Previous Page
Next Page
--Select Page--
ఖడ్గసృష్టి పేజి 1
ఖడ్గసృష్టి పేజి 2
ఖడ్గసృష్టి పేజి 3
ఖడ్గసృష్టి పేజి 4
ఖడ్గసృష్టి పేజి 5
ఖడ్గసృష్టి పేజి 6
ఖడ్గసృష్టి పేజి 7
ఖడ్గసృష్టి పేజి 8
ఖడ్గసృష్టి పేజి 9
ఖడ్గసృష్టి పేజి 10
ఖడ్గసృష్టి పేజి 11
ఖడ్గసృష్టి పేజి 12
ఖడ్గసృష్టి పేజి 13
ఖడ్గసృష్టి పేజి 14
ఖడ్గసృష్టి పేజి 15
ఖడ్గసృష్టి పేజి 16
ఖడ్గసృష్టి పేజి 17
ఖడ్గసృష్టి పేజి 18
ఖడ్గసృష్టి పేజి 19
ఖడ్గసృష్టి పేజి 20
ఖడ్గసృష్టి పేజి 21
ఖడ్గసృష్టి పేజి 22
ఖడ్గసృష్టి పేజి 23
ఖడ్గసృష్టి పేజి 24
ఖడ్గసృష్టి పేజి 25
ఖడ్గసృష్టి పేజి 26
ఖడ్గసృష్టి పేజి 27
ఖడ్గసృష్టి పేజి 28
ఖడ్గసృష్టి పేజి 29
ఖడ్గసృష్టి పేజి 30
ఖడ్గసృష్టి పేజి 31
ఖడ్గసృష్టి పేజి 32
ఖడ్గసృష్టి పేజి 33
ఖడ్గసృష్టి పేజి 34
ఖడ్గసృష్టి పేజి 35
ఖడ్గసృష్టి పేజి 36
ఖడ్గసృష్టి పేజి 37
ఖడ్గసృష్టి పేజి 38
ఖడ్గసృష్టి పేజి 39
ఖడ్గసృష్టి పేజి 40
ఖడ్గసృష్టి పేజి 41
ఖడ్గసృష్టి పేజి 42
ఖడ్గసృష్టి పేజి 43
ఖడ్గసృష్టి పేజి 44
ఖడ్గసృష్టి పేజి 45
ఖడ్గసృష్టి పేజి 46
ఖడ్గసృష్టి పేజి 47
ఖడ్గసృష్టి పేజి 48
ఖడ్గసృష్టి పేజి 49
ఖడ్గసృష్టి పేజి 50
ఖడ్గసృష్టి పేజి 51
ఖడ్గసృష్టి పేజి 52
ఖడ్గసృష్టి పేజి 53
ఖడ్గసృష్టి పేజి 54
ఖడ్గసృష్టి పేజి 55
ఖడ్గసృష్టి పేజి 56
ఖడ్గసృష్టి పేజి 57
ఖడ్గసృష్టి పేజి 58
ఖడ్గసృష్టి పేజి 59
ఖడ్గసృష్టి పేజి 60
ఖడ్గసృష్టి పేజి 61
ఖడ్గసృష్టి పేజి 62
ఖడ్గసృష్టి పేజి 63
ఖడ్గసృష్టి పేజి 64
ఖడ్గసృష్టి పేజి 65
ఖడ్గసృష్టి పేజి 66
ఖడ్గసృష్టి పేజి 67
ఖడ్గసృష్టి పేజి 68
ఖడ్గసృష్టి పేజి 69
ఖడ్గసృష్టి పేజి 70
ఖడ్గసృష్టి పేజి 71
ఖడ్గసృష్టి పేజి 72
ఖడ్గసృష్టి పేజి 73
ఖడ్గసృష్టి పేజి 74
ఖడ్గసృష్టి పేజి 75
ఖడ్గసృష్టి పేజి 76
ఖడ్గసృష్టి పేజి 77
ఖడ్గసృష్టి పేజి 78
ఖడ్గసృష్టి పేజి 79
ఖడ్గసృష్టి పేజి 80
ఖడ్గసృష్టి పేజి 81
ఖడ్గసృష్టి పేజి 82
ఖడ్గసృష్టి పేజి 83
ఖడ్గసృష్టి పేజి 84
ఖడ్గసృష్టి పేజి 85
ఖడ్గసృష్టి పేజి 86
ఖడ్గసృష్టి పేజి 87
ఖడ్గసృష్టి పేజి 88
ఖడ్గసృష్టి పేజి 89
ఖడ్గసృష్టి పేజి 90
ఖడ్గసృష్టి పేజి 91
ఖడ్గసృష్టి పేజి 92
ఖడ్గసృష్టి పేజి 93
ఖడ్గసృష్టి పేజి 94
ఖడ్గసృష్టి పేజి 95
ఖడ్గసృష్టి పేజి 96
ఖడ్గసృష్టి పేజి 97
ఖడ్గసృష్టి పేజి 98
ఖడ్గసృష్టి పేజి 99
ఖడ్గసృష్టి పేజి 100
ఖడ్గసృష్టి పేజి 101
ఖడ్గసృష్టి పేజి 102
ఖడ్గసృష్టి పేజి 103
ఖడ్గసృష్టి పేజి 104
ఖడ్గసృష్టి పేజి 105
ఖడ్గసృష్టి పేజి 106
ఖడ్గసృష్టి పేజి 107
ఖడ్గసృష్టి పేజి 108
ఖడ్గసృష్టి పేజి 109
ఖడ్గసృష్టి పేజి 110
ఖడ్గసృష్టి పేజి 111
ఖడ్గసృష్టి పేజి 112
ఖడ్గసృష్టి పేజి 113
ఖడ్గసృష్టి పేజి 114
ఖడ్గసృష్టి పేజి 115
ఖడ్గసృష్టి పేజి 116
ఖడ్గసృష్టి పేజి 117
ఖడ్గసృష్టి పేజి 118
ఖడ్గసృష్టి పేజి 119
ఖడ్గసృష్టి పేజి 120
ఖడ్గసృష్టి పేజి 121
ఖడ్గసృష్టి పేజి 122
ఖడ్గసృష్టి పేజి 123
ఖడ్గసృష్టి పేజి 124
ఖడ్గసృష్టి పేజి 125
ఖడ్గసృష్టి పేజి 126
ఖడ్గసృష్టి పేజి 127
ఖడ్గసృష్టి పేజి 128
ఖడ్గసృష్టి పేజి 129
ఖడ్గసృష్టి పేజి 130
ఖడ్గసృష్టి పేజి 131
ఖడ్గసృష్టి పేజి 132
ఖడ్గసృష్టి పేజి 133
ఖడ్గసృష్టి పేజి 134
ఖడ్గసృష్టి పేజి 25
ఒ
ఒకనొక అనగా అనగాల వేళ
(అదికృతయుగం
కాదు మృతయుగం)
అదే మన కథలకీ కవిత్వాలకీ డోల
మనుష్యుని బాల్యంలోని అమాయకత్వం
(ప్రార్థించే మొక్కలూ
మాట్లాడే నక్కలూ)
కళలో జీవితంలో నిదర్శించే అరణ్య తత్వం
సామూహికం స్వాతంత్ర్యం అన్వేషించు అగత్యం
(ఒంటరితనం
తుంటరితనం)
సామాజికంగా పెరుగుతోంది స్వేచ్చ ఇది సత్యం
అజ్ఞానం చీకటి భయానికి క్రౌర్యానికీ కాణాచి
(శిశుత్వం అదే
పశుత్వం అదే)
చంపడానికి సరదా అమ్మయ్యో బూచి
మార్చాలంటా ఇదంతా ప్రసరించాలి కాంతి
(శాస్త్రం కళని చంపబోదు
జనాన్ని భయంతో నింపలేదు)
మానవాళికి పరిణామం కనుక పావురంలాంటి శాంతి
ఓ
ఓహో విహంగమా
ఎగురు
ఎగురు
నీ రెక్కల విసరులో మన్వంతరాలు
తరలు
తరలు
ఓహో తరంగమా
కదలు
కదలు
నీ ముంచెత్తు వరదలో నిమ్నోన్నతాలు
కరగు
కరగు
ఓహో మృదంగమా
పలుకు
పలుకు
నీవిచ్చు హెచ్చరికలో నిరాశా దురాశా భాండాలు
పగులు
పగులు
ఓహో జనాంగమా
నడువు
నడువు
నీ పరాంకోటి హస్తాలతో నూతన గవాక్షాలు
తెరువు
తెరువు
ఔ
ఔను వాహనం మారింది, దూరానికి పూర్వపు టర్థం పోయింది
పూర్వం దూరం పోయింది వెనకటి వాహనం మారింది
ఆ సూర్యుడే నేడూ
ఆ చంద్రుడీ నాడూ
అవే నక్షత్రాలూ - ఐనా కాలం మారింది
ఔనా కాలం మారింది మరి:, మానవుడా మేలుకో నేస్తం
ఎద్దుబండితో కొలవకు దూరాన్ని ఎగరవోయ్ చదలయెద చీలుస్తూ
రేపు బయల్దేరా లనుకున్నావు
నేడే ఇచ్చటికి వచ్చేశావు
విచ్చేసింది నీ తరుణం పుచ్చుకో ఇది నీ భావి
ఇది నీ భావి గ్రహించు:, ఈ భావి నీకు నా ప్రెజెంటు
భూతకాలపు సరీసృపాలని పాతరాతి యుగంలో పారేయ్
పాతెయ్ నీ సందేహాలని
తోలెయ్ నీ మందాక్షాలని
నిటారుగా నిలబడు నేస్తం హుటాహుటిగా ముందుకిసాగు
హుషారుగా ముందుకిసాగు:, ఊరిఖే వెనక్కి చూస్తావేం
దుప్పివీ కుక్కవీ కావు తిర్యగ్దృక్కువి నువ్వు కావు
దూరం కరిగిపోతోంది
కాలం మరిగిపోతోంది
మానవుడిగా మేలుకో నేస్తం ఏలుకో ఈ విశ్వం సమస్తం
- తెలుగు స్వతంత్ర, 1.9.1953
Previous Page
Next Page
--Select Page--
ఖడ్గసృష్టి పేజి 1
ఖడ్గసృష్టి పేజి 2
ఖడ్గసృష్టి పేజి 3
ఖడ్గసృష్టి పేజి 4
ఖడ్గసృష్టి పేజి 5
ఖడ్గసృష్టి పేజి 6
ఖడ్గసృష్టి పేజి 7
ఖడ్గసృష్టి పేజి 8
ఖడ్గసృష్టి పేజి 9
ఖడ్గసృష్టి పేజి 10
ఖడ్గసృష్టి పేజి 11
ఖడ్గసృష్టి పేజి 12
ఖడ్గసృష్టి పేజి 13
ఖడ్గసృష్టి పేజి 14
ఖడ్గసృష్టి పేజి 15
ఖడ్గసృష్టి పేజి 16
ఖడ్గసృష్టి పేజి 17
ఖడ్గసృష్టి పేజి 18
ఖడ్గసృష్టి పేజి 19
ఖడ్గసృష్టి పేజి 20
ఖడ్గసృష్టి పేజి 21
ఖడ్గసృష్టి పేజి 22
ఖడ్గసృష్టి పేజి 23
ఖడ్గసృష్టి పేజి 24
ఖడ్గసృష్టి పేజి 25
ఖడ్గసృష్టి పేజి 26
ఖడ్గసృష్టి పేజి 27
ఖడ్గసృష్టి పేజి 28
ఖడ్గసృష్టి పేజి 29
ఖడ్గసృష్టి పేజి 30
ఖడ్గసృష్టి పేజి 31
ఖడ్గసృష్టి పేజి 32
ఖడ్గసృష్టి పేజి 33
ఖడ్గసృష్టి పేజి 34
ఖడ్గసృష్టి పేజి 35
ఖడ్గసృష్టి పేజి 36
ఖడ్గసృష్టి పేజి 37
ఖడ్గసృష్టి పేజి 38
ఖడ్గసృష్టి పేజి 39
ఖడ్గసృష్టి పేజి 40
ఖడ్గసృష్టి పేజి 41
ఖడ్గసృష్టి పేజి 42
ఖడ్గసృష్టి పేజి 43
ఖడ్గసృష్టి పేజి 44
ఖడ్గసృష్టి పేజి 45
ఖడ్గసృష్టి పేజి 46
ఖడ్గసృష్టి పేజి 47
ఖడ్గసృష్టి పేజి 48
ఖడ్గసృష్టి పేజి 49
ఖడ్గసృష్టి పేజి 50
ఖడ్గసృష్టి పేజి 51
ఖడ్గసృష్టి పేజి 52
ఖడ్గసృష్టి పేజి 53
ఖడ్గసృష్టి పేజి 54
ఖడ్గసృష్టి పేజి 55
ఖడ్గసృష్టి పేజి 56
ఖడ్గసృష్టి పేజి 57
ఖడ్గసృష్టి పేజి 58
ఖడ్గసృష్టి పేజి 59
ఖడ్గసృష్టి పేజి 60
ఖడ్గసృష్టి పేజి 61
ఖడ్గసృష్టి పేజి 62
ఖడ్గసృష్టి పేజి 63
ఖడ్గసృష్టి పేజి 64
ఖడ్గసృష్టి పేజి 65
ఖడ్గసృష్టి పేజి 66
ఖడ్గసృష్టి పేజి 67
ఖడ్గసృష్టి పేజి 68
ఖడ్గసృష్టి పేజి 69
ఖడ్గసృష్టి పేజి 70
ఖడ్గసృష్టి పేజి 71
ఖడ్గసృష్టి పేజి 72
ఖడ్గసృష్టి పేజి 73
ఖడ్గసృష్టి పేజి 74
ఖడ్గసృష్టి పేజి 75
ఖడ్గసృష్టి పేజి 76
ఖడ్గసృష్టి పేజి 77
ఖడ్గసృష్టి పేజి 78
ఖడ్గసృష్టి పేజి 79
ఖడ్గసృష్టి పేజి 80
ఖడ్గసృష్టి పేజి 81
ఖడ్గసృష్టి పేజి 82
ఖడ్గసృష్టి పేజి 83
ఖడ్గసృష్టి పేజి 84
ఖడ్గసృష్టి పేజి 85
ఖడ్గసృష్టి పేజి 86
ఖడ్గసృష్టి పేజి 87
ఖడ్గసృష్టి పేజి 88
ఖడ్గసృష్టి పేజి 89
ఖడ్గసృష్టి పేజి 90
ఖడ్గసృష్టి పేజి 91
ఖడ్గసృష్టి పేజి 92
ఖడ్గసృష్టి పేజి 93
ఖడ్గసృష్టి పేజి 94
ఖడ్గసృష్టి పేజి 95
ఖడ్గసృష్టి పేజి 96
ఖడ్గసృష్టి పేజి 97
ఖడ్గసృష్టి పేజి 98
ఖడ్గసృష్టి పేజి 99
ఖడ్గసృష్టి పేజి 100
ఖడ్గసృష్టి పేజి 101
ఖడ్గసృష్టి పేజి 102
ఖడ్గసృష్టి పేజి 103
ఖడ్గసృష్టి పేజి 104
ఖడ్గసృష్టి పేజి 105
ఖడ్గసృష్టి పేజి 106
ఖడ్గసృష్టి పేజి 107
ఖడ్గసృష్టి పేజి 108
ఖడ్గసృష్టి పేజి 109
ఖడ్గసృష్టి పేజి 110
ఖడ్గసృష్టి పేజి 111
ఖడ్గసృష్టి పేజి 112
ఖడ్గసృష్టి పేజి 113
ఖడ్గసృష్టి పేజి 114
ఖడ్గసృష్టి పేజి 115
ఖడ్గసృష్టి పేజి 116
ఖడ్గసృష్టి పేజి 117
ఖడ్గసృష్టి పేజి 118
ఖడ్గసృష్టి పేజి 119
ఖడ్గసృష్టి పేజి 120
ఖడ్గసృష్టి పేజి 121
ఖడ్గసృష్టి పేజి 122
ఖడ్గసృష్టి పేజి 123
ఖడ్గసృష్టి పేజి 124
ఖడ్గసృష్టి పేజి 125
ఖడ్గసృష్టి పేజి 126
ఖడ్గసృష్టి పేజి 127
ఖడ్గసృష్టి పేజి 128
ఖడ్గసృష్టి పేజి 129
ఖడ్గసృష్టి పేజి 130
ఖడ్గసృష్టి పేజి 131
ఖడ్గసృష్టి పేజి 132
ఖడ్గసృష్టి పేజి 133
ఖడ్గసృష్టి పేజి 134