భూలోకమ్మ ఒక్క క్షణం ఆగింది. ఆమె కళ్ళలోకి ఎర్రని జీర ప్రవేశించింది. " అసలు శీలమంటే ఏమిటి? ప్రపంచం దృష్టిలో అది కేవలం శరీరానికి సంబంధించినది. ఈ శరీరం చెడిపోకుండా వుంటే కూడుపెడతుందా! గుడ్డ పెడుతుందా? కట్టుకున్న మొగుడు మాత్రం 'అహ' నాభార్య శీలవతి అని సంతోషిస్తూ వుంటాడు. తాను మాత్రం పనివాళ్ల దగ్గరో, యిరుగుపోరుగువాళ్ళ పెళ్ళాల దగ్గరో , పెళ్ళాం పురుడుకు సాయం సమర్తాడిన రెండు నెల్లకే. యింటికొచ్చిన చుట్టం మంచి మటాలు చెప్పి దగ్గరకు లాక్కుని నన్ను వాడుకున్నాడు.అప్పట్లో నాకేమి తెలీలేదు. బాధా, నెత్తురు, యింకా ఏమిటేమిటో ...అంతా అయోమయమిపించింది. దగ్గరకొచ్చిని ప్రతి మొగ వెధవా అలానే ప్రవర్తించటానికి ప్రయత్నిస్తూ వుండేవాడు. నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. కుటుంబాన్ని పోషించటానికి శక్తి చాలక మా నాన్న అప్పుడు చేస్తూండేవాడు.కొన్నాళ్ళు పరమకిరాతంగా హింసించసాగారు. ఆ బాధ పడలేక, ఏం చెయ్యాలో తెలీక చివరికాయన ఆత్మహత్య చేసుకొన్నాడు.అప్పట్నుంచీ యి లోకానికి లొంగితే లాభం లేదనిపిచింది. తిరగబడ్జాను. ఈ శీలం, పాతివ్రత్యం, కల్ల బొల్లి కబుర్లు. శ్రీరంగనీతులు- యివన్నీ బోగన్. పరమ నికృష్టమైన మనుస్సులతో మురిగిపోయిన యీ మనుషుల అర్పత్వంకన్న శీలం పోగొట్టుకోవటం తప్పేమికాదు. అందుకే ఎదురు తిరిగాను. అడ్డమొచ్చిన వాళ్ళని నల్లుల్ని నలిపినట్లు నలిపేశాను. సమస్యలనేవి ఏ మార్గాన పోయినా,ఎదురువుదతూనే వుంటాయి. వాటిని మనం తప్పించుకోలేము. కాని యి మార్గాన సమస్యలతో బాటూ, మనం ఎదుగుతూ వుంటాము. ప్రపంచం మనల్ని చూసి ఝడుస్తూ వుంటుంది."
మళ్ళీ కొంచెం విరామం.
" నీ పేరేమిటన్నావు?" అనడిగింది.
"శకుంతల" అంది భయం భయంగా.
" చూడు శకుంతలా ఇద్దరు పిల్లలున్నానీలో యవ్వన బిగివింకా తగ్గలేదు. ఇంకో పదేళ్ళు జీవితాన్నీ,డబ్బునూ జుర్రుకోవచ్చు. అర్ధం లేకుండా త్యాగాలు చేసి కష్టాలకు బలిఅవటంవల్ల ఏమి సాధించేది లేదు. ఈ సలహాలు చెప్పటంలో నాకేమి స్వార్ధం లేదు. కేవలం నీమిద జాలితో చెబుతు శకుంతల రెండు చేతుల్లో తల దాచుతొని వెక్కి వెక్కి ఏడ్చింది.
తర్వాత " మి మాటలు నాకేం సమ్మతంగా లేవు. దయవుంచి నన్నిక్కడ్నుంచి పంపించెయ్యండి" అంది రెండు చేతూలు జోడించి.
9
శకుంతల పుట్టింటికి చేరుకొంది.
అక్కడ పరిస్థితి చూసేసరికి ఆమె గుండె గుభేలుమంది.
తండ్రి ఒకపూట లేస్తే ఒకపూట లేవలేని స్థితిలో వున్నాడు. తల్లి దిగులుగా ,వంటరితనంతో బాధపడుతూన్నట్లు నిస్సబహాయంగా కనబడుతూ వుంటుంది.
తన తర్వాత యింకా ముగ్గురు చెల్లెళ్ళూ పెళ్ళికి ఎదిగి వున్నారు.
తర్వాత చెల్లెలు పేరు సీత. ఇరవైమూడేళ్లు వచ్చాయి. ఆమెకు పెళ్ళి చెయ్యటంకోసం తండ్రి శక్తి వున్నంతలో శ్రమిస్తూనే వున్నాడు.
సీతకూడా శకుంతలలగే అందంగా వుంటుంది. పొడవుగా, ఆకర్షణగా కూడా వుంటుంది. చలాకీగా అటూ ఇటూ తిరుగుతూ యింట్లో పని ఎక్కువ భాగం తానే చేస్తూ వుంటుంది.
ఆతర్వాత రాధ. సీతకన్న ఓ ఏడాది చిన్నది. ఆ ఊళ్ళోనే ఓ సంపన్నుల యింట్లో పనికిపెట్టారు. పని అంటే పనిమనిషి అని అర్ధంకాదు. ఆ యింటి యజమానురాలు రోగిష్టిది.ఆవిడకు నిరంతరం సపర్యలు చెయ్యటానికి కోడలికి తీరిక లేదు.ఇష్టం కూడా లేదు. ఆవిడకు అత్తగారంటే గౌరవం కూడా లేదు. ఆవిడ చాదస్తురాలు.ఎప్పుడూ ఏదో ఒకటి మట్లాడుతూ వుంటుంది. కొడుక్కి తల్లంటే వల్లమాలిన ప్రేమ .పెళ్లామంటే పిచ్చి మమకారం. ఇద్దరిమధ్యా యిరుకునపడి, పరశురామయ్య గారి కుటుంబం గురించి విని, ఆయన దగ్గరకెళ్ళి తమ యింట్లో ఓ హెల్పర్ గా వాళ్ళ పిల్లల్లో ఎవరన్నయినా వుంచమని సూచించగా, నాలుగయిదురోజులు ఆలోచించి యింట్లో ఆర్ధిక బాధ భరించలేక రాధని పంపించటానికి ఒప్పుకున్నాడు.రాధకి కూడా అక్కడికి వెళ్ళటం యిష్టంగానే వుంది. ఒక పూట తినీ, ఒక పూట లేక, ఏ విధమైన కనీసపు కోరకలూ తీరక ఇక్కడ పడి మగ్గేకన్న. కలవారి యింట్లో పనిమనిషి కిమారు పేరు రూపంతో కాలుపెడితే ఏదో రకంగా కొంతకాలం జీవితం గడిచిపోతుంది.
విశాలాక్షిగారికి డిటెక్టివ్ నవలలంటే యిష్టం. వారపత్రికల్లోని సీరి యల్స్, ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే యిష్టం. ఒకప్పుడయితే ఆరోగ్యంగా వుండేది కాబట్టి తనే చదువుకోగలిగేది.ఇప్పుడు లేటరాక్ట్స్ వల్ల చదవలేక పోతోంది. రాధ నవలలూ , సీరియల్సూ చదివి వినిపిస్తూ వుండాలి. ఆలిడకి స్నానం చేయించాలి. అన్నం కలిపిపెట్టాలి. ఆవిడ చెప్పే సొదంతా వింటూ వుండాలి. తలకాయ నొప్పి యితే తలకీ అమృతాంజనమో, జండూబామో మర్దనచేస్తూ వుండాలి.
కమల గయ్యాళిదేవిగాని, రాధలో వున్న పనితనం, పొందిక గ్రహించి ఆ అమ్మాయిని ఏమి అనేది కాదు. ఎందుకంటే ఇప్పటిరోజుల్లో వొళ్ళు దాచుకోకుండా పనిచేసే పిల్లలు దొరకటం కష్టం. ఈ అమ్మాయి గనక మానేస్తే. మళ్ళీ యింతక అల్లుకుపోయిన యింకో పిల్ల చచ్చినా దొరకదు. అందుకని రాధను ఏమి అనకపోగా బాగానే చూసేది. ప్రొద్దుటే కాఫీ యిచ్చేది. టిఫెన్ పెట్టేది భోజనం కూడా తమతో సమానంగా పెట్టేది. విసుక్కునేది కాదు.
రాధ టీ. వి.చూస్తోన్నా , వి.సి. పి.లో తాము సినిమాలు వేసుకొన్నప్పుడు నేలమీద ప్రక్కనే కూర్చొని చూస్తోన్న ఏమి అనేది కాదు.ఎటొచ్చీ మొగుడూ , పెళ్ళాంలు బ్లూ ఫిలింస్ వేసుకొనేటప్పుడు మాత్రం తలుపులన్నీ బిడాయించుకొని జాగ్రత్తపడేది.
మొగుడూ. , పెళ్ళాలు తలుపులు బిడాయించుకొని టీ.వి.ఎందుకు చూస్తున్నారో రాధ కర్ధమయ్యేదికాదు.
మొదట్నుంచీ ఆ అమ్మాయికి ప్రతి విషయంలోనూ కుతూహల మెక్కువ. ఏదన్నీ విశేషం మిద దృష్టిపడితే- దాని అంతు తెలుసుకునే దాకా ఆమె వొళ్లు వెర వెరలాడేది.
ఎట్లా అయినా తలుపు లేసుకొని టీ.వి వాళ్ళేమి చూస్తున్నారో తెలుసుకోవాలని పట్టుదల పెరిగింది. మూసేసి వున్నకిటికీ తలుపుల్ని కష్టపడి ఎడంచేస్తే ఓ ప్రక్క నుంచి చూడటానికి చిన్న ఖానా ఏర్పడుతుంది. రాధ అలాచేసి రాత్రి పదకొండు గంటలవేళ లోపలేంజరుగుతున్నదో చూడగలిగింది.
టీ.వి తెరమిద బొమ్మలు కనబడుతున్నాయి. రాధకు వొళ్ళు గగుర్పడిచింది- ఆడా- మగా వాళ్ళకు శరీరాలమిద బట్డలులేవు. నగ్నంగా వున్నారు. ఆడదీ, మొగాడూ ప్రక్కమిదకి వెళ్ళారు. ఆ మె అవయవాల సౌందర్యం ప్రస్ఫుటంగా కనబడుతోంది. వాళ్ళిద్దరూ ఆమె అవయవాల సౌందర్యం ప్రస్ఫుటంగా కనబడుతోంది. వాళ్ళిద్దరూ ఏం చేస్తారు? ముద్దులు పెట్టుకుంటారా? పెదాలూ పెదాలూ కలుసుకుంటాయా? ఇద్దరూ ఒకరి కొకరు బాగా దగ్గరకొచ్చారు.పెదాల జోలికి వెళ్ళటం లేదు. రాధకు సెక్స్ గురించి ఏమి తెలీదుగాని నవలలూ, సీరియల్సూ అదే పనిగా చదువుతూండడంవల్ల స్ర్రీ, పురుషులు అలాంటి సమయాల్లో ఏం చేసుకొంటారో ఊహ వుంది. అత నామె గుండెలమిద చెయ్యి వేస్తాడేమో అనకుంది. తాను చదివిన కొన్ని సీరియల్స్ లోని రసవత్తర ఘట్టాలు జ్ఝాపకం చేసుకొంటూ.ఊహు అలానూ చెయ్యలేదు. అదేమిటి? వాళ్ళకినేమి అఖ్కర్లేదా? మరి బట్టలెందుకు విప్పుకున్నారు? ఇద్దరూ దగ్గర దగ్గరగా జరిగి ఆలింగనం చేసుకొంటున్నారు. రాధకు వొళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఇప్పుడిహ..... మిదకు వస్తాడు కాబోలు అని ఎదురు చూస్తోంది. అలానూ జరగలేదు. అతను క్రింద పడుకున్నాడు. ఆమె మిదకు జరిగింది. రాధ గుండె గబగబ కొట్టుకుంటోంది. ఇదేమిటి? ఆడది మొగాడిలా.... చూడకుండా కళ్లు మూసుకుందామనుకుంది. కాని చూడలన్న కోరికను ఆపుకోలేక కళ్ళను తెరిచే వుంచింది. ఒకటి... రెండు... పదినిమిషాలు.... ఆ దృశ్యం రకరకాల భంగిమల్లో అలా కొనసాగుతూనే వుంది. రాధ శరీరం వేడెక్కింది. కళ్ళలో మగత ఆవహిస్తోంది. చిన్న చిన్న గుండెలు కోరికతో ఎగసి పడుతున్నాయి.