Previous Page
Next Page
--Select Page--
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 1
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 2
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 3
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 4
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 5
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 6
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 7
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 8
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 9
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 10
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 11
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 12
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 13
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 14
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 15
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 16
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 17
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 18
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 19
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 20
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 21
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 22
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 23
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 24
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 25
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 26
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 27
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 28
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 29
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 30
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 31
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 32
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 33
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 34
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 35
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 36
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 37
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 38
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 39
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 40
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 41
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 42
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 43
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 44
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 45
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 46
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 47
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 48
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 49
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 50
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 51
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 52
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 53
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 54
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 55
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 56
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 57
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 58
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 59
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 60
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 61
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 62
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 63
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 64
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 65
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 66
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 67
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 68
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 69
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 70
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 71
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 72
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 73
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 74
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 75
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 76
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 77
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 78
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 79
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 80
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 81
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 82
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 83
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 84
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 85
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 86
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 87
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 88
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 89
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 90
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 91
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 92
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 93
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 94
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 95
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 96
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 97
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 98
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 99
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 100
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 101
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 102
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 103
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 104
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 105
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 106
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 107
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 108
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 109
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 110
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 111
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 112
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 113
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 114
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 115
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 116
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 117
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 118
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 119
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 23
సోమమా! నిన్ను దారుపాత్రయందు - ఇంద్రుని కొరకు - గ్రహించుచున్నాను.
పాత్రమా! ఖరము నీకు స్థానమగును. మరుత్తులతో కూదిన ఇంద్రుని కొరకు - నిన్ను ఖరమున స్థాపించుచున్నాను.
(సోమపాత్రను ఖరప్రదేశమున పెట్టవలెను.)
పద్దెనిమిదవ అనువాకము
మరుద్గణయుక్త ఇంద్రా! నీవు పూర్వపు శర్యాతి యజ్ఞమున అభిషుత సోమపానము చేసినావు. అట్లే ఈ యజ్ఞమునందును సోమమును స్వీకరించుము. యజమానులను నీవు అనుమతించినావు. వారు విద్వాంసులై నీకు పరిచర్యలు చేయుచున్నారు.
సోమమా! నీవు ఉపయామగ్రహమున మరుద్యుత ఇంద్రుని కొరకు గ్రహించబడినావు.
పాత్రమా! నీ స్థానమగు ఖరమున మరుద్వంతుడగు ఇంద్రుని కొరకు నిన్ను స్థాపించుచున్నాను.
(అధ్వర్యుడు తృతీయ మరుద్వతీయ సోమమును పాత్రయందు తీసికొని ఖరస్థానమున ఉంచవలెను.)
పందొమ్మిదవ అనువాకము
ఇంద్రా! నీవు మరుద్వంతుడవు. జలము వర్షించువాడవు. ఆటలాడినట్లు యజ్ఞమునందలి పురోడాశమును అనుసరించుము. సోమరసమును సేవింపుము. ఆహ్లాదమునకు ఆరగించిన సోమమును ఉదరమున నింపుము. నీవు స్వర్గసామ్రాట్టువు - సోమసామ్రాట్టువు.
సోమమా! నిన్ను ఉపయామగ్రహమున - మరుద్వంతుడగు ఇంద్రుని కొరకు - గ్రహించినాను.
పాత్రమా! నీస్థానమగు ఖరమున - మరుద్వంత ఇంద్రుని నిమిత్తము - నిన్ను స్థాపించుచున్నాను.
(సోమపాత్రను ఖరప్రదేశమున ఉంచవలెను.)
ఇరువదవ అనువాకము
వర్షుకాభ్రము వంటి ఘనుడైన ఇంద్రుడు - బాలుని వంటి యజమాని స్తోత్రములచే వర్ధిల్లును గాత.
సోమమా! నిన్ను ఉపయామ పాత్రయందు - ఇంద్రుని కొరకు - గ్రహించుచున్నాను.
పాత్రమా! నీస్థానమగు ఖరమున ఇంద్రుని కొరకు నిన్ను స్థాపించుచున్నాను.
(మహేంద్ర దేవతాక సోమరసమును శుక్రగ్రహములోనికి తీసికొని ఖరప్రదేశమున ఉంచవలెను.
ఇరువది ఒకటవ అనువాకము
రాజు, మంత్రులు తమసేవకులకు అభీష్టములు కలుగచేయుదురు. ట్లే ఈ మహాన్ ఇంద్రుడు మానవులకు అభీష్ట వరదుడు అగుచున్నాడు. ఇతడు సోమయాగముల వృద్ధి కలవాడు. అపారబలవంతుడు.
మనము ఇంద్రుని అనుగ్రహమున వర్థిల్లినట్లు - అతడు మన హవిస్సులచే వర్ధిల్లును. యజ్ఞకర్తల అనుష్ఠానము వలన ఇంద్రునకు సామర్థ్యము, కీర్తి, బలములు ఎంతో వృద్ధి చెందుచున్నవి.
సోమమా! నిన్ను ఉపయామమున మహేంద్రుని కొరకు గ్రహించుచున్నాను.
పాత్రమా! నిన్ను నీ స్థానమగు ఖరమున మహేంద్రుని కొరకు స్థాపించుచున్నాను.
ఇరువది రెండవ అనువాకము
1. ఇంద్రా! నీవు హింసకుడవుకావు. హవిస్సులర్పించు యజమాని వద్దకేగి ఫలములిచ్చువాడవు. నీకు అర్పించవలసిన హవిస్సులు యజమాని మరల నీకే అర్పించుచున్నాడు.
సోమమా! నిన్ను ఉపయామమున ఆదిత్యుని కొరకు గ్రహించుచున్నాను.
(సోమమును ఆదిత్య పాత్రలోనికి తీసికొనవలెను.)
2. ఇంద్రా! నీవు ప్రమాదము కలిగించువాడవుకావు. యజమాని యొక్క ఈజన్మను, రానున్న జన్మను పాలించువాడవు.
ఆదిత్యా! ఇది మూడవ సవనము. ఇది నీకు సంబంధించినది. దధి ఇంద్రియాభివృద్ధి హేతువు. అమృతము వంటిది. ద్యులోక సమము. అట్టి పెరుగు ఈ సవనము నందలి హవిర్దానమందు ఎదురుగా ఉన్నది.
(సోమరసమును ఆదిత్యపాత్రలోనికి తీసికొనవలెను.)
3. యజ్ఞపురుషుడు దేవతల సుఖములు తెలిసికొనుచున్నాడు.
ఆదిత్యులారా! మాకు సుఖములు కలిగించండి. మీ అనుగ్రహబుద్ధి మాయందు నిలువవలెను. మీరు మా పాపములను నశింపచేయువారలు. మేము చేయు పరిచర్యలను గ్రహించండి.
4. ఆదిత్యదేవా! నీవు విశిష్టనివాసము కలవాడవు. ఇది నీవు సేవించదగిన సోమము. దీనిని సేవించుము. సంతృప్తుడవగుము. మమ్ము సంతృప్తులను చేయుము.
5. సోమమా! దధి దివ్యవృష్టి కారణము. దానితో నిన్ను కలుపుచున్నాను.
(సోమమున పెరుగు కలుపవలెను.)
ఇరువది మూడవ అనువాకము
సవితా! నేడు మాకు కర్మఫలము నిమ్ము. రేపు కూడ ఇమ్ము. నిత్యము ఇచ్చుచునే ఉండుము. భూరిస్వర్గము పొందగోరుచున్నాము. మమ్ము అందుకు తగిన కర్మానుష్ఠాన పరులను చేయుము.
సోమమా! నిన్ను ఉపయామపాత్రయందు సవిత కొరకు అందుకొనుచున్నాను.
(సోమరసము సూర్యదేవతా గ్రహములోనికి తీసికొనవలెను.)
ఇరువది నాలుగవ అనువాకము
సవితా! మమ్ము అనుగ్రహింపుము. శుభ స్వరూపుడవగుము. మా ఇంటిని కాపాడుము. నీ అనుగ్రహము బాధారహితము. పాలనా సమర్థము. నీ పలుకు హితకరము. రమణీయము. ప్రియము. నీవు మమ్ము పాపాత్ములను చేయకుము. నిందించకుము.
(సూర్యపాత్రయందు సోమము గ్రహించవలెను.)
ఇరువది అయిదవ అనువాకము
సవితా! నీవు హిరణ్యపాణివి. మమ్ము రక్షించుమని నిన్ను ఆహ్వానించుచున్నాము. సవిత దేవతల నివాసములు ఎరిగినవాడు.
సోమమా! నిన్ను ఉపయామ గ్రహమున సవిత కొరకు గ్రహించుచున్నాను.
ఇరువది ఆరవ అనువాకము
విశ్వేదేవతల పాత్రమా! నీవు సుఖములు కలదానవు. చక్కని స్థానము కలదానవు. ప్రదేశమగు ఖరస్థానమున నిన్ను విశ్వేదేవతల కొరకు స్థాపించుచున్నాను.
(విశ్వేదేవపాత్రలోనికి సోమమును తీసికొని ఖరప్రదేశమున ఉంచవలెను.)
ఇరువది ఏడవ అనువాకము
సోమము అభిషుతము. వీర్యవంతము. పత్నీవంత అగ్నీ! నీవు ఈ సోమమును త్వష్టసహితుడవై సేవించుము. స్వాహా.
సోమమా! నిన్ను పత్నీ దేవతాక పాత్రమున గ్రహించుచున్నాను.
(సోమరసమున హోమము చేయవలెను.)
ఇరువది ఎనిమిదవ అనువాకము
సోమమా! నీవు హరితవర్ణవు. ఇంద్ర దేవతాకమవు. గుర్రములు కట్టిన రథము కలదానవు. వజ్రమును భరించుదానవు. అన్నమునకు ప్రేరణ కలిగించుదానవు.
సోమదేవా! నీవు యజస్సు, స్తుతస్తోమములు కలదానవు. ఇంద్రదేవతాకమగు నీ సోమపాత్రను అందుకొనుచున్నాను.
ధాన్యాః! మీరు హర్యశ్వములుగను, హరి శాబ్దార్థులుగను ఉంటున్నారు.
ఇంద్రాయస్వాహా.
(లాజలను సోమముతో కలిసి హోమము చేయవలెను.)
ఇరువది తొమ్మిదవ అనువాకము
అగ్నీ! నీవు భక్తుల ఆయువుల పెంచుచున్నావు. మాకు అన్నము, బలము కలుగచేయుము. శత్రుసేనను దూరమునందుండగనే బాధించుము.
సోమమా! నిన్ను ఉపయామగ్రహమున తేజోవంతుడగు అగ్ని కొరకు అందుకొనుచున్నాను.
పాత్రమా! నీస్థానమగు ఖరదేశమున తేజోవంతుడగు అగ్ని కొరకు నిన్ను స్థాపించుచున్నాను.
ముప్పదవ అనువాకము
ఇంద్రా! సోమము త్రాగుము. దాని బలమున లెమ్ము. దవడలు కదలించుము.
సోమమా! నిన్ను ఉపయామమున ఇంద్రుని కొరకు గ్రహించుచున్నాను.
గ్రహమా! నీ స్థానమగు ఖరమున ఇంద్రుని నిమిత్తము నిన్ను స్థాపించుచున్నాను.
ముప్పది ఒకటవ అనువాకము
సూర్యుడా! నీవు చీకట్లను తరుమువాడవు. విశ్వదర్శనీయుడవు. అంతట వెలుగు కలిగించువాడవు. విశ్వమును కాంతివంతము చేయునట్లు వెలుగొందువాడవు.
సోమమా! నిన్ను ఉపయామమున సూర్యుని కొరకు గ్రహించుచున్నాను.
గ్రహమా! నీ స్థానమగు ఖరమున సూర్యుని కొరకు నిన్ను స్థాపించుచున్నాను.
ముప్పది రెండవ అనువాకము
సోమమా! నీవు ఎంతో సంతసము కలదానవు. అన్ని రక్షణలు కలదానవగుము. వర్ధిల్లుము. మాకు ఖ్యాతి కలిగించుము.
ముప్పది మూడవ అనువాకము
ఉషస్సు ఉదయ మూలము అగుచున్నది. ఆమెను అందరి కన్న ముందు చూచినవారు ఉషానుగ్రహపాత్రులు అగుచున్నారు. రాత్రుల చివరలందు చూచువారిని కూడ ఆమె అనుగ్రహించుచున్నది.
ముప్పది నాలుగవ అనువాకము
సమిధా! జ్యోతిష్మతీమ్ - కొద్దికాంతిగల త్వా - నిన్ను సాదయామి అగ్నికి అర్పించుచున్నాను.
జ్యోతిష్కృతమ్ - కొంచెము ఎక్కువ కాంతిగల త్వా సాదయామి అగ్నౌ.
జ్యోతిర్విదమ్ - అధిక కాంతిగల త్వా సాదయామి అగ్నౌ
జ్వలన్తీమ్ త్వా సాదయామి అగ్నౌ
మల్మలాభవన్తీమ్ - తగులబడుచున్న త్వా సాదయామి అగ్నౌ.
దీప్యమానామ్ త్వా సాదయామి అగ్నౌ
రోచమానామ్ త్వా సాదయామి అగ్నౌ
అజస్రామ్ - అధిక కాంతిగల త్వా సాదయామి అగ్నౌ
బృహజ్జ్యోతిషమ్ - ఎదుగుకాంతి గల త్వా సాదయామి అగ్నౌ
బోధయన్తీమ్ - వ్యాపించుకాంతిగల త్వా సాదయామి అగ్నౌ
జాగ్రతీమ్ - ప్రకాశస్వభావము గల త్వా సాదయామి అగ్నౌ
ముప్పది ఏడవ అనువాకము
ఇంద్రా! నీ అశ్వములు మంత్రముల చేత రథమునకు తగిలినవి. రథమును అధిరోహింపుము.
సోమము అభిషుతమగుచున్నది. ఆ శిలల శ్రావ్యధ్వని ఇంద్రుని మనసును సోమము వైపు మరలించును గాత.
సోమమా! నిన్ను ఇంద్రుని కొరకు ఉపయామమున గ్రహించుచున్నాను. షోడశి గ్రహమా! నీ స్థానమగు ఖరమున ఇంద్రుని కొరకు నిన్ను స్థాపించుచున్నాను.
(షోడశి పాత్రమున సోమము నింపి ఖరప్రదేశమున ఉంచవలెను.)
Previous Page
Next Page
--Select Page--
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 1
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 2
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 3
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 4
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 5
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 6
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 7
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 8
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 9
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 10
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 11
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 12
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 13
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 14
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 15
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 16
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 17
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 18
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 19
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 20
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 21
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 22
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 23
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 24
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 25
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 26
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 27
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 28
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 29
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 30
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 31
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 32
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 33
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 34
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 35
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 36
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 37
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 38
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 39
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 40
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 41
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 42
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 43
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 44
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 45
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 46
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 47
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 48
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 49
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 50
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 51
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 52
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 53
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 54
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 55
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 56
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 57
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 58
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 59
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 60
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 61
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 62
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 63
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 64
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 65
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 66
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 67
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 68
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 69
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 70
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 71
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 72
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 73
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 74
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 75
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 76
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 77
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 78
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 79
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 80
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 81
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 82
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 83
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 84
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 85
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 86
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 87
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 88
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 89
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 90
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 91
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 92
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 93
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 94
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 95
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 96
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 97
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 98
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 99
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 100
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 101
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 102
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 103
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 104
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 105
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 106
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 107
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 108
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 109
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 110
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 111
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 112
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 113
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 114
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 115
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 116
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 117
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 118
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 119