Previous Page
Next Page
--Select Page--
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 1
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 2
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 3
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 4
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 5
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 6
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 7
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 8
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 9
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 10
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 11
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 12
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 13
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 14
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 15
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 16
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 17
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 18
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 19
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 20
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 21
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 22
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 23
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 24
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 25
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 26
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 27
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 28
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 29
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 30
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 31
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 32
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 33
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 34
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 35
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 36
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 37
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 38
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 39
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 40
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 41
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 42
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 43
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 44
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 45
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 46
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 47
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 48
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 49
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 50
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 51
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 52
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 53
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 54
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 55
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 56
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 57
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 58
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 59
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 60
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 61
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 62
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 63
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 64
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 65
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 66
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 67
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 68
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 69
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 70
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 71
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 72
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 73
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 74
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 75
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 76
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 77
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 78
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 79
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 80
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 81
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 82
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 83
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 9
శ్రీజ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి "ఇవాళ ఇంత చార్మింగ్ గా తయారయ్యారేమిటీ?" అని కన్నుకొట్టింది.
ఆయన ఉలిక్కిపడి చుట్టూ చూసాడు.
"మీరంటే నాకెంత ఆరాధనో తెలుసా?" ఆయన గుండెల మీద చెయ్యి వేసి నిమురుతూ అంది.
అప్పారావు వూపిరి తియ్యడం కూడా మరచిపోయి చూస్తుండిపోయాడు.
శ్రీజ ఆయన మీదకి వంగి "వయసులోవున్న ఆడపిల్ల ఏం ఇష్టపడ్తుందో తెలుసా?" గుసగుసగా అడిగింది.
ఓ నిమిషం ఆయనలో చలనం ఆగిపోయింది.
"క్యాడ్ బరీస్! రేపు తెప్పించి వుంచండీ. ఇదే టైంకి వస్తాను" ఆయన బుగ్గమీద సుతారంగా తట్టి "ఉన్నారా" అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది.
అప్పారావుకి ఊపిరి అందాకా బాయికి నడిచింది.
రిషి ఆస్పత్రి ఆవరణ దాటగానే శ్రీజతో "ఏమిటీ ముసలాయనతో ఆ ఆటలు" అన్నాడు.
శ్రీజ తేలిగ్గా నవ్వేస్తూ "ఈ రాత్రికి దగ్గు తెరల మధ్యా, పిల్లి కూతల మధ్యా కాకుండా సిగ్గు తెరలమధ్యా, రొమాంటిక్ మూడ్ లో పడుంటాడు లెద్దూ!" అంది.
రిషి కోపంగా అడిగాడు "వయసు కూడా చూసుకోవా?"
శ్రీజ వెంటనే రోడ్డు పక్కన నిలబడి ఐస్ క్రీం తింటున్న పిల్లాడితో "నీకో ముద్దిస్తాగానీ నాక్కొంచెం పెడ్తావా?" అని అడిగింది.
రిషి ఆమె చెవిని పట్టుకుని లాగి "ఇంటికి పద నీ పని చెప్తా, బొత్తిగా సిగ్గులేకుండా పోతోందీమధ్య" అన్నాడు.
"అవును! బొత్తిగా సిగ్గులేకుండా పోతోంది నీలాంటి మగవాళ్ళకి! నోరు తెరిచి అడిగేవరకూ ఆడపిల్లలకేం కావాలో తెలుసుకోలేకపోతున్నారు" అంది శ్రీజ.
"ఏమిటీ?" ఆశ్రిత తన లోకంలో నుండి ఇవతలకొస్తూ అడిగింది.
"విగ్రహపుష్టీ... నైవేద్య నష్టీ!" అంటున్నాను రిషిని చూపిస్తూ అంది శ్రీజ.
"శ్రీ...." రిషి కోపంగా చూసాడు.
"సరే.... నాకో అర్జెంట్ పనుంది నే వస్తా కానీ మీరు ఇంటికి వెళ్ళండి!" అని శ్రీజ వెళ్ళిపోయింది.
దార్లో ఫోటో స్టూడియో దగ్గర ఆపి ఆశ్రితకి ఫోటోలు తీయించాడు రిషి.
"పేపర్ కి ఇవ్వడానికేనా?" అడిగింది ఆశ్రిత.
"అవును! నేను మాత్రం ఎన్నాళ్ళని భరిస్తాను" రిషి నిష్టూరంగా అన్నాడు.
ఆశ్రిత చిన్నబుచ్చుకుంది.
ఆ రాత్రి రిషి వంటచేసి భోజనానికి పిలిస్తే ఆశ్రిత రానంది. రిషి బలవంతంచేసి తినిపించాడు.
"ఒక్కటే మంచం వుంది ఎలా? పోనీ మీరు పైనా నేను క్రిందా పడుకుందామా?" అడిగాడు రిషి.
"ఛా!" అంది మొహం వెగటుగా పెట్టి ఆశ్రిత.
ఆమె అలా ఎందుకు అందో అర్ధం అయ్యాక రిషికి నవ్వొచ్చింది. "నా భావం అది కాదు .... నేలమీద చాప వేసుకుని పడుకోనా అనీ!" అన్నాడు.
ఆశ్రితకి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి.
"పడుకోండి" మంచంమీద దుప్పటి దులిపి వేస్తూ అన్నాడు.
ఆశ్రిత మంచంమీద పడుకోబోతూ "అదేమిటీ?" అని కెవ్వున అరిచింది.
రిషి తలుపులు వేసి గడియలు పరీక్షిస్తున్న వాడల్లా వెనక్కి తిరిగి "ఏమైంది?" అన్నాడు.
"నాకు తలుపులేస్తే భయం!" అంది లేచి కూర్చుంటూ ఆశ్రిత.
రిషికి తిక్కగా అనిపించింది. "అయితే వీధిలో పడుకోండి నే తలుపేసుకుంటా" అన్నాడు.
ఆశ్రిత బిక్కమొహం పెట్టింది.
"హాయిగా పడుకోండి! నేనేం చెయ్య...." అనబోతూంటే మనసు వెనక్కి లాగి వెర్రి వెధవలా హామీలివ్వకు అంది.
రిషికి వెంటనే ఐడియా వచ్చినట్లు "మాత్రలు వేసుకోండి" అంటూ రెండు నిద్ర మాత్రలు తెచ్చి ఆమెకిచ్చి మింగించాడు.
అవి వేసుకున్నాక ఆమెకి త్వరగానే నిద్రపట్టేసింది. రిషి చాపమీద పడుకుని చూడసాగాడు.
నిద్రలో ఆమె మొహం మరీ ముద్దొస్తోంది. గట్టిగా కళ్ళు మూసుకుని పదమూడవ ఎక్కం చదవడం మొదలుపెట్టాడు. పదమూడు మూడ్లు ఎంతో చచ్చినా గుర్తుకురాలేదు. కళ్ళు తెరిచేసాడు.
ఎదురుగా ఆశ్రితని ఆ స్థితిలో చూడగానే శరీరం కొలిమిలో పెట్టినట్లయి పోయింది. మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకుని పదమూడవ ఎక్కం చదవడానికి ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. నెమ్మదిగా లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు.
కాంభోజి కవ్విస్తుంటే, కళ్యాణి కుతూహలం రేపుతుంటే, మోహన మదనం తాపం రగిలిస్తుంటే మేఘమల్హార్ తో చల్లబడాలి!
శృంగారం అంటేనే సంగీత ఝరి! ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ నిపుణుడైన వ్యక్తి చేతిలో మూర్చనలు పొంది రసరమ్య రాగాలు ఆలపిస్తుంది వీణియ.... అలాగే అతివ కూడా!
రిషేంద్ర వేళ్ళ కదలికలకి ఆమెలో నిలువెల్లా ప్రకంపనలు మొదలయ్యాయి. మనసు ఒద్దంటున్నా శరీరం మాట వినడంలేదు. కాదనలేని హాయి! కాలం మత్తుగా కరిగిపోతోంది. అతని గరకు చెంపలు ఆమె సున్నితమైన కపాలానికి రాసుకుని వెచ్చని ఆవిర్లు పుట్టిస్తున్నాయి. నాభి నడిసముద్రంలో నావలా అల్లల్లాడిపోతోంది. అలల తాకిడికి కొండలే గుండలయ్యే పరిస్థితి సంభవిస్తోంది. తనలో ఐక్యం అవడానికి వచ్చిన నదిని ఆహ్వానిస్తున్న సంద్రంలా ఆమె అందం పరుచుకుని వుంది!
Previous Page
Next Page
--Select Page--
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 1
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 2
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 3
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 4
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 5
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 6
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 7
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 8
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 9
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 10
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 11
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 12
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 13
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 14
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 15
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 16
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 17
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 18
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 19
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 20
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 21
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 22
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 23
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 24
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 25
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 26
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 27
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 28
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 29
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 30
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 31
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 32
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 33
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 34
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 35
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 36
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 37
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 38
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 39
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 40
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 41
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 42
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 43
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 44
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 45
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 46
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 47
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 48
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 49
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 50
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 51
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 52
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 53
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 54
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 55
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 56
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 57
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 58
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 59
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 60
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 61
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 62
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 63
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 64
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 65
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 66
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 67
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 68
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 69
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 70
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 71
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 72
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 73
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 74
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 75
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 76
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 77
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 78
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 79
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 80
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 81
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 82
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 83