తిరుప్పావై ప్రవచనాలు (Tiruppavai Pravachanalu)

 

తిరుప్పావై ప్రవచనాలు (Tiruppavai Pravachanalu)

శ్రీ రంగనాథుని భక్తితో సేవించిన గోదాదేవి విరచితమే తిరుప్పావై!

భోగి పండుగకు ముప్ఫై రోజుల ముందు నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో రోజుకొక పాశురం (శ్లోకం) చొప్పున ముప్ఫై పాశురములు రచించారు గోదాదేవి.

గోదాదేవి తమిళంలో రచించిన తిరుప్పావైను రోజుకొక పాశురం చొప్పున మీరూ నేర్చుకోండి. తిరుప్పావై కోకిల మంజులశ్రీ మీకు ప్రత్యక్షంగా నేర్పిస్తారు.