జ్ఞానంతో సమస్తం
జ్ఞానంతో సమస్తం
గావః పశ్యంతి గంధేన వేదైః పశ్యంతి పండితాః
చారైః పశ్యంతి రాజాన శ్చక్షుభ్యా మితరే జనాః
ఆవులు వాసనబట్టి వాస్తవాన్ని గ్రహించగలుగుతాయి. రాజులు, గూఢచారుల సాయంతో సత్యాన్ని తెలుసుకొంటారు. ప్రజలు, కంటితో చూసి నిజాన్ని గ్రహిస్తారు. కానీ పండితులు వేద జ్ఞానంతో సమస్తాన్నీ గ్రహించగలుగుతారు.
..Nirjara