Previous Page
Next Page
--Select Page--
ఛాలెంజ్ పేజి 1
ఛాలెంజ్ పేజి 2
ఛాలెంజ్ పేజి 3
ఛాలెంజ్ పేజి 4
ఛాలెంజ్ పేజి 5
ఛాలెంజ్ పేజి 6
ఛాలెంజ్ పేజి 7
ఛాలెంజ్ పేజి 8
ఛాలెంజ్ పేజి 9
ఛాలెంజ్ పేజి 10
ఛాలెంజ్ పేజి 11
ఛాలెంజ్ పేజి 12
ఛాలెంజ్ పేజి 13
ఛాలెంజ్ పేజి 14
ఛాలెంజ్ పేజి 15
ఛాలెంజ్ పేజి 16
ఛాలెంజ్ పేజి 17
ఛాలెంజ్ పేజి 18
ఛాలెంజ్ పేజి 19
ఛాలెంజ్ పేజి 20
ఛాలెంజ్ పేజి 21
ఛాలెంజ్ పేజి 22
ఛాలెంజ్ పేజి 23
ఛాలెంజ్ పేజి 24
ఛాలెంజ్ పేజి 25
ఛాలెంజ్ పేజి 26
ఛాలెంజ్ పేజి 27
ఛాలెంజ్ పేజి 28
ఛాలెంజ్ పేజి 29
ఛాలెంజ్ పేజి 30
ఛాలెంజ్ పేజి 31
ఛాలెంజ్ పేజి 32
ఛాలెంజ్ పేజి 33
ఛాలెంజ్ పేజి 34
ఛాలెంజ్ పేజి 35
ఛాలెంజ్ పేజి 36
ఛాలెంజ్ పేజి 37
ఛాలెంజ్ పేజి 38
ఛాలెంజ్ పేజి 39
ఛాలెంజ్ పేజి 40
ఛాలెంజ్ పేజి 41
ఛాలెంజ్ పేజి 42
ఛాలెంజ్ పేజి 43
ఛాలెంజ్ పేజి 44
ఛాలెంజ్ పేజి 45
ఛాలెంజ్ పేజి 46
ఛాలెంజ్ పేజి 47
ఛాలెంజ్ పేజి 48
ఛాలెంజ్ పేజి 49
ఛాలెంజ్ పేజి 50
ఛాలెంజ్ పేజి 51
ఛాలెంజ్ పేజి 52
ఛాలెంజ్ పేజి 53
ఛాలెంజ్ పేజి 54
ఛాలెంజ్ పేజి 55
ఛాలెంజ్ పేజి 56
ఛాలెంజ్ పేజి 57
ఛాలెంజ్ పేజి 58
ఛాలెంజ్ పేజి 59
ఛాలెంజ్ పేజి 60
ఛాలెంజ్ పేజి 61
ఛాలెంజ్ పేజి 62
ఛాలెంజ్ పేజి 63
ఛాలెంజ్ పేజి 64
ఛాలెంజ్ పేజి 65
ఛాలెంజ్ పేజి 66
ఛాలెంజ్ పేజి 67
ఛాలెంజ్ పేజి 68
ఛాలెంజ్ పేజి 69
ఛాలెంజ్ పేజి 70
ఛాలెంజ్ పేజి 71
ఛాలెంజ్ పేజి 72
ఛాలెంజ్ పేజి 73
ఛాలెంజ్ పేజి 74
ఛాలెంజ్ పేజి 75
ఛాలెంజ్ పేజి 76
ఛాలెంజ్ పేజి 77
ఛాలెంజ్ పేజి 78
ఛాలెంజ్ పేజి 79
ఛాలెంజ్ పేజి 80
ఛాలెంజ్ పేజి 81
ఛాలెంజ్ పేజి 82
ఛాలెంజ్ పేజి 83
ఛాలెంజ్ పేజి 84
ఛాలెంజ్ పేజి 85
ఛాలెంజ్ పేజి 86
ఛాలెంజ్ పేజి 87
ఛాలెంజ్ పేజి 88
ఛాలెంజ్ పేజి 89
ఛాలెంజ్ పేజి 90
ఛాలెంజ్ పేజి 91
ఛాలెంజ్ పేజి 92
ఛాలెంజ్ పేజి 93
ఛాలెంజ్ పేజి 94
ఛాలెంజ్ పేజి 95
ఛాలెంజ్ పేజి 96
ఛాలెంజ్ పేజి 8
రాజశేఖరంని అడిగాడొకతను.
"ఎస్! అయ్ గాటే ప్లాన్!"
"ఏమిటది?"
"ఆసియాలో కెల్లా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి కట్టాలని మేము కొంతమంది NRI లు కలసి నిర్ణయించుకున్నాం. షుమారు పాతిక ఎకరాల స్థలంలో కట్టబోయే కాంప్లెక్స్ మన భారతదేశంలోనే అతి పెద్దదవుతుంది. ఒక గుండుసూది నుంచీ ఏరోప్లేన్ వరకూ అన్నీ ఈ కాంప్లెక్స్ లోనే దొరుకుతాయి. ఈ కాన్సెప్ట్ అమెరికాలో వుంది. దానిని భారతదేశం తెచ్చిన మొదటి సంస్థ మాదే అవుతుంది."
"ఈ ప్రాజక్ట్ ఎక్కడ కట్టబోతున్నారు?"
"ఇంకా తెలీదు. త్వరలోనే ఆ విషయం గురించి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏదేమయినా అది సిటీకి మధ్యలోనే వుంటుంది."
సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తుంటే భుజానికి సంచీ తగిలించుకుని పుట్ పాత్ మీద నడిచి వస్తూ కనిపించాడు కనకారావు.
కారు అతని పక్కకు తీసుకెళ్ళి ఆపాడు రాజశేఖరం.
"ఒరేయ్ కనకారావ్."
కనకారావు అతనిని చూసి ఆశ్చర్యపోయాడు.
"ఓరి! నువ్వా!"
"రా! కారెక్కు!"
"ఎక్కడికి?"
"మా ఇంటికి"
"ఇప్పుడా?"
"మళ్ళీ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయిస్తాన్లే. పద"
డోర్ తెరుచుకుని ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడతను.
"ఏమిటి? అద్దాలన్నీ పగిలిపోయినట్లున్నాయి?" ఆశ్చర్యంగా అడిగాడు కనకారావు.
"అవును! జనం రాళ్ళు రువ్వి పగలగొట్టారు"
"ఎప్పుడు?"
"ఇందాకే! ఎవడో పిచ్చాడు పెట్టుబడి వర్గం, శ్రామికవర్గం అని లెక్చరిచ్చి సమానత్వం సిద్ధించాలంటే డబ్బున్న వాళ్ళ కార్లన్నీ పగలగొట్టమని అరిచేసరికి జనం పిచ్చివాళ్ళలాగా నా కారు మీద రాళ్ళు విసిరారు."
కనకారావు ముఖంలో ఆనందం కనిపించింది.
"ఓరి! అప్పడు నువ్వు అక్కడే వున్నావా? ఆ మీటింగ్ లో వుపన్యాసం యిచ్చింది నేనే."
"తెలుసు!"
కారు రాజశేఖరం భవనం ఆవరణలో ఆగింది.
"డ్రైవర్! వెంటనే దీన్ని గారేజ్ లో యిచ్చేసేయి" డ్రైవర్ కి చెప్పి లోపలకు నడిచాడతను .
కనకారావు కూడా అతనిని వెంబడించాడు.
ఇద్దరూ హాల్లో కూర్చున్నారు.
వంటవాడు వచ్చి వినయంగా నిలబడ్డాడు.
"భోజనం ఏం తయారు చేయమంటారు సార్?"
"ఇవాళ కనకారావ్ గాడు మన గెస్టోయ్! వాడినే అడుగు!"
వాడు కనకారావ్ వేపు చూశాడు.
"చెప్పండి సార్! ఏం తయారు చేయమంటారు?"
కనకారావ్ నోట్లో నీళ్ళూరినయ్.
"బటర్ చికెన్, కాలీఫ్లవర్ మషాలా, వంకాయ ఫ్రై, దోసకాయ పచ్చడి, దాల్ ఫ్రై, రసం...." అంటూ కాస్సేపు ఆలోచించాడు.
"ఆ చిల్లీ చికెన్, మటన్ బిరియానీ, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, పరోటా- ఆఖర్లో ఐస్ క్రీమ్"
Previous Page
Next Page
--Select Page--
ఛాలెంజ్ పేజి 1
ఛాలెంజ్ పేజి 2
ఛాలెంజ్ పేజి 3
ఛాలెంజ్ పేజి 4
ఛాలెంజ్ పేజి 5
ఛాలెంజ్ పేజి 6
ఛాలెంజ్ పేజి 7
ఛాలెంజ్ పేజి 8
ఛాలెంజ్ పేజి 9
ఛాలెంజ్ పేజి 10
ఛాలెంజ్ పేజి 11
ఛాలెంజ్ పేజి 12
ఛాలెంజ్ పేజి 13
ఛాలెంజ్ పేజి 14
ఛాలెంజ్ పేజి 15
ఛాలెంజ్ పేజి 16
ఛాలెంజ్ పేజి 17
ఛాలెంజ్ పేజి 18
ఛాలెంజ్ పేజి 19
ఛాలెంజ్ పేజి 20
ఛాలెంజ్ పేజి 21
ఛాలెంజ్ పేజి 22
ఛాలెంజ్ పేజి 23
ఛాలెంజ్ పేజి 24
ఛాలెంజ్ పేజి 25
ఛాలెంజ్ పేజి 26
ఛాలెంజ్ పేజి 27
ఛాలెంజ్ పేజి 28
ఛాలెంజ్ పేజి 29
ఛాలెంజ్ పేజి 30
ఛాలెంజ్ పేజి 31
ఛాలెంజ్ పేజి 32
ఛాలెంజ్ పేజి 33
ఛాలెంజ్ పేజి 34
ఛాలెంజ్ పేజి 35
ఛాలెంజ్ పేజి 36
ఛాలెంజ్ పేజి 37
ఛాలెంజ్ పేజి 38
ఛాలెంజ్ పేజి 39
ఛాలెంజ్ పేజి 40
ఛాలెంజ్ పేజి 41
ఛాలెంజ్ పేజి 42
ఛాలెంజ్ పేజి 43
ఛాలెంజ్ పేజి 44
ఛాలెంజ్ పేజి 45
ఛాలెంజ్ పేజి 46
ఛాలెంజ్ పేజి 47
ఛాలెంజ్ పేజి 48
ఛాలెంజ్ పేజి 49
ఛాలెంజ్ పేజి 50
ఛాలెంజ్ పేజి 51
ఛాలెంజ్ పేజి 52
ఛాలెంజ్ పేజి 53
ఛాలెంజ్ పేజి 54
ఛాలెంజ్ పేజి 55
ఛాలెంజ్ పేజి 56
ఛాలెంజ్ పేజి 57
ఛాలెంజ్ పేజి 58
ఛాలెంజ్ పేజి 59
ఛాలెంజ్ పేజి 60
ఛాలెంజ్ పేజి 61
ఛాలెంజ్ పేజి 62
ఛాలెంజ్ పేజి 63
ఛాలెంజ్ పేజి 64
ఛాలెంజ్ పేజి 65
ఛాలెంజ్ పేజి 66
ఛాలెంజ్ పేజి 67
ఛాలెంజ్ పేజి 68
ఛాలెంజ్ పేజి 69
ఛాలెంజ్ పేజి 70
ఛాలెంజ్ పేజి 71
ఛాలెంజ్ పేజి 72
ఛాలెంజ్ పేజి 73
ఛాలెంజ్ పేజి 74
ఛాలెంజ్ పేజి 75
ఛాలెంజ్ పేజి 76
ఛాలెంజ్ పేజి 77
ఛాలెంజ్ పేజి 78
ఛాలెంజ్ పేజి 79
ఛాలెంజ్ పేజి 80
ఛాలెంజ్ పేజి 81
ఛాలెంజ్ పేజి 82
ఛాలెంజ్ పేజి 83
ఛాలెంజ్ పేజి 84
ఛాలెంజ్ పేజి 85
ఛాలెంజ్ పేజి 86
ఛాలెంజ్ పేజి 87
ఛాలెంజ్ పేజి 88
ఛాలెంజ్ పేజి 89
ఛాలెంజ్ పేజి 90
ఛాలెంజ్ పేజి 91
ఛాలెంజ్ పేజి 92
ఛాలెంజ్ పేజి 93
ఛాలెంజ్ పేజి 94
ఛాలెంజ్ పేజి 95
ఛాలెంజ్ పేజి 96