మహాలక్ష్మీ అష్టకం (Mahalakshmee Ashtakam)

 

మహాలక్ష్మీ అష్టకం

(Mahalakshmee Ashtakam)

 

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖచక్రగదాహస్తే! మహాలక్ష్మీ నమోస్తుతే!

నమస్తే గరుడారూడే! కొలాసుర భయంకరి!

సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి నమోస్తుతే!

 

సర్వజ్ఞే! సర్వవరదే! సర్వదుష్టభయంకరి!

సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే!

సిద్ధి సిద్ధి ప్రదే! దేవి! భక్తి ముక్తి ప్రదాయని!

మంత్రపూతే సదా దేవి! మహాలక్ష్మీ నమోస్తుతే!

 

ఆద్యంత రహితే దేవి! ఆదిశక్తి! మహేశ్వరి! యోగజే!

యోగసంభూతే! మహాలక్ష్మి నమోస్తుతే!

స్థూలసూక్ష్మ మహారౌద్రే! మహాశక్తి మహోదరే!

మహాపాపహరే దేవి! మహాలక్ష్మీ నమోస్తుతే!

 

పద్మాసనస్థితే! దేవి! పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి!

జగన్మాత! మహాలక్ష్మీ నమోస్తుతే! శ్వేతాంబరధరే!

దేవి! నానాలంకార భూషితే! గజత్ స్థితే!

జగన్మాత! మహాలక్ష్మీ నమోస్తుతే!

 

మహాలక్ష్మ్యష్టకం స్తోత్ర మయ” పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ది మవాప్నోతి

రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం

యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం

మహాలక్ష్మీర్భవేన్నిత్యం, ప్రసన్నా వరదా శుభా ఇతి ఇంద్రకృతం మహాలక్ష్మ్యష్టకం సంపూర్ణం