Read more!

కాలం మనిషిని ఇలా నాశనం చేస్తుంది

 

కాలం మనిషిని ఇలా నాశనం చేస్తుంది

 

 

న కాలో దండముద్యమ్య శిరః కృంతతి కస్యచిత్‌।

కాలస్య బలమేతావత్‌ విపరీతార్థదర్శనమ్‌॥

కాలం చాల చిత్రమైనది. అది ఓ దుడ్డుకర్ర పట్టుకుని ఎవరి తల మీదా బాదదు. కానీ చేయకూడని పనిని చేయవలసిన పనిగా భ్రమింపచేస్తూ మనిషిని ఉచ్చులోకి దించుతుంది. అతన్ని నాశనం చేస్తుంది.