Previous Page
Next Page
--Select Page--
ఆమె నవ్వింది పేజి 1
ఆమె నవ్వింది పేజి 2
ఆమె నవ్వింది పేజి 3
ఆమె నవ్వింది పేజి 4
ఆమె నవ్వింది పేజి 5
ఆమె నవ్వింది పేజి 6
ఆమె నవ్వింది పేజి 7
ఆమె నవ్వింది పేజి 8
ఆమె నవ్వింది పేజి 9
ఆమె నవ్వింది పేజి 10
ఆమె నవ్వింది పేజి 11
ఆమె నవ్వింది పేజి 12
ఆమె నవ్వింది పేజి 13
ఆమె నవ్వింది పేజి 14
ఆమె నవ్వింది పేజి 15
ఆమె నవ్వింది పేజి 16
ఆమె నవ్వింది పేజి 17
ఆమె నవ్వింది పేజి 18
ఆమె నవ్వింది పేజి 19
ఆమె నవ్వింది పేజి 20
ఆమె నవ్వింది పేజి 21
ఆమె నవ్వింది పేజి 22
ఆమె నవ్వింది పేజి 23
ఆమె నవ్వింది పేజి 24
ఆమె నవ్వింది పేజి 25
ఆమె నవ్వింది పేజి 26
ఆమె నవ్వింది పేజి 27
ఆమె నవ్వింది పేజి 28
ఆమె నవ్వింది పేజి 29
ఆమె నవ్వింది పేజి 30
ఆమె నవ్వింది పేజి 31
ఆమె నవ్వింది పేజి 32
ఆమె నవ్వింది పేజి 33
ఆమె నవ్వింది పేజి 34
ఆమె నవ్వింది పేజి 35
ఆమె నవ్వింది పేజి 36
ఆమె నవ్వింది పేజి 37
ఆమె నవ్వింది పేజి 38
ఆమె నవ్వింది పేజి 39
ఆమె నవ్వింది పేజి 40
ఆమె నవ్వింది పేజి 41
ఆమె నవ్వింది పేజి 42
ఆమె నవ్వింది పేజి 43
ఆమె నవ్వింది పేజి 44
ఆమె నవ్వింది పేజి 45
ఆమె నవ్వింది పేజి 46
ఆమె నవ్వింది పేజి 47
ఆమె నవ్వింది పేజి 48
ఆమె నవ్వింది పేజి 49
ఆమె నవ్వింది పేజి 50
ఆమె నవ్వింది పేజి 51
ఆమె నవ్వింది పేజి 52
ఆమె నవ్వింది పేజి 53
ఆమె నవ్వింది పేజి 54
ఆమె నవ్వింది పేజి 55
ఆమె నవ్వింది పేజి 56
ఆమె నవ్వింది పేజి 57
ఆమె నవ్వింది పేజి 58
ఆమె నవ్వింది పేజి 59
ఆమె నవ్వింది పేజి 60
ఆమె నవ్వింది పేజి 61
ఆమె నవ్వింది పేజి 62
ఆమె నవ్వింది పేజి 63
ఆమె నవ్వింది పేజి 64
ఆమె నవ్వింది పేజి 65
ఆమె నవ్వింది పేజి 66
ఆమె నవ్వింది పేజి 67
ఆమె నవ్వింది పేజి 68
ఆమె నవ్వింది పేజి 69
ఆమె నవ్వింది పేజి 70
ఆమె నవ్వింది పేజి 71
ఆమె నవ్వింది పేజి 72
ఆమె నవ్వింది పేజి 73
ఆమె నవ్వింది పేజి 74
ఆమె నవ్వింది పేజి 75
ఆమె నవ్వింది పేజి 76
ఆమె నవ్వింది పేజి 77
ఆమె నవ్వింది పేజి 78
ఆమె నవ్వింది పేజి 79
ఆమె నవ్వింది పేజి 80
ఆమె నవ్వింది పేజి 81
ఆమె నవ్వింది పేజి 82
ఆమె నవ్వింది పేజి 83
ఆమె నవ్వింది పేజి 84
ఆమె నవ్వింది పేజి 85
ఆమె నవ్వింది పేజి 86
ఆమె నవ్వింది పేజి 87
ఆమె నవ్వింది పేజి 88
ఆమె నవ్వింది పేజి 89
ఆమె నవ్వింది పేజి 90
ఆమె నవ్వింది పేజి 91
ఆమె నవ్వింది పేజి 92
ఆమె నవ్వింది పేజి 93
ఆమె నవ్వింది పేజి 94
ఆమె నవ్వింది పేజి 95
ఆమె నవ్వింది పేజి 96
ఆమె నవ్వింది పేజి 97
ఆమె నవ్వింది పేజి 98
ఆమె నవ్వింది పేజి 99
ఆమె నవ్వింది పేజి 100
ఆమె నవ్వింది పేజి 101
ఆమె నవ్వింది పేజి 102
ఆమె నవ్వింది పేజి 103
ఆమె నవ్వింది పేజి 104
ఆమె నవ్వింది పేజి 105
ఆమె నవ్వింది పేజి 106
ఆమె నవ్వింది పేజి 107
ఆమె నవ్వింది పేజి 108
ఆమె నవ్వింది పేజి 109
ఆమె నవ్వింది పేజి 32
సెక్షన్లో వాళ్ళంతా ఉలిక్కిపడి చూశారు.
'ఎవర్నండీ!' సహ ఉద్యోగి.
అప్పటికిగాని ఈ లోకంలోకి రాలేదు. ఫిలాసఫీ ఆనర్సు పాసయిన షణ్ముఖం.
'సారీ!' గాడ్రేజ్ తెరిచి ఫైల్సూ క్యాష్ బుక్కూ, వోచర్సూ, బల్లమీద పెట్టుకోసాగాడు.ఎవరికేసీ చూడకపోయినా అందరూ తననుచూసి ముసిముసిగా నవ్వుకుంటున్నట్టు అనిపించింది షణ్ముఖానికి.
ఫిలాసఫీ ఆనర్సులో క్లాసు! వెధవ క్లాసు ఎందుకు? తను ఎందుకు బతుకుతున్నాడో ఈ జీవితానికి అర్ధం ఏమిటో? ఎంత ఆలోచించినా క్రాసువర్డ్ పజిల్ గా తెగడంలేదు.
కాళ్ళు లేక కాదు, కాలంవచ్చి చిక్కినట్టు ఫిలాసఫీ గ్రాడ్యుయేట్ ఎకౌంట్సు సెక్షన్ లో యు. డి. గుమాస్తా అయ్యాడు అదీ నాలుగేళ్ళ యల్.డి.సీ.గా పనిచేస్తేగాని కాలేదు. స్కూలు ఫైనల్ వాడు చెయ్యాల్సిన ఉద్యోగంలో పోస్టు గ్రాడ్యుయేట్ అయే చేరాడు. ఏదో కొంతకాలం పనిచేస్తే మంచి ఉద్యోగం రాగానే వెళ్ళిపోవాలనే ఉద్దేశ్యంతోనే చేరాడు. కాని మంచి ఉద్యోగం దొరకడం మాట అటుంచి వున్న ఉద్యోగం నిలుపుకోవడానికి తన సర్వశక్తులూ ధారపోసి, ఆత్మాభిమానం చంపుకొని పనిచేశాడు. తర్వాత తీసుకోలేకపోతానా అని ఊబిలో కాలువేశాడు. మొలలోతు దిగబడిపోయాడు.
పొద్దుటినుంచి రాత్రిదాకా చేసినా ఈ పని తెమిలేది కాదు. ఎకౌంట్సు అంటే తనకు మహా చిరాకు. ఫిలాసఫీ చదివిన తనకు అంకెలంటే మరి చిరాకు కదూ?
"ఇవ్వాళైనా పెందలాడే వస్తారా?" రోజూ తన పెళ్ళాం ఇదే ప్రశ్న వేస్తుంది.
సీటులో కూర్చున్నాడేగాని షణ్ముఖం మనస్సులో ఏదో వేదాంతం జీవితపు విలువల తాలూకు ఆలోచనలు ముసురుకుంటున్నాయి. క్యాష్ రిజిష్టరూ కంటింజెంటు రిజిష్టరూ, బిల్లులూ ఓచర్సూ, అతని ముఖంలోకి చూస్తున్నాయి.
ఆలోచన - పని - ఒకటి వుంటే మరొకటి సాగదు. ఆలోచనల్ని బలవంతంగా వెనక్కునెట్టి పనిలో తల దూర్చాడు ఎంతసేపు చేశాడో అతనికే తెలియదు.
"అయ్యగారు పిలుస్తున్నారు సార్!"
షణ్ముఖం తలెత్తి చూశాడు. వాల్ క్లాక్ నాలుగుంపావు చూపిస్తోంది. ఇంకా పని పూర్తి కాలేదు. మెల్లిగా లేచి ఆఫీసరు గదిలోకి వెళ్ళాడు.
"పూర్తయిందా?"
"ఆఁ అయిపోతూంది సార్."
"ఛ! ఏం మనిషివయ్యా! మనిషిజన్మ ఎత్తావ్ ఎందుకూ! ఎన్నిసార్లు చెప్పించుకుంటావు!"
షణ్ముఖం గుండెలోకి బాకులు గుచ్చినట్టు అన్పించింది.
తను మనిషిజన్మ ఎందుకు ఎత్తాడా?
"రాత్రి ఎంత పొద్దుపోయినా పని పూర్తిచేసి రిజిష్టర్సు ఇంటికి తెచ్చి సంతకాలు తీసుకో!"
షణ్ముఖం ఏదో చెప్పాలనుకున్నాడు.
"ఫో! ఇంకా నిలబడ్డావేం?" చీదరించుకున్నాడు ఆఫీసరు.
"ఇవ్వాళ ఇంటి దగ్గిర అవసరమైన పనివుంది సార్! పిల్లలకు వంట్లో బాగాలేదు సార్" నీళ్ళు నములుతూ అన్నాడు.
"షటప్ ముందు వెళ్ళి పని పూర్తిచెయ్. ఈ సాకులన్నీ నా దగ్గిర సాగవ్. వెళ్ళు."
షణ్ముఖం కాళ్ళీడ్చుకుంటూ బయటికి వచ్చాడు. కారు స్టార్టు అయిన శబ్దం వినిపించింది. ఆఫీసరు వెళ్ళిపోయాడు.
షణ్ముఖం చకచకా రాస్తున్నాడు.
ఫ్యూన్ వచ్చి లైటు వేశాడు.
'అందరూ వెళ్లిపోయారా!' షణ్ముఖం అడిగాడు.
'ఆఁ ! ఎస్టాబ్లిష్ మెంట్ సూపర్నెంటుగారు మాత్రం వున్నారు' అని చెప్పి ఫ్యూన్ వెళ్ళిపోయాడు.
షణ్ముఖం మళ్లీ ఆలోచనల్లో మునిగిపోయాడు.
వాడు....వట్టి బి.యే. గాడు, తనను ఏమన్నాడూ! తను మనిషిజన్మ ఎందుకు ఎత్తావన్నాడా! అవును తను మనిషిజన్మ ఎందుకు ఎత్తినట్టు? గాడిదలా చాకిరీ చేయడానికేగా!
మళ్ళీ ఈ రోజూ తొమ్మిదవుతుంది. పెళ్ళాం నిష్టూరం, తల్లి సణుగుడు! పిల్లవాడి గోల! పాపకు ఎలా వుందో? పాపం అది మాత్రం ఏం చేస్తుంది?
ఇంటికి వెళ్ళిపోతే! ఎలా! వచ్చేప్పుడు ఏమేమో తీసుకురమ్మని చెప్పారుగా! వట్టి చేతులతో వెళితే ఇంటి దగ్గిర ఎదురయ్యే దృశ్యం కళ్ళకు కన్పించింది.
ఏమైనా ఈ నరకంనుంచి బయటపడాలి. గబగబా రిజిష్టరు మూసేశాడు.
కాని....మళ్ళీ తను వెళ్ళేది మరో నరకంలోకేగా నరకంనుంచి నరకానికి తన ప్రయాణం. ఈ ప్రయాణానికి అంతెప్పుడో!
Previous Page
Next Page
--Select Page--
ఆమె నవ్వింది పేజి 1
ఆమె నవ్వింది పేజి 2
ఆమె నవ్వింది పేజి 3
ఆమె నవ్వింది పేజి 4
ఆమె నవ్వింది పేజి 5
ఆమె నవ్వింది పేజి 6
ఆమె నవ్వింది పేజి 7
ఆమె నవ్వింది పేజి 8
ఆమె నవ్వింది పేజి 9
ఆమె నవ్వింది పేజి 10
ఆమె నవ్వింది పేజి 11
ఆమె నవ్వింది పేజి 12
ఆమె నవ్వింది పేజి 13
ఆమె నవ్వింది పేజి 14
ఆమె నవ్వింది పేజి 15
ఆమె నవ్వింది పేజి 16
ఆమె నవ్వింది పేజి 17
ఆమె నవ్వింది పేజి 18
ఆమె నవ్వింది పేజి 19
ఆమె నవ్వింది పేజి 20
ఆమె నవ్వింది పేజి 21
ఆమె నవ్వింది పేజి 22
ఆమె నవ్వింది పేజి 23
ఆమె నవ్వింది పేజి 24
ఆమె నవ్వింది పేజి 25
ఆమె నవ్వింది పేజి 26
ఆమె నవ్వింది పేజి 27
ఆమె నవ్వింది పేజి 28
ఆమె నవ్వింది పేజి 29
ఆమె నవ్వింది పేజి 30
ఆమె నవ్వింది పేజి 31
ఆమె నవ్వింది పేజి 32
ఆమె నవ్వింది పేజి 33
ఆమె నవ్వింది పేజి 34
ఆమె నవ్వింది పేజి 35
ఆమె నవ్వింది పేజి 36
ఆమె నవ్వింది పేజి 37
ఆమె నవ్వింది పేజి 38
ఆమె నవ్వింది పేజి 39
ఆమె నవ్వింది పేజి 40
ఆమె నవ్వింది పేజి 41
ఆమె నవ్వింది పేజి 42
ఆమె నవ్వింది పేజి 43
ఆమె నవ్వింది పేజి 44
ఆమె నవ్వింది పేజి 45
ఆమె నవ్వింది పేజి 46
ఆమె నవ్వింది పేజి 47
ఆమె నవ్వింది పేజి 48
ఆమె నవ్వింది పేజి 49
ఆమె నవ్వింది పేజి 50
ఆమె నవ్వింది పేజి 51
ఆమె నవ్వింది పేజి 52
ఆమె నవ్వింది పేజి 53
ఆమె నవ్వింది పేజి 54
ఆమె నవ్వింది పేజి 55
ఆమె నవ్వింది పేజి 56
ఆమె నవ్వింది పేజి 57
ఆమె నవ్వింది పేజి 58
ఆమె నవ్వింది పేజి 59
ఆమె నవ్వింది పేజి 60
ఆమె నవ్వింది పేజి 61
ఆమె నవ్వింది పేజి 62
ఆమె నవ్వింది పేజి 63
ఆమె నవ్వింది పేజి 64
ఆమె నవ్వింది పేజి 65
ఆమె నవ్వింది పేజి 66
ఆమె నవ్వింది పేజి 67
ఆమె నవ్వింది పేజి 68
ఆమె నవ్వింది పేజి 69
ఆమె నవ్వింది పేజి 70
ఆమె నవ్వింది పేజి 71
ఆమె నవ్వింది పేజి 72
ఆమె నవ్వింది పేజి 73
ఆమె నవ్వింది పేజి 74
ఆమె నవ్వింది పేజి 75
ఆమె నవ్వింది పేజి 76
ఆమె నవ్వింది పేజి 77
ఆమె నవ్వింది పేజి 78
ఆమె నవ్వింది పేజి 79
ఆమె నవ్వింది పేజి 80
ఆమె నవ్వింది పేజి 81
ఆమె నవ్వింది పేజి 82
ఆమె నవ్వింది పేజి 83
ఆమె నవ్వింది పేజి 84
ఆమె నవ్వింది పేజి 85
ఆమె నవ్వింది పేజి 86
ఆమె నవ్వింది పేజి 87
ఆమె నవ్వింది పేజి 88
ఆమె నవ్వింది పేజి 89
ఆమె నవ్వింది పేజి 90
ఆమె నవ్వింది పేజి 91
ఆమె నవ్వింది పేజి 92
ఆమె నవ్వింది పేజి 93
ఆమె నవ్వింది పేజి 94
ఆమె నవ్వింది పేజి 95
ఆమె నవ్వింది పేజి 96
ఆమె నవ్వింది పేజి 97
ఆమె నవ్వింది పేజి 98
ఆమె నవ్వింది పేజి 99
ఆమె నవ్వింది పేజి 100
ఆమె నవ్వింది పేజి 101
ఆమె నవ్వింది పేజి 102
ఆమె నవ్వింది పేజి 103
ఆమె నవ్వింది పేజి 104
ఆమె నవ్వింది పేజి 105
ఆమె నవ్వింది పేజి 106
ఆమె నవ్వింది పేజి 107
ఆమె నవ్వింది పేజి 108
ఆమె నవ్వింది పేజి 109