విష్ణు సహస్రనామాలు - 1
విష్ణు సహస్రనామాలు - 1
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోప శాంతయే
గణానాంత్వా గణపతిగ్O హవామహే
కవిం కవీనా ముపమ శ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
దీపపుకుందుకు గంధం, కుంకుమ బొట్లుపెట్టి
దీపమును వెలిగించి నమస్కరించవలెను
భోదీపదేవిరూపస్త్వం కర్మసాక్షిహ్యవిఘ్నకృత్
యావత్ పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరోభవ
దీపారాధన ముహూర్తః సుముహోర్తోస్తు.
ఆచమ్య
(3 సార్లునీటిని త్రాగవలెను)
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయనమః
అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.
తదుపరి నమస్కారం చేయుచు ఈమంత్రాలను పఠించవలెను
ఓం గోవిందాయనమః
ఓం విష్ణవేనమః
ఓంమధుసూదనాయనమః
ఓం త్రివిక్రమాయనమః
ఓం శ్రీధరాయనమః
ఓం హృషీకేశాయనమః
ఓంపద్మనాభాయనమః
ఓం దామోదరాయనమః
ఓం సంకర్షణాయనమః
ఓం వాసుదేవాయనమః
ఓం ప్రద్యుమ్నాయనమః
ఓం అనిరుద్దాయనమః
ఓం పురుషోత్తమాయనమః
ఓం అధోక్షజాయనమః
ఓం నారసింహాయనమః
ఓం అచ్యుతాయనమః
ఓం జనార్ధనాయనమః
ఓంఉపేంద్రాయనమః
ఓంహరయేశ్రీకృష్ణాయనమః
ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం అరుంధతీ వసిష్టాభ్యాం నమః
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
ఓం సర్వేభ్యో, బ్రాహ్మణేభ్యో, మహాజనేభ్యో నమః
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు.
ఈ క్రింది మంత్రమునుచెప్పిఅక్షతలు వెనుకకు చల్లుకొనవలెను.
భూశుద్ది
ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతేభూమిభారకాః
ఏ తేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే...
ప్రాణాయామమ్
ఓమ్ భూః| ఓమ్ భువః| ఓగ్O సువ| ఓమ్ మహః| ఓమ్ జనః| ఓమ్ తపః| ఓగ్O సత్యం| ఓం తత్స వితుర్వరేణ్యం| భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్|| ఓమా పోజ్యోతీరసోమృతంబ్రహ్మ భూర్భువస్సువరోం||
సంకల్పమ్
మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభానేముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయాప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధేశ్వేతవరాహాకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రధమపాదే, జంబూ ద్వీపే,భరతవర్షే,భరతఖండే,అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన....నామ సంవత్సరే...ఆయనే ... ఋతౌ....మాస్....పక్షే....తిథౌ....వాసరే, శుభనక్షత్రే, శుభ యోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ, శ్రీమాన్ గోత్ర.....నామధేయః....మమ ధర్మ పత్నీసమేతస్య, సకుటుంబస్య, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ద సిద్ధ్యర్ధం సర్వారీష్టపరిహారార్ధం, సర్వాభీష్టస్థిత్యర్ధం, శ్రీ మహావిష్ణుదేవతాముద్దిశ్చ శ్రీమహా విష్ణుదేవతా ప్రీత్యర్ధం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే తదంగ కలశారాధనంకరిష్యే
కలశారాధన
కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి, కలశమును మూసి పెట్టి, ఈ క్రింది మంత్రములను చెప్పవలెను.
కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సరే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణ్ః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
అయాంతు శ్రీమహావిష్ణుదేవతాపూజార్ధం దురి తక్షయకారకాః
కలశోదకేనఆత్మానంసంప్రోక్ష పూజాద్రవ్యాణి సంప్రోక్ష.
ఉదకంను శిరస్సుపై పూజాద్రవ్యాల పైన చల్లవలెను
పీఠపూజ
సప్తప్రాకారం చతుర్ధ్వారకం సువర్ణమంటపం ధ్యాయేత్ ఆత్మనే నమః బ్రాహ్మణే నమః ప్రాగ్ధ్వారే ద్వారశ్రియై నమః, ధాత్య్రైనమః విధాత్య్రైనమః దక్షిణద్వారే ద్వారశ్రియై నమః, చండాయ నమః ప్రచండాయ నమః పశ్చిమద్వారే ద్వారశ్రియై నమః భద్రాయ నమః సుభద్రయ నమః ఉత్తరద్వారే ద్వారశ్రియై నమః, హరిచందనాయనమః కల్పవృక్షాయనమః
తన్మద్యే శ్రీమహావిష్ణవేనమః సర్వజగన్నాథాయ నమః
హృత్పుండరీక మధ్యస్థం దివ్యతేజోమయంవిభుం
దివ్యా మాల్యాంబరధరం చిద్రూపం భక్తవత్సలం
వైనతేయ సమారూఢం గదినం చక్రిణం తథా
వనమాలాపరివృతంధ్యాయేన్నారాయణంప్రభుం
ధ్యానమ్
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం
వందే విష్ణుం భవ భవహరం సర్వలోకైకనాథం
శ్రీ మహావిష్ణవే నమః ధ్యాయామి
ఆవాహనమ్
సహస్రశీర్షాపురుష సహస్రాక్ష సహనస్రపాత్
విశ్వతోవృత్వా నభూమిం అత్యతిష్ఠర్దశాంగుళమ్
శ్రీ మహావిష్ణవే నమః ఆవాహయామి
ఆసనమ్
ఓం పురుషయే వేదగ్O సర్వం యద్భూతం యచ్చభవ్యం
ఉతామృతత్వ స్యేశానః యదన్నేణ తిరోహతి
శ్రీ మహావిష్ణవే నమః ఆసనం సమర్పయామి
పాద్యమ్
ఏతావసస్య మహిమా ఆతో జ్యాయాగ్ శ్చ పూరుషః
పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్వామృతం దివి
శ్రీ మహావిష్ణవే నమః పాద్యమ్ సమర్పయామి
అర్ఘ్యమ్
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోస్యేహా భవాత్పునః
తతో విశ్వఙ్గ్వ్యక్రామత్ సా శనానాశనే అభి
శ్రీ మహావిష్ణవే నమఃహస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనీయమ్
తస్మాద్విరాడజాయత, విరాడో అధిపూరుషః
సజాతో అత్యరిచ్యత, పశ్చాద్భూమి మథోపురః
శ్రీ మహావిష్ణవే నమః శుద్దాచమనీయం సమర్పయామి
స్నానం
యత్పురూపేణ హవిషా దేవాయజ్ఞమమతన్వత
వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మశ్శరద్దవి
శ్రీ మహావిష్ణవే నమః స్నానం సమర్పయామి
పంచామృత స్నానం
పాలుతో అభిషేకం
ఓం ఆప్యాయస్యసమేతు తే విశ్వతో
స్సోమవృష్టియం భవావాజస్యసంగథే
శ్రీ మహావిష్ణవే నమః క్షీరేణ స్నపయామి
పెరుగుతో అభిషేకం
ఓం దది క్రాపున్నోఆకారిషం జిష్ణోరశ్వస్య వాజివః
సురభిణో ముఖాకర త్ప్రాణ ఆయూగ్Oషి తారిషత్
శ్రీ మహావిష్ణవే నమః దధి స్నపయామి
నెయ్యితో అభిషేకం
ఓం శుక్రమపి జ్యోతిరపి, తేజోపి, దేవోవస్పవితోత్పునా
త్వచ్చిద్రేణ పవిత్రేణవసోస్సూర్యస్య రశ్మిభిః
శ్రీ మహావిష్ణవే నమః అజ్యేన స్నపయామి.
తేనెతో అభిషేకం
ఓం మధువాతా ఋతాయతే మదుక్షరంతి సింధవః
మాధీర్నస్సంత్వోషధీఃమధునక్తముతోషపి మధుమత్సార్దివగ్oరజః
మధు ధ్యౌరస్తునః పితా, మధుమాన్నోవనస్పతి ర్మధుమాగ్o
అస్తుసూర్యః ధ్వీర్గావో భవంతునః
శ్రీ మహావిష్ణవే నమః మధునాస్నపయామి
పంచదారతో అభిషేకం
ఓం స్వాదుః వపస్వదివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ
సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వాయవే
బృహస్పతయే మధుమాగ్o ఆదాభ్యః
శ్రీమహావిష్ణ నమః శర్కరయా స్నపయామి.
ఫలోదక స్నానం
యాః ఫలినీర్యా అఫాలా అపుష్కా యాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతా స్తానో ముంచన్త్వగ్o
శ్రీ మహావిష్ణవే నమః పంచామృత స్నానం సమర్పయామి
వస్త్రమ్
సప్తాన్యాస న్పరిధయః త్రిస్సప్తసమిధః కృతాః
దేవా యద్యజ్ఞం తాన్వానాః, అబధ్నన్ పురుషం పశుమ్
శ్రీ మహావిష్ణవే నమః వస్త్రం సమర్పయామి
యజ్ఞోపవీతమ్
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్, పురుషం జాత మగ్రతః
తేన దేవా ఆయజంత, సాధ్యా ఋషయశ్చయే
శ్రీ మహావిష్ణవే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి
గంధమ్
తస్మాధ్యజ్ఞాత్సర్వహుతఃసంభ్రుతం పృషదాజ్యం
పశూగ్ స్తాగ్ శ్చక్రే వాయువ్యాన్అరణ్యాన్ గ్రామాశ్చయే
శ్రీ మహావిష్ణవే నమః
దివ్యశ్రీ చందనం సమర్పయామి
ఆభరణమ్
తస్మాద్యజ్ఞా త్సర్వహుతః, ఋఛ స్సామాని జజ్ఞిరే
ఛందాగ్oసి జజ్ఞిరే తస్మాత్, యజు స్తస్మా దజాయత
శ్రీ మహావిష్ణవే నమః
ఆభరణం సమర్పయామి
పుష్పమ్
పుష్పములతో పూజ చేయవలెను
తస్మా దశ్వా అజాయనంతయేకేచోభయాదతః
గావో హ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్ఞాతా అజావయః
శ్రీ మహావిష్ణవే నమః పుష్పం సమర్పయామి
అధాంగ పూజ
నారాయణాయ నమః -పాదౌపూజయామి
దామోదరాయ నమః -గుల్ఫౌపూజయామి
ఆదిదేవాయ నమః -జంఘేపూజయామి
విశ్వాత్మనే నమః -జనూనీ పూజయామి
పుండరీకాక్షాయనమః - గుహ్యే పూజయామి
క్షీరాబ్దివాసినే నమః -నాభిం పూజయామి
సహస్రశీర్షాయ నమః -కుక్షిం పూజయామి
సోమసూర్యాగ్నినయనాయనమః -వక్షఃస్థలంపూజయామి
విష్వక్సేనాయ నమః -హస్తాన్ పూజయామి
శేషశాయినే నమః -బాహున్ పూజయామి
ధరణీనాథాయ నమః -కంఠం పూజయామి
సర్వపాపహరాయ నమః -ముఖం పూజయామి
దారిద్ర్యనాశనాయ నమః -వక్త్రం పూజయామి
దుఃఖనాశనాయ నమః -నాసికం పూజయామి
దౌర్భాగ్యనాశనాయ నమః -శ్రోత్రో పూజయామి
సరసంపత్కరాయ నమః -నేత్రౌ పూజయామి
విశ్వతోముఖాయ నమః -శిరః పూజయామి
శ్రీ విష్ణవే నమః -సర్వాంణ్యంగానిపూజయామి
శ్రీ విష్ణు సహస్రనామావళి
ఓం విశ్వస్మైనమః
ఓం విష్ణువే నమః
ఓం వషట్కారాయనమః
ఓం భూతభవ్యవత్ నమః
ఓం ప్రభవేనమః
ఓం భూతభృతేనమః
ఓం భావాయనమః
ఓం భూతాత్మనేనమః
ఓం పూతాత్మనేనమః
ఓం ముక్తానాంపరమాగతయేనమః
ఓం అవ్యయాయనమః
ఓం పురుషాయనమః
ఓం సాక్షిణేనమః
ఓం క్షేత్రజ్ఞాయనమః
ఓం అక్షరాయనమః
ఓం యోగాయనమః
ఓం యోగవిదాంనేత్రేనమః
ఓం ప్రధానపురుషేశ్వరాయనమః __20
ఓం నారసింహవపుషేనమః
ఓం శ్రీమతేనమః
ఓం కేశావాయనమః
ఓం పురుషోత్తమాయనమః
ఓం సర్వాయనమః
ఓం శర్వాయనమః
ఓం శివాయనమః
ఓం స్థాణవెనమః
ఓం భూతాదయేనమః
ఓం నిధయేనమః __30
ఓం అవ్యయాయనమః
ఓం సంభవాయనమః
ఓం భావనయనమః
ఓం ప్రభవాయనమః
ఓం ప్రభవేనమః
ఓం ఈశ్వరాయనమః
ఓం స్వయంభవేనమః
ఓం శంభవేనమః
ఓం ఆదిత్యాయనమః __40
ఓం పుష్కరాక్షాయనమః
ఓం మహాస్వనాయనమః
ఓం అనాదినిధనాయనమః
ఓం ధాత్రేనమః
ఓం విధాత్రేనమః
ఓం ధారురుత్తమాయనమః
ఓం అప్రమేయాయనమః
ఓం హృషీకేశాయనమః
ఓం పద్మనాభాయనమః
ఓం అమరప్రభవేనమః
ఓం అమరప్రభమేనమః __50
ఓం విశ్వకర్మణేనమః
ఓం మనవేనమః
ఓం త్వష్ట్రనమః
ఓం స్థవిష్టాయనమః
ఓం స్థవీరాయనమః
ఓం ధ్రువాయనమః
ఓం ఆగ్రాహ్యాయనమః
ఓం శాశ్వతాయనమః
ఓం కృష్ణాయనమః
ఓం లోహితాక్షాయనమః __60
ఓం ప్రత్యర్ధనాయనమః
ఓం ప్రభూతయనమః
ఓం త్రికకుభ్దామ్నేనమః
ఓం పవిత్రాయనమః
ఓం పరస్మైనమః
ఓం మంగళాయనమః
ఓం ఈశానయనమః
ఓం ప్రాణదాయనమః
ఓం ప్రాణాయనమః
ఓం జేష్టాయనమః __70
ఓం శ్రేష్టాయనమః
ఓం ప్రజాపతయేనమః
ఓం హిరణ్యగర్భాయనమః
ఓం భూగర్భయనమః
ఓం మాధవాయనమః
ఓం మధుసూదనయనమః
ఓం విక్రమిణేనమః
ఓం ధన్వినేనమః
ఓం మేధావినేనమః
ఓం విక్రమాయనమః
ఓం క్రమాయనమః __80
ఓం అనుత్తమాయనమః
ఓం దురాదర్షాయనమః
ఓం కృతజ్ఞాయనమః
ఓం ఆత్మవతేనమః
ఓం సరేశాయనమః
ఓం శరణాయనమః
ఓం శర్మణేనమః
ఓం విశ్వరేతసేనమః
ఓం ప్రజాభావాయనమః __90