Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 27


    "నా భార్య స్పృహతప్పి పడిపోయింది__వెంటనే ఇంటికి పోనీయి..." ఆటోలో ఆమెను పడుకోబెట్టి స్కూటర్ ను స్టార్టు చేస్తూ తొందరచేశాడు కుమార్.

    అతని ప్రవర్తనలో ఎలాంటి తడబాటు కనిపించకపోవడంతో ఆటో వాడికి ఎలాంటి అనుమానమూ రాలేదు. భార్యాభర్తలు గుడికివస్తే ఆ ఇల్లాలికి మెట్లు దిగేసరికి కళ్ళు తిరిగి వుంటాయనుకున్నాడతను.

    పావుగంటలో వాళ్ళను దింపివేసి వెళ్ళిపోయాడతను.

    ఆనందంతో శాంతిశ్రీని గదిలోకి చేర్చి బెడ్ పై పడుకోబెట్టాడు.

    ఆమె బట్టలన్నీ తీసేసి నగ్నంగా చేసి అప్పుడు స్పృహ తెప్పించాడు కుమార్...కళ్ళు తెరిచిన వెంటనే తను వున్న స్థితి అర్ధమై సిగ్గుతో కుంచించుకుపోయిందామె...నగ్న దేహాన్ని దాచుకునే వీలు లేకుండా ఎదురుగా కుమార్...

    "చూడు శాంతీ...స్పృహలో లేనప్పుడే నీ ఆణువణువూ దోచుకుని వుండవచ్చు. కానీ నాకు అలా చేయాలనిపించలేదు...ఎందుకంటే ఎన్నోసార్లు నీ అందమయిన శరీరాన్ని నాకు మనస్పూర్తిగానే అర్పించుకున్నావు. అలాంటి నిన్ను పైశాచికంగా రేప్ చేయాలంటే చేతులు రాలేదు. నువ్వు ఎటూ ఒప్పుకుంటావనే ఉద్దేశంతోనే  నీకు స్పృహ తెప్పించాను. అయినా నాకు తెలియని అందాలు నీలో ఎక్కడా ఏమీ లేవుకదా...ఇంకెందుకు ఈ దాచుకోవడం..." అంటూ ఆమెను కౌగలించుకున్నాడు కుమార్.

    "ఛీ...దుర్మార్గుడా...నువ్వంటే ఏమిటో తెలియక అప్పుడు మోసపోయాను. ఇప్పుడు తెలిశాక నువ్వంటే అసహ్యంతోపాటు పగ కూడా రేగుతుంది..." అంటూ ఇంకా ఏదో అనబోతున్న ఆమె నోటిని పెదవులతో మూసి వేశాడతను.

    ఎంతగా ప్రతిఘటించినా అతని రాక్షస ప్రవృత్తి ముందు ఆమె తలవంచక తప్పలేదు__పాశవికంగా అనుభవిస్తున్న కుమార్ బలం ముందు తన అసహాయతను చాటుకుంటూ శరీరాన్ని అప్పగించి మౌనంగా రోదించింది...

    తన కోరిక తీర్చుకున్న కుమార్ ఆమె వైపు తృప్తిగా చూశాడు.

    "శాంతీ...నువ్వు ఎక్కడ వుంటున్నావో చెప్పు...అప్పుడప్పుడూ వచ్చి నీ క్షేమ సమాచారాలను కనుక్కుంటూ వుంటాను. ఎంత చెడినా నువ్వు నా భార్యకిందే లెక్క...నిన్ను సంరక్షించుకోవడం నా బాధ్యత కదూ..."

    "కుమార్...నీలాంటి మదపిచ్చి వున్న వాడు ఎక్కువకాలం బతకకూడదు. నేనెక్కడవుంటే నీకెందుకు...ఎక్కడ చస్తే నీకెందుకు...నీ నోటితో భార్య అనేపదాన్ని ఉచ్చరించే హక్కు కూడా లేదు...ఉంచుకున్న వాళ్ళందరూ...నీతో పడుకున్న వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? అయినా భార్యను కూడా రేప్ చేసేటంత పాపాత్ముడివి నువ్వు...నీకు పుట్టగతులుండవు__ఛీ__" అంటూ బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోయింది శాంతిశ్రీ.

    ఆమె ఈ నగరంలోనే వుంటుంది కాబట్టి ఎక్కడుంటుందో ఫాలో చేసి తెలుసుకోదల్చుకోలేదు కుమార్__ఎప్పుడో ఒకసారి ఆమెను మళ్ళీకలుసుకోకపోడు__అయినా ఆమె వుండేది ఎక్కడో తెలుసుకోవడమూ తనకు పెద్ద కష్టమేమీ కాదు__

    అందుకే తనను చీదరించుకుంటూ వెళ్ళిపోతున్న ఆమెను అభ్యంతర పెట్టకపోగా ఆమె అందించిన మధుర సుఖాన్ని నెమరువేసుకుంటూండిపోయాడు కుమార్!


                       *    *    *


    పిండి ఆరబోసినట్టుగా వుంది పండువెన్నెల. 

    తోటలనుంచి చల్లని గాలులు వీస్తున్నాయి.

    వాతావరణం అంతా ఆహ్లాదకరంగా వుంది.

    సరిగ్గా రాత్రి ఒంటిగంట అయిందనే సూచనగా గోడగడియారం ఒక్క గంట మాత్రమే కొట్టింది.

    రూప్ చంద్ బంగ్లా నుంచి బయటకు వచ్చాడు.

    అక్కడకు దూరంగా కనిపిస్తున్న సమాధుల దగ్గర నుంచి ఇద్దరు ముసుగులు వేసుకున్న వ్యక్తులు బంగళా వైపుకు వెళ్ళడం గమనించాడు.

    ఔట్ హౌస్ ప్రక్కగది తలుపు వేసి వుంది.

    ఆ గదిలో కోటి వుంటున్నాడు.

    అశోక్ గదిలో ఇంకా లైటు వెలుగుతూనే వుంది.

 Previous Page Next Page