Previous Page
Next Page
--Select Page--
మరో ప్రస్థానం పేజి 1
మరో ప్రస్థానం పేజి 2
మరో ప్రస్థానం పేజి 3
మరో ప్రస్థానం పేజి 4
మరో ప్రస్థానం పేజి 5
మరో ప్రస్థానం పేజి 6
మరో ప్రస్థానం పేజి 7
మరో ప్రస్థానం పేజి 8
మరో ప్రస్థానం పేజి 9
మరో ప్రస్థానం పేజి 10
మరో ప్రస్థానం పేజి 11
మరో ప్రస్థానం పేజి 12
మరో ప్రస్థానం పేజి 13
మరో ప్రస్థానం పేజి 14
మరో ప్రస్థానం పేజి 15
మరో ప్రస్థానం పేజి 16
మరో ప్రస్థానం పేజి 17
మరో ప్రస్థానం పేజి 18
మరో ప్రస్థానం పేజి 19
మరో ప్రస్థానం పేజి 20
మరో ప్రస్థానం పేజి 21
మరో ప్రస్థానం పేజి 22
మరో ప్రస్థానం పేజి 23
మరో ప్రస్థానం పేజి 24
మరో ప్రస్థానం పేజి 25
మరో ప్రస్థానం పేజి 26
మరో ప్రస్థానం పేజి 27
మరో ప్రస్థానం పేజి 28
మరో ప్రస్థానం పేజి 29
మరో ప్రస్థానం పేజి 30
మరో ప్రస్థానం పేజి 31
మరో ప్రస్థానం పేజి 32
మరో ప్రస్థానం పేజి 33
మరో ప్రస్థానం పేజి 34
మరో ప్రస్థానం పేజి 35
మరో ప్రస్థానం పేజి 36
మరో ప్రస్థానం పేజి 37
మరో ప్రస్థానం పేజి 38
మరో ప్రస్థానం పేజి 39
మరో ప్రస్థానం పేజి 40
మరో ప్రస్థానం పేజి 41
మరో ప్రస్థానం పేజి 17
మనీషి
మార్క్స్ ని కూడా మానవునిగానే
అంచనా వెయ్యాలన్న మావోని
మానవాతీతుడనుకోలేను!
వ్యక్తిపూజ నాకిష్టం లేదుగా?
వ్యక్తిలోని శక్తిని గుర్తించక తీరదు
నాయకుడు చరిత్రను సృష్టించడు,
చరిత్రయే నాయకుని సృష్టిస్తుంది నిజమే
చరిత్ర సృష్టించింది ఆనాడు లెనిన్ ని,
ఈనాడు మావోని!
ఆరాధించేది నేను మావోని కాదు
అతని ఆలోచనా విధానాన్ని!
ఆ ఆలోచనల్లోని అంతర్గత బలాన్ని
అంచెలంచెలుగా అభ్యుదయం,
శాంతియుత పరివర్తనం అనే
రివిజనిస్టు ధోరణులను వ్యతిరేకించి
విమోచనా యుద్ధాల సాయుధ సంఘర్షణలోనే
సామ్యవాదానికి సూటిబాట వేశాడు మావో
ఈ మాట నేడు కాంబోడియాలో వియాత్నాంలో రుజువవుతోంది!
రచన:1975 అముద్రితం
Previous Page
Next Page
--Select Page--
మరో ప్రస్థానం పేజి 1
మరో ప్రస్థానం పేజి 2
మరో ప్రస్థానం పేజి 3
మరో ప్రస్థానం పేజి 4
మరో ప్రస్థానం పేజి 5
మరో ప్రస్థానం పేజి 6
మరో ప్రస్థానం పేజి 7
మరో ప్రస్థానం పేజి 8
మరో ప్రస్థానం పేజి 9
మరో ప్రస్థానం పేజి 10
మరో ప్రస్థానం పేజి 11
మరో ప్రస్థానం పేజి 12
మరో ప్రస్థానం పేజి 13
మరో ప్రస్థానం పేజి 14
మరో ప్రస్థానం పేజి 15
మరో ప్రస్థానం పేజి 16
మరో ప్రస్థానం పేజి 17
మరో ప్రస్థానం పేజి 18
మరో ప్రస్థానం పేజి 19
మరో ప్రస్థానం పేజి 20
మరో ప్రస్థానం పేజి 21
మరో ప్రస్థానం పేజి 22
మరో ప్రస్థానం పేజి 23
మరో ప్రస్థానం పేజి 24
మరో ప్రస్థానం పేజి 25
మరో ప్రస్థానం పేజి 26
మరో ప్రస్థానం పేజి 27
మరో ప్రస్థానం పేజి 28
మరో ప్రస్థానం పేజి 29
మరో ప్రస్థానం పేజి 30
మరో ప్రస్థానం పేజి 31
మరో ప్రస్థానం పేజి 32
మరో ప్రస్థానం పేజి 33
మరో ప్రస్థానం పేజి 34
మరో ప్రస్థానం పేజి 35
మరో ప్రస్థానం పేజి 36
మరో ప్రస్థానం పేజి 37
మరో ప్రస్థానం పేజి 38
మరో ప్రస్థానం పేజి 39
మరో ప్రస్థానం పేజి 40
మరో ప్రస్థానం పేజి 41