ధనప్రాప్తికి శ్రీలక్ష్మీ ద్వాదశ నామస్తోత్రం (Srilakshmee Dwadasa Nama Stotram - Dhanaprapti)
ధనప్రాప్తికి శ్రీలక్ష్మీ ద్వాదశ నామస్తోత్రం
(Srilakshmee Dwadasa Nama Stotram - Dhanaprapti)
త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణు వల్లభే
యధాత్వం సుస్థిరా కృష్ణే తధాభవ మయిస్థిరా
ఈశ్వరీ లక్ష్మీ శ్చలాభూతి ర్హరిప్రియా
పద్మా పద్మాలయా సంప్రదమా శ్రీ: పద్మధారిణీ
ద్వాదశైతాని నామాని లక్ష్మీం సంపూజ్య యః పఠేత్
స్థిర లక్ష్మ్యర్చనే తేస్తు పుత్రదారాదిభి: సహ