"ముందు సంమధానం చెప్పు."
చెప్పాడు వాడు.
"నువ్వెక్కడ ఉద్యోగం చేస్తావ్?"
"వ్తేజాగ్ లోనండి."
"ఇక్కడికెందుకోచ్చావ్?"
"మా పిన్నిగారమ్మాయికి సంబందం చూడ్డానికి."
"మీ పిన్నిగా రెవరు?"
"విశాలక్ష్మిగారు"
"ఇక్కడ ఎవరింట్లోదిగావ్?"zz
"ఇరుగో-మా ప్రెండ్స్ దగ్గర."
"మీ పెరంటయ్యా!"
"మధ్యలో మా పెర్లేందుకండి?"
"కావాలయ్యా!"
పేర్లు చెప్పాము.
"ఇప్పుడు రిపోర్ట్ రాసివ్వు! ఆ సూట్ కేస్ రంగూ, కంపెని పేరు లోపల ఏమేం ఉన్నాయ్ వాటి వివరాలూ అన్నిరాయ్."
రామచంద్రం అన్ని రాసి ఇచ్చాడు.
"ఇంక వెళ్ళండి. దొరుకుతే లెటర్ రాస్తాం"
అందరం బయటికోచ్చాం సంవత్సరంపాటు ఆ సూట్ కేస్ దొరి కిందేమోనని నేను రోజూ ఎంక్వయిరీ చేస్తూనే గడిపాను. ఆఖర్లో జ్ఞానో దయమయింది అదిక దొరకదని.
"అయితే అలారం పెట్టుకుంటే సరి! బ్రహ్మండంగా మెలకువ వచ్చేస్తుంది" అంది మా ఆవిడ "ఎలక్షన్ టైమ్ లో మా అన్నయ్య ఎప్పడూ అలారం పెట్టుకునే లేచేవాడు."
"దేనికి? తెల్లారుజామున ఇళ్ళగోడలన్నీ పాడు చేయడానికా?" అడిగాడు వెటకారంగా.
"అలారం పెట్టుకోడమే బెస్ట్ మెదడ!" అన్నాడు సారధి.
"ఒకవేళ అది మోగాకపోతే....?" అండి సారధి వాళ్ళావిడ.
అదివరకోసారి ఇలాగే మా బంధువుల పెళ్ళికి వెళ్ళాలని తెల్లారు జామున నాలుగింటికి అలారం పెట్టాం. మాకు తిరగి మెలకువ వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండయింది. పెళ్ళికి వెళ్ళకపోతే మానె-ఆ అలారం గడియారం మీద నమ్మకం వాళ్ళ ఆఫిస్ కూడా పోయింది ఆ రోజు.
"మీకెందుకర్రా అంత భయం! నేను రోజూ తెల్లారు జామున మూడు గంటలకే నిద్రలేచిపోతాను" అన్నాడు తాతయ్య అందరం ఆనందించాం. ఇప్పటికిప్పడే తాతయ్య వాళ్ళ రెండో లాభం కలిగిందిగదాని
"ఎందుకయినా మంచిది....మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుందాం" అన్నాడు సారధి.
"ఏమిటవి!"
"అలారం పెట్టటం ఒకటి! రెండోది ఏమిటంటే అందరం పెందలాడే ఏడుగంటలకే నిద్రపోవటం. నిద్ర త్వరగా పోతే మెలకువ త్వరగా కాస్తుందని అంటారుకదా!"
ఆ మాట నిజమేననిపించిది నాకు. త్వరత్వరగా భోజనాలు ముగించి అందరం పక్కమీదకు చేరాము.
ప్రతిరోజూ రాత్రి ఎనిమిదికే చాలు మాకు నిద్ర ముంచుకోచ్చేది ఒక వేల పడుకోకుండా ఏదయినా నవల చదువుతూంటే- మాకు తెలీకుండానే ఆ కుర్చీలోనే తల వాల్చేసి నిద్రపోయేవాళ్ళం.
కాని ఆ రోజు అదేం మహత్యమో రాత్రి పది గంటలవరకూ పక్కలమీద అందరం కదులుతూనే ఉన్నాం. ఎవరికీ నిద్రపట్టడంలేదు.మేము ఇంటర్ చదివేటప్పుడు ఓ తమాషా జరిగింది.
మాక్లాస్ వాళ్ళందరం కలసి నాగార్జునసాగర్ ఎక్స్ కర్షన్ కెళ్ళాలనీ నిర్ణయించుకున్నాం.
తెల్లారుజామున అయిదున్నరకల్లా కాలేజి నుంచి బస్ బయల్దేరు తుందని,కనుక అయిదుగంటలకల్లా కాలేజికి చేరుకోమని మా లెక్చరర్ రామమూర్తిగారు ఆర్డర్ జారి చేశారు. తెల్లారుజాము నాలుగున్నరకు లేవటం`ఎలాగా అని మా క్లాస్ వాళ్ళందరామ్ రెండు రోజులపాటు హొరాహొరిగా డిస్కషన్స్ జరుపుకున్నాం.
అందరు ఉదయం ఏడున్నరకు నిద్రలేవటమే అలవాటు-ఒక్క శ్రీనివాసాచారికి తప్పు! వాడు మాత్రం తెల్లారుజామున నాలుగ్గంటలకే లేచి కూర్చుంటాడట. ఆ తర్వాత చస్తే నిద్రపట్టదట కూడా! ఆ విషయం తెలిసిన దగ్గర్నుంచి రోజూ వాడిని ఏవో ద్తేవశాక్తులున్నవాడిలా చూస్తూండే వాళ్ళం.
మా నరసింహరావ్ గాడికి వాడి మీద వింత అనుమానంకూడా కలిగింది. వాడికి ఒకవేళ క్షుద్రశక్తులేమ్తెన ఉన్నాయేమోనని. క్షుద్రశక్తులున్న వారికి తెల్లారుజామున ఎన్ని గంటలకయినా సరే లేవటం తెగ తెలికట. దానికి చేయాల్సిందల్లా రాత్రి స్మశానానికి వెళ్ళి పాత శవాన్ని బయటకు తిసి దాని కపాలం మీద కుంకం పోసి గోతిలో పాతిపెడితే చాలు! ఆ కోడిగుడ్డు తెల్లారు జామున నాలుగింటికి ఎవడిని లేపమని ఆదేశిస్తే వాళ్ళ రూం కెళ్ళి తలుపు కొడుతుందట! వాళ్ళు అప్పటికి తలుపు తీయకపోతే క్షుద్రగనల ద్వారా భయంకరమయిన కేకలు పెట్టిస్తుందట! దాంతో వాళ్ళు హాయిగా నిద్ర లేవచ్చట.
వాడి మాటలుమీద మాకంత నమ్మకం కలుగలేదు. గాని గట్టిగా దానిని ఖండించటానికి మన సోప్పలేదు. మా రూమ్ మేట్స్ నలుగురం రాత్రి ఎనిమిది వరకూ తెల్లారుజామున ఎలా లేవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాం.
మ గొడవంతా చూసి మా రూము ఓనర్ వెంకట్రామయ్య చాలా జాలిపడ్డాడు.
"నేనుండగా మికేందుకయ్య బాధ! ఎన్ని గంటలకు లేపమంటారో నాతో చెప్పండి." అన్నాడాయన మాకు ఆయన మాట కొండంతద్తేర్యం వచ్చింది.
"నాలుహున్నర కల్లా లేపండి చాలు!" అని చెప్పాం.
"ఓ!యస్! ఇంక మీరు హాయిగా నిశ్చింతగా పడుకోండి!"