స్థిరమైనది అది ఒక్కటే

స్థిరమైనది అది ఒక్కటే
చలా లక్ష్మీశ్చలాః ప్రాణాః చలం జీవిత యౌవనమ్।
చలాచలే చ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః॥
ఈ ప్రపంచంలో ప్రతిదీ అస్థిరమైనదే. డబ్బు, యవ్వనం, జీవితం... అంతదాకా ఎందుకు? ఈ ప్రాణమే ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ఒక్క ధర్మం మాత్రమే స్థిరమైనది!