Previous Page
Next Page
--Select Page--
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 1
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 2
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 3
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 4
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 5
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 6
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 7
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 8
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 9
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 10
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 11
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 12
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 13
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 14
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 15
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 16
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 17
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 18
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 19
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 20
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 21
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 22
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 23
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 24
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 25
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 26
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 27
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 28
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 29
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 30
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 31
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 32
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 33
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 34
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 35
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 36
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 37
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 38
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 39
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 40
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 41
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 42
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 43
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 44
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 45
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 46
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 47
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 48
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 49
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 50
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 51
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 52
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 53
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 54
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 55
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 56
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 57
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 58
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 59
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 60
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 61
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 62
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 63
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 64
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 65
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 66
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 67
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 68
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 69
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 70
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 71
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 72
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 73
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 74
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 75
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 76
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 77
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 78
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 79
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 80
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 81
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 82
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 83
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 84
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 85
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 86
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 87
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 88
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 89
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 90
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 91
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 92
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 93
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 94
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 95
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 96
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 97
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 98
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 99
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 100
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 101
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 102
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 103
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 104
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 105
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 106
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 107
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 108
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 109
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 110
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 111
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 112
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 113
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 114
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 115
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 116
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 117
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 118
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 119
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 21
యస్తేస్తనః శశయో యోమయో భూర్యోరత్నధా వసువిద్యాః సుదత్రః |
యేనవిశ్వాపుష్యసి వీర్యాణి సరస్వతి తమిహదాతవోకః ఉర్వ్య న్తరిక్షమన్వేమి ||
నాలువ ప్రపాఠకము
మొదటి అనువాకము
(నాలుగవ ప్రపాఠకమున గ్రహములు చెప్పబడినవి.)
(ఈ అనువాకమున సోమాభిషవము చెప్పబడినది.)
1. అభిషవశిలా! నీవు యజ్ఞనిష్పాదకమవు. దృఢమైనదానవు. నిన్ను అందుకొనుచున్నాను. ఈ యజ్ఞము దేవతల నిమిత్తమైనది. నీవు దీనిని ఘనముగా జరిపించుము. నీవు వజ్రాయుధము వంటిదానవు. శ్రేష్ఠమైన దానవు. నీచేతనే సోమమును అభిషవింతును. సోమమును మధురము చేయుదును. పాలవలె రసోపేతము చేయుదును. వర్ణప్రదమును చేయుదును.
(మంచి రాతిని తీసికొని అభిమంత్రించవలెను.)
2. సోమమా! ఇంద్రుడు మేఘ విదారయిత. వృత్రహంత. పాపనాశకుడు. ఆదిత్యవంతుడు. విశ్వేదేవతావంతుడు. అట్టి ఇంద్రుని కొరకు నిన్ను దంచుచున్నాను.
3. ఉదకములారా! మీరు త్వరపడువారు. వృత్రహంతలు. అన్న సముపార్జకులు. సోమపాలకులు. మీరు ఈ యజ్ఞమును దేవతలకు చేర్చండి. అనుజ్ఞాతలై సోమమును సేవించండి. అనుజ్ఞాతయయిన సోమము మిమ్ము సేవించును గాత.
(దంచిన సోమమును చమసము నందలి పదార్థములతో కలుపవలెను.)
4. సోమమా! దివియందు ఒకజ్యోతి ఉన్నది. భూమిమీద ఒకజ్యోతి ఉన్నది. అంతరిక్షమున ఒక మహాజ్యోతి ఉన్నది. ఆ మూడు జ్యోతులనుండి తెచ్చి ఈ యజమానికి ధనమును, గొప్ప స్థానమును కల్పించుము. ఈ యజమాని గొప్పవాడని ఇంద్రునకు ఒకమాట చెప్పుము.
(సోమమును అభిమంత్రించవలెను.)
5. చర్మఫలకములారా! మీయందు సోమము నుంచి రాతితో దంచుచున్నాను. మీరు గట్టిగా ఉండండి. మరల మరల దంచినపుడు పగలకండి. గట్టిగా ఉండండి. సోమరసము జారిపోకుండ నిలుపండి. ఊర్జం మేదధాతా - మాకు సోమరసమును అందించండి. మాహింసిషమ్ - మిమ్ము బాధింపము. మాహింసిష్టమ్. మమ్ము బాధించకండి.
(1. చర్మఫలకమును తాకవలెను. 2. ఒకతోలు ముక్క మీద నలిగిన సోమమునుంచి దాని మీద మరొక తోలుముక్క వేసి దంచి సోమరసము తీయుదురు. 3. ఇది తోలు తిత్తికావచ్చును.)
6. నీవు ధిక్కరించజాలని నామము కలదానవు. అప్రమత్తవు. తస్మైతేసోమాయ స్వాహా - అట్టి నీ సోమమునకు స్వాహా.
రెండవ అనువాకము
(ఉపాంశు గ్రహమును చెప్పుచున్నాడు.)
1. సోమమా! నీవు అన్న ప్రదాతవు. దేవతలు పాలకులు కదా! వారికొరకు మంత్రమును పరిశుద్ధవగుము. నీవు రసరూపవు. వర్షించగలదానవు. అరణ్యమందు సూర్యకిరణములచే పవిత్రమైన దానవు. ఇప్పుడు వృష్టినిచ్చు నీ అంశువుల తోనే నీవు పవిత్రవగుము.
దేవో దేవానాం పవిత్రమసి. నీవే దేవతవు. అట్లయి దేవతల పవిత్రకారణమవు అగుచున్నావు. నీవు దేవతల భాగధేయవు. దేవతల కొరకే నిన్ను గ్రహించుచున్నాను.
(సోమలత అభిషవమైనంత 'ప్రతిప్రస్థాత' 'ఉపాంశు' పాత్రలోనికి తీసికొనవలెను. అందు రెండు సోమలతల చివరలను ముంచవలెను. అధ్వర్యుడు ఆ పాత్రను దోసిలిలో ఉంచుకొనవలెను.
2. ఉపాంశు గ్రహమా! నాకు మధురాన్నములు ప్రసాదించుము. దేవతలు, మానవులు, సకల లోకముల ఇంద్రియముల నిమిత్తము నిన్ను స్వీకరించుచున్నాను.
(1. గ్రహము అనగా పాత్ర. ఉపాంశ పాత్ర నామము. 2. అధ్వర్యుడు ఉపాంశు పాత్రను వెతికి తీసికొనవలెను.)
3. ఉపాంశుగ్రహమా! నీవు మనసున వ్యాపింపుము. విశాల అంతరిక్షమును అనుసరించుము. స్వాహా.
సుభవసూర్యాయస్వాహా. మరీచేభ్యః స్వాహా. దేవేభ్యో మార్జ్మి. దేవతల కొరకు పూయుచున్నాను.
4. ఉపాంశుగ్రహమా! ఖరపు దక్షిణ భాగము నీకు స్థానమగును. ప్రాణము కొరకని నిన్ను బరమున స్థాపించుచున్నాను.
(1. ఖరము - హవిర్దాన మంటపము ముందు గింజలు నాటిన చోటు. 2. ఉపాంశు పాత్రయందలి సోమమును ఆగ్రయణమను పళ్ళెమున పోయవలెను. ఉపాంశుపాత్ర యందు సోమలత కొనలను వేసి ఖరమున ఉంచవలెను.)
మూడవ అనువాకము
(3 నుంచి 36 అనువాకముల వరకు గ్రహములు చెప్పబడినవి.)
1. సోమరసమా! ఇది 'అంతర్యామ' పాత్ర. ఇది చెక్కతో చేయబడినది. నిన్ను ఈ పాత్రలోనికి తీసికొనుచున్నాను.
ఇంద్రా! అంతర్యామమును శత్రువు కంటపడనీకుము - కాపాడుము. మాకు మంచి అన్నములనిమ్ము. సోమమును రక్షింపుము. ధనమును రక్షింపుము. నీ అనుగ్రహమున ద్యావాపృథ్వులను అంతర్యామమున ఉంచుచున్నాను. విశాల అంతరిక్షమును అంతర్యామమున ఉంచుచున్నాను.
ఇంద్రా! నిన్ను చిన్నా, పెద్ద దేవతలు సేవింతురు. వారిని అంతర్యామమున సంతోష పెట్టుము.
2. స్వాంకృతోసి మధుమతీర్న ఇషస్కృధి విశ్వేభ్యస్త్వేన్ద్రియేభ్యోదేవేభ్యః పార్థివేభ్యో
3. మనస్త్వా ష్టూర్వన్తరిక్షమన్విహి స్వాహా త్వా సుభవస్సూర్యాయ దేవేభ్యస్త్వా మరీ చవేభ్య
4. ఏషతేయోవి రపానాయ త్వా.
(అర్థమునకు 2వ అనువాకపు 2,3,4, మంత్రములు చూడండి. 2. ఉపాంశువను చోట అంతర్యామముగా దూర్చవలెను. 3,4 వ మంత్రము ప్రాణము బదులు అపానమని మార్చవలెను.)
నాలుగవ అనువాకము
1. వాయుదేవా! రమ్ము. ఈపాత్రను అలంకరించుము. నీవు స్వచ్చసోమరసపాయివి. విచ్చేయుము. మావద్దకు విచ్చేయుము. నీవు విశ్వవ్యాపకుడవు. నీ అశ్వములు అసంఖ్యాకములు. నీ వద్ద ఉన్న సోమము హర్షదాయకము. నీవు సోమమును ప్రప్రథమముగా త్రాగ సంకల్పించినవాడవు. అందుకే నేను నీ దరికి చేరుచున్నాను.
సోమమా! నిన్ను పృథ్వీరూపమగు దారుపాత్రలో తీసికొనుచున్నాను. నిన్ను వాయువు కొరకు తీసికొనుచున్నాను - దారుపాత్రలో.
ఇంద్రవాయువులారా! సోమరసము సిద్ధమైనది. సోమరసము మిమ్ము రమ్మనుచున్నది. సోమకారణముగా మీరు మావద్దకు రండు.
సోమమా! నిన్ను ఇంద్రవాయువుల కొరకు పృథ్వీరూపమగు దారుపాత్ర యందు గ్రహించుచున్నాను.
Previous Page
Next Page
--Select Page--
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 1
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 2
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 3
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 4
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 5
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 6
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 7
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 8
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 9
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 10
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 11
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 12
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 13
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 14
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 15
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 16
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 17
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 18
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 19
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 20
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 21
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 22
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 23
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 24
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 25
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 26
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 27
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 28
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 29
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 30
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 31
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 32
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 33
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 34
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 35
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 36
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 37
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 38
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 39
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 40
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 41
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 42
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 43
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 44
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 45
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 46
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 47
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 48
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 49
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 50
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 51
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 52
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 53
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 54
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 55
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 56
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 57
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 58
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 59
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 60
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 61
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 62
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 63
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 64
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 65
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 66
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 67
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 68
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 69
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 70
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 71
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 72
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 73
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 74
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 75
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 76
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 77
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 78
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 79
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 80
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 81
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 82
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 83
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 84
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 85
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 86
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 87
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 88
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 89
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 90
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 91
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 92
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 93
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 94
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 95
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 96
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 97
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 98
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 99
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 100
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 101
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 102
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 103
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 104
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 105
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 106
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 107
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 108
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 109
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 110
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 111
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 112
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 113
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 114
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 115
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 116
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 117
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 118
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 119