
"ఏయ్. ప్రీతమ్ ఏమైంది?" అంటూ తలపై మెత్తగా కొట్టింది దాంతో గ్లాసులో నీళ్ళు కాస్తా అతని షర్ట్ పై పడ్డాయి. ప్రీతమ్ కంగారుగా "అరె, ఇప్పుడెలా ఆంటీ?" అన్నాడు.
"ఏముంది షర్ట్ విప్పి ఇయ్యి, ఫాన్ కింద పెడతాను" అంది.
"వద్దులే. ఇలాగే ఫాను క్రింద నిలబడతాను" అన్నాడు.
"చలేస్తుంది" అని నవ్వుతూ అంటూ చొరవగా అతని గుండీలు విప్పింది ప్రీతమ్ కి సిగ్గేసింది. చొక్కాని కుర్చీమీద ఆరేసి ఫాన్ స్పీడ్ గా పెట్టి వచ్చి అతని పక్కగా కూర్చుంది. ఆమె చీర కుచ్చిళ్ళు అతనికి మెత్తగా ముఖమల్ గుడ్డలా తగులుతున్నాయి.
ఆమె ముందుకు వంగి వుండటంతో వక్షోజాల మధ్య లోతు దగ్గిరగా కనిపిస్తుంది.
"నీకు తెలుసా! గుండెలమీద వెంట్రుకలుంటే చాలా అదృష్టమట".
"ఉహు, నాకు తెలీదు, అయినా నాకు లేవుగా" అన్నాడు అమాయకంగా.
"లేకపోవటమేంటి ఇవిగో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. నువ్వు లక్కీమాన్ వన్నమాట" అని అతడి ఛాతీని ఒక్కసారి స్పృశించి చూపించింది.
ప్రీతమ్ కి ఇదంతా ఏదో తెలీని థ్రిల్ ఇస్తూంది.
"అన్నట్టు నువ్వు పొడుగా, నేను పొడుగా?" వున్నట్టుండి అడిగింది.
"నేనే" గర్వంగా చెప్పాడు.
"కాదు" అంటూ లేచి నిలబడి "ఏదీ చూడు" అంది.
ప్రీతమ్ ఆమె ఎదురుగా నిలబడ్డాడు. రెండు తలల మీద చెయ్యిపెట్టి "నిజమే, నువ్వే పొడుగు" అంది.
ఆమె శరీరమంతా అతడికి తగులుతూ వుంది. చెయ్యి తీసేసిన తరువాత కూడా ఆమె కదల్లేదు. అతడు కూడా దూరం వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు. ఆమె ఊపిరి అతని గెడ్డానికి తగులుతూ వుంది.
"ఆంటీ" అన్నాడు.
"ఊ?" అంది నవ్వుతూ.
అతడికేం చెప్పాలో తెలియటంలేదు.
"నీకిక్కడ పుట్టుమచ్చ వున్నట్టుందే" అంది అతని కాలర్ బోన్ కింద వున్న పుట్టు మచ్చని తాకుతూ "ఇలా ఎడమవైపు వుంటే మగాళ్ళకదృష్టం".
"మరి ఆడవాళ్ళకి?" అని అడిగాడు.
"కుడివైపు" అంది. అతడి దృష్టి ఆమె మేడమీద నిలవటం చూసి "ఏం అనుమానమా?........చూస్తావా?" అంది.
"వద్దులే ఆంటీ" అన్నాడు మొహమాటంగా.
"భలేవాడివే. నీ వయసులో ఏదైనా తెలుసుకోవాలనే ఉత్సాహం వుండాలి" అంటూ మెడ దగ్గిర పైటని కాస్త జరిపింది.