Read more!

దుర్గార్ముడి సహజ లక్షణాలు ఇవే!

 

 

దుర్గార్ముడి సహజ లక్షణాలు ఇవే!

 

 

 

కారణము లేని కలహంబు కరుణలేమి

పరవధూ పరధనవాంఛ బంధుసాధు

జనములందున హిష్ణుత్వ మనగ జగతి

బ్రకృతిసిద్ధంబులివి దుష్టనికరమునకు!

కారణం లేకుండా తగాదాకు పెట్టుకునే ప్రయత్నం చేయడం; జాలి లేకపోవడం; పరస్త్రీలను, పరుల ధనాన్ని పొందాలనుకోవడం; బంధువుల పట్ల, సత్పురుషుల పట్ల అయిష్టతతో మెలగడం... ఇవన్నీ కూడా దుర్మార్గుని సహజస్వభావానికి ప్రతీకలు!