Previous Page
Next Page
--Select Page--
అమ్మో! అమ్మాయిలు పేజి 1
అమ్మో! అమ్మాయిలు పేజి 2
అమ్మో! అమ్మాయిలు పేజి 3
అమ్మో! అమ్మాయిలు పేజి 4
అమ్మో! అమ్మాయిలు పేజి 5
అమ్మో! అమ్మాయిలు పేజి 6
అమ్మో! అమ్మాయిలు పేజి 7
అమ్మో! అమ్మాయిలు పేజి 8
అమ్మో! అమ్మాయిలు పేజి 9
అమ్మో! అమ్మాయిలు పేజి 10
అమ్మో! అమ్మాయిలు పేజి 11
అమ్మో! అమ్మాయిలు పేజి 12
అమ్మో! అమ్మాయిలు పేజి 13
అమ్మో! అమ్మాయిలు పేజి 14
అమ్మో! అమ్మాయిలు పేజి 15
అమ్మో! అమ్మాయిలు పేజి 16
అమ్మో! అమ్మాయిలు పేజి 17
అమ్మో! అమ్మాయిలు పేజి 18
అమ్మో! అమ్మాయిలు పేజి 19
అమ్మో! అమ్మాయిలు పేజి 20
అమ్మో! అమ్మాయిలు పేజి 21
అమ్మో! అమ్మాయిలు పేజి 22
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అమ్మో! అమ్మాయిలు పేజి 24
అమ్మో! అమ్మాయిలు పేజి 25
అమ్మో! అమ్మాయిలు పేజి 26
అమ్మో! అమ్మాయిలు పేజి 27
అమ్మో! అమ్మాయిలు పేజి 28
అమ్మో! అమ్మాయిలు పేజి 29
అమ్మో! అమ్మాయిలు పేజి 30
అమ్మో! అమ్మాయిలు పేజి 31
అమ్మో! అమ్మాయిలు పేజి 32
అమ్మో! అమ్మాయిలు పేజి 33
అమ్మో! అమ్మాయిలు పేజి 34
అమ్మో! అమ్మాయిలు పేజి 35
అమ్మో! అమ్మాయిలు పేజి 36
అమ్మో! అమ్మాయిలు పేజి 37
అమ్మో! అమ్మాయిలు పేజి 38
అమ్మో! అమ్మాయిలు పేజి 39
అమ్మో! అమ్మాయిలు పేజి 40
అమ్మో! అమ్మాయిలు పేజి 41
అమ్మో! అమ్మాయిలు పేజి 42
అమ్మో! అమ్మాయిలు పేజి 43
అమ్మో! అమ్మాయిలు పేజి 44
అమ్మో! అమ్మాయిలు పేజి 45
అమ్మో! అమ్మాయిలు పేజి 46
అమ్మో! అమ్మాయిలు పేజి 47
అమ్మో! అమ్మాయిలు పేజి 48
అమ్మో! అమ్మాయిలు పేజి 49
అమ్మో! అమ్మాయిలు పేజి 50
అమ్మో! అమ్మాయిలు పేజి 51
అమ్మో! అమ్మాయిలు పేజి 52
అమ్మో! అమ్మాయిలు పేజి 53
అమ్మో! అమ్మాయిలు పేజి 54
అమ్మో! అమ్మాయిలు పేజి 55
అమ్మో! అమ్మాయిలు పేజి 56
అమ్మో! అమ్మాయిలు పేజి 57
అమ్మో! అమ్మాయిలు పేజి 58
అమ్మో! అమ్మాయిలు పేజి 59
అమ్మో! అమ్మాయిలు పేజి 60
అమ్మో! అమ్మాయిలు పేజి 61
అమ్మో! అమ్మాయిలు పేజి 62
అమ్మో! అమ్మాయిలు పేజి 3
" గంగ ఏ ఊళ్ళో వుందిరా?" అన్నాడు అబ్బులు, కళ్ళజోడు లోంచి తొంగి చూస్తూ.
" గుంటూరులో వుంది" టకీమని చెప్పాడు వ్యాకర్ణ.
" మన రామయ్య కూతురు గంగ కాదురా. గంగానది సంగతి."
వీళ్ళ మాలిటలింటుంటే అరికాలి మంట నెత్తికెక్కింది యింటా విడకి. తిట్లు, శాపనార్థాలు అనబడే దండకం ఎత్తు కుంది.
మధ్య మధ్య యింటాయన సణుగుతూనే ఉన్నాడు. " వీళ్ళు మంచి వాళ్ళు, నాకు నమస్కారం పెట్టారేవ్" అంటూ
జాయింటుగా ఇరువురు నమస్కారం పెట్టి అక్కడి నుంచి బయట పడ్డారు వ్యాకర్ణ అబ్బులును.
" అరే అబ్బూ! ఈ రోజు మనం ఎన్ని ఇళ్ళు చూశాంరా?"
" కనీసం నూటయాబై వుంటాయి."
" ఎడ్చావ్ ! ఇళ్ళంటే వుత్తయ్యిళ్ళు కాదురా శూర కర్ణా! అద్దె ఇల్ను."
" పదిన్నర."
" పదిన్నర రేమిటిరా? పందికొక్కులు పందులకి పుడతా యన్నట్లు వుంది."
" భయ్యా! పదిన్నర అంటే- పూర్తిగా అద్దె యిళ్ళు చూసింది పది. వాళ్ళకి మనం నచ్చక, మనకి వాళ్ళ గదులు నచ్చక వదిలేశా మనికో అది వేరే సంగతి అర సంగతి- అంటే యింతకు ముందు మనం నమస్కారం పెట్టిన యింటి సంగతి- ఇంటాయన, యింటా విడ ముఖం చూశాం గాని అద్దె భాగం చూడ లేదు గదా! అందుకని అర అన్నాను."
" ఏడ్చినట్లే వుంది నీ లెక్క."
" ఈ ఎండలో మరోగంట తిరిగితే ఏడ్చినట్లేం ఖర్మ నిజంగా ఏడ్వాల్సిం దే. కాళ్ళూ, తలా, వళ్లు ఆన్ని మాడిపోతున్నాయి."
" కాళ్ళకి బూట్లు న్నాయి. తలమీద జుట్టుంది. వంటికి బట్టలున్నాయి. నోరు మూసుకు నడువు. కష్టపడక పోతే ఇల్లేక్కడ దొరుకుతుంది రా."
" నడవక తప్పదంటావ్?" బోలెడంత నీరసపడి పోతూ అన్నాడు వ్యాకర్ణ.
" తప్పు తుంది, ఓ పనిచేస్తే" తేలిగ్గా అనేశాడు అబ్బులు.
" ఏం చేస్తే?" నడక తప్పుతుందంటే ఎంతో సంతోషం వేసింది వ్యాకర్ణ కి.
" మి బాబుని తలుచుకో."
" బాబునా!"
" అవునారా, సూర్యభగ వానుణ్ణి తలుచుకో ."
" మా అమ్మ కుంతి కాదు. మా అయ్యా సూర్యనారాయణ కాదు. మరో ఉపాయం చెప్పు.
" ఓ పని చెయ్."
" చెప్పుమరి."
" నా నేత్తినెక్కు" అంటూ తలవంచాడు అబ్బులు. మాటల్లో ఎదురుగా వస్తున్న లావుపాటి శాల్తీని చూడలేదు. అబ్బులి తల వెళ్ళి శాల్తీ తాలూకా పొట్టకి గుద్దుకుంది.
" యాక్సిడెంట్! యాక్సిడెంట్?" వ్యాకర్ణ పెద్దగా అరిచాడు.
" ఏం నాయానా, కళ్ళు కనబడటంలా? నన్ను గుద్దుకున్నావు! నే కాబట్టి సరిపోయింది. అదే ఏ కారో లారియో అయితే ఈ పాటికి..."
"కరెక్ట్! డైవర్ జైలు కళ్ళే వాడు. అల్ల్మ్తి పాడు పనులు చేయటం మా ఇంటా వంటా లేదు" కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నాడు అబ్బులు.
" మనుషుల్ని గుద్దుకోవటం నికలవాటా నాయనా! ఇంకొంచెం గట్టిగా అయితే నా పొట్ట పగిలి పోయేది" పొట్ట నిమురు కుంటూ అన్నాడా శాల్తి.
" అది నా పోరా పాటు కాదండి."
" ఎవర్ది మరి?"
" సూర్యభగవానుడిది ఆయన కిరణాలు సూటిగా నా కళ్ళజోడు గుచ్చు కోటంతో కళ్ళ ముందుది కనిపించక మిమ్మల్ని గుద్దేశాను."
Previous Page
Next Page
--Select Page--
అమ్మో! అమ్మాయిలు పేజి 1
అమ్మో! అమ్మాయిలు పేజి 2
అమ్మో! అమ్మాయిలు పేజి 3
అమ్మో! అమ్మాయిలు పేజి 4
అమ్మో! అమ్మాయిలు పేజి 5
అమ్మో! అమ్మాయిలు పేజి 6
అమ్మో! అమ్మాయిలు పేజి 7
అమ్మో! అమ్మాయిలు పేజి 8
అమ్మో! అమ్మాయిలు పేజి 9
అమ్మో! అమ్మాయిలు పేజి 10
అమ్మో! అమ్మాయిలు పేజి 11
అమ్మో! అమ్మాయిలు పేజి 12
అమ్మో! అమ్మాయిలు పేజి 13
అమ్మో! అమ్మాయిలు పేజి 14
అమ్మో! అమ్మాయిలు పేజి 15
అమ్మో! అమ్మాయిలు పేజి 16
అమ్మో! అమ్మాయిలు పేజి 17
అమ్మో! అమ్మాయిలు పేజి 18
అమ్మో! అమ్మాయిలు పేజి 19
అమ్మో! అమ్మాయిలు పేజి 20
అమ్మో! అమ్మాయిలు పేజి 21
అమ్మో! అమ్మాయిలు పేజి 22
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అమ్మో! అమ్మాయిలు పేజి 24
అమ్మో! అమ్మాయిలు పేజి 25
అమ్మో! అమ్మాయిలు పేజి 26
అమ్మో! అమ్మాయిలు పేజి 27
అమ్మో! అమ్మాయిలు పేజి 28
అమ్మో! అమ్మాయిలు పేజి 29
అమ్మో! అమ్మాయిలు పేజి 30
అమ్మో! అమ్మాయిలు పేజి 31
అమ్మో! అమ్మాయిలు పేజి 32
అమ్మో! అమ్మాయిలు పేజి 33
అమ్మో! అమ్మాయిలు పేజి 34
అమ్మో! అమ్మాయిలు పేజి 35
అమ్మో! అమ్మాయిలు పేజి 36
అమ్మో! అమ్మాయిలు పేజి 37
అమ్మో! అమ్మాయిలు పేజి 38
అమ్మో! అమ్మాయిలు పేజి 39
అమ్మో! అమ్మాయిలు పేజి 40
అమ్మో! అమ్మాయిలు పేజి 41
అమ్మో! అమ్మాయిలు పేజి 42
అమ్మో! అమ్మాయిలు పేజి 43
అమ్మో! అమ్మాయిలు పేజి 44
అమ్మో! అమ్మాయిలు పేజి 45
అమ్మో! అమ్మాయిలు పేజి 46
అమ్మో! అమ్మాయిలు పేజి 47
అమ్మో! అమ్మాయిలు పేజి 48
అమ్మో! అమ్మాయిలు పేజి 49
అమ్మో! అమ్మాయిలు పేజి 50
అమ్మో! అమ్మాయిలు పేజి 51
అమ్మో! అమ్మాయిలు పేజి 52
అమ్మో! అమ్మాయిలు పేజి 53
అమ్మో! అమ్మాయిలు పేజి 54
అమ్మో! అమ్మాయిలు పేజి 55
అమ్మో! అమ్మాయిలు పేజి 56
అమ్మో! అమ్మాయిలు పేజి 57
అమ్మో! అమ్మాయిలు పేజి 58
అమ్మో! అమ్మాయిలు పేజి 59
అమ్మో! అమ్మాయిలు పేజి 60
అమ్మో! అమ్మాయిలు పేజి 61
అమ్మో! అమ్మాయిలు పేజి 62