Previous Page
Next Page
--Select Page--
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 1
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 2
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 3
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 4
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 5
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 6
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 7
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 8
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 9
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 10
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 11
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 12
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 13
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 14
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 15
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 16
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 17
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 18
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 19
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 20
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 21
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 22
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 23
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 24
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 25
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 26
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 27
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 28
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 29
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 30
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 31
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 32
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 33
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 34
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 35
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 36
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 37
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 38
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 39
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 40
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 41
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 42
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 43
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 44
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 45
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 46
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 47
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 48
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 49
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 50
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 51
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 52
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 53
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 54
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 55
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 56
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 57
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 58
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 59
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 60
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 61
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 62
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 63
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 64
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 65
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 66
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 67
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 68
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 69
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 70
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 43
'రేపట్నుంచీ ఇంటిముందు ఘార్కాని ఏర్పాటు చేస్తానుండు - మనం పది గంటలకు మన ఫాక్టరీ కెళతాం ! సాయంత్రం తిరిగి వస్తాం ! ఈ లోపల ఎవడినీ లోపలకు రానీయవద్దని చెప్పాలి ! ఆఖరికి నువ్వే వచ్చినా సరే -"
"అవును ! అతకంటే గత్యంతరం లేదు."
రాధ ఇద్దరికీ 'టీ' తీసుకొచ్చింది.
"సినిమాకి టైమవుతోంది మరి" అంది మురళితో.
మురళి టీ తాగబోతూ ఆమె వంక చూశాడు చిరాకుగా.
"సినిమా కెళ్దామని కూడా మీరు చెప్పలేదనేట్లున్నారు ! ఇప్పుడే ఇంత మతిమరుపయితే - ముందు ముందు నన్నెంత వేధిస్తారో ఏమో-" నవ్వుతూ అందామె.
"సరే పద -" అన్నాడతను అసహనంగా.
ఇద్దరూ బయటి గేటు వరకూ నడిచాక నరసింహం మురళిని వెనక్కు పిలిచాడు.
"ఏమిటి మావయ్యా !"
"మధ్యాహ్నం వచ్చినవాడు - నీ పోలికలున్న దొంగ వెధవని అమ్మాయికి చెప్పకు- లేనిపోని కన్ ఫ్యూజన్ ఇంటిలో.
"సరే -"
"జాగ్రత్త ! సినిమాలో రాధను ఒక్క క్షణం కూడా వదిలి వుండకు-"
మురళి వెళ్ళిపోయాడు.
* * *
"గుడ్ మార్నింగ్ సర్ -" అన్నాడు బాంక్ క్లర్క్ మురళిని చూస్తూనే.
"గుడ్ మార్నింగ్" అన్నాడు మురళి.
"ఏమిటి మళ్ళీ వచ్చారు ?"
మురళి ఉలిక్కిపడ్డాడు "ఏమిటన్నారు ?'
"అదే - మళ్ళీ వచ్చారేమిటా అని. ఇంకేమైనా -"
"మళ్ళీ రావటమేమిటి ? నీనిప్పుడేగా వస్తోంది?" అనుమానంగా అడిగాడు మురళి.
"అదేమిటి సార్ ? అంతలోనే మర్చిపోయారా ! గంట క్రితమేగా వచ్చి కాష్ విత్ డ్రా చేసుకెళ్ళారు ?"
మురళి మొఖం పాలిపోయింది.
"కాష్ విత్ డ్రా చేసుకెళ్ళానా ?"
"అదేమిటి సార్, అలా మాట్లాడతారు ?"
"ఎంత ?"
"లక్షా, యాభయ్ వేలు ! నేను అడిగాను కూడా మిమ్మల్ని - ఎందుకు సార్ ! ఇంత పెద్ద మొత్తం కాష్ తీసుకెళ్ళటం అని - వర్కర్స్ జీతాలివ్వాలని అన్నారు మీరు -"
మురళి మాట్లాడలేదు కొద్ది క్షణాలపాటు.
"మీకు జరిగింది గుర్తులేదా సార్ ?"
"ఆ ! ఉంది ... ఖచ్చితంగా ఎంత మొత్తం డ్రా చేశానో కొంచెం చెప్పండి."
అతను పుస్తకాలు చూసి లక్షా యాభయ్ నాలుగు వేలు !" అన్నాడు.
"థాంక్యూ !" అనేసి బయటి కొచ్చాడు మురళి. వెంటనే కార్లో ఫాక్టరీకి చేరుకొని నరసింహం గదిలోకి పరుగెత్తాడు.
"మావయ్యా ! వాడు మన కొంప ముంచేశాడు." అన్నాడు గాబరాగా.
"ఏం చేశాడు ?" ఆత్రుతగా అడిగాడు నరసింహం.
"మన జాయింట్ ఎకౌంట్ లో నుంచి లక్షా యాభయ్ నాలుగువేలు డ్రా చేసుకెళ్ళిపోయాడు ప్రొద్దున్న."
నరసింహం నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే కోలుకుని మళ్ళీ ఫోన్ అందుకున్నాడు.
"లక్షన్నరా ? వాడికెలా ఇచ్చారు బాంక్ వాళ్ళు ? సంతకం చూస్తే తెలీదూ ? పోర్జరీ అని ?"
"నా సంతకం కూడా ప్రాక్టీస్ చేశాకే ఆ పని చేశాడు వాడు."
నరసింహం కొద్ది క్షణాల వరకూ నోట మాట రాలేదు. వాడెవడో తనని అన్ని వేపుల నుంచీ చుట్టుముడుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మ్రోగింది.
"హలో" అన్నాడు నరసింహం అనుమానంగా.
"మామ అల్లుడు డబ్బు ఎంత పోయిందా అని లెక్క వేసుకుంటున్నారనుకుంటాను - కదూ ?"
"నేనిప్పుడే పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను." కోపంగా అన్నాడు నరసింహం.
"తప్పకుండా ఇవ్వాల్సిందే ! అన్నట్లు పోలీసులు నా గురించి అడుగుతే - మీ యింటిలోనే రాధతో కబుర్లు చెప్తున్నాడని కూడా చెప్పు."
నరసింహం ఛటుక్కున ఫోన్ పెట్టేసి కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు.
"ఒరేయ్ ... వాడు మళ్ళీ ఇంటి కెళ్ళాడుట ! త్వరగా పద-ఇంటికి వెళదాం" గాభరాగా చెప్పాడు నరసింహం.
ఇద్దరూ వడివడిగా బయటకు నడిచారు.
కారు వేగంగా నడవసాగాడు మురళి. ఇల్లు చేరుకోగానే గేటుముందు కారు ఆపి హారన్ కొట్టాడు.
ఘూర్ఖా పరుగుతో వచ్చాడక్కడికి.
స్టీరింగ్ దగ్గర మురళిని చూస్తూనే దగ్గర కొచ్చాడు.
"ఏం సార్ ?"
Previous Page
Next Page
--Select Page--
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 1
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 2
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 3
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 4
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 5
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 6
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 7
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 8
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 9
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 10
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 11
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 12
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 13
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 14
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 15
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 16
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 17
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 18
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 19
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 20
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 21
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 22
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 23
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 24
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 25
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 26
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 27
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 28
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 29
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 30
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 31
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 32
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 33
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 34
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 35
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 36
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 37
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 38
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 39
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 40
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 41
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 42
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 43
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 44
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 45
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 46
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 47
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 48
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 49
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 50
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 51
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 52
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 53
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 54
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 55
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 56
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 57
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 58
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 59
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 60
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 61
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 62
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 63
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 64
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 65
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 66
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 67
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 68
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 69
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 70