ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో తెలుసుకోవటం తప్పా..

 

ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో తెలుసుకోవటం తప్పా..?

ఇల్లు చూస్తే వాస్తుశాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు. కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ వుండవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషంలేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూంటే ఆ ఇంటి వాస్తులో లోపం వున్నదని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు వాస్తు దోషం గురంచి మరింత సమాచారం కావాలంటే ప్రముఖ వాస్తు విద్వాన్ డా. దంతూరి పండరీనాథ్‌గారు చెప్పిన ఈ వీడియో చూడండి....

https://www.youtube.com/watch?v=uLlqFJc_a68