శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి (Sri Venkateswara Ashtottara Satanamavali)

 

 

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి

(Sri Venkateswara Ashtottara Satanamavali)

 

ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః ఓం శ్రీనివాసయ నమః

ఓం లక్ష్మీపతయే నమః ఓం అచ్యుతాయ నమః

ఓం అమృతాంశాయ నమః ఓం జగద్వంద్వాయ నమః

ఓం గోవిందాయ నమః ఓం శాశ్వతాయ నమః

ఓం ప్రభవే నమః ఓం శేషాద్రినిలయాయ నమః

ఓం దేవాయ నమః ఓం కేశవాయ నమః

ఓం మధుసూదనాయ నమః ఓం అమరుతాయ నమః

ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః

ఓం శ్రీహరయే నమః ఓం జ్ఞానసంజరాయ నమః

ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం సర్వేశాయ నమః

ఓం గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః

ఓం గోపీశ్వరాయ నమః ఓం పరంజ్యోతిషే నమః

ఓం వైకుంఠపతయే నమః ఓం అవ్యయాయ నమః

ఓం సుధాతనవే నమః ఓం యాదవేంద్రాయ నమః

ఓం నిత్యయౌవనరూపపతే నమః ఓం చతుర్వేదాత్మకకాయ నమః

ఓం విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః

ఓం పద్మినీప్రియాయ నమః ఓం సురపతయే నమః

ఓం నిర్మలాయ నమః ఓం దేవపూజితయ నమః

ఓం చతుర్భుజాయ నమః ఓం చక్రధరాయ నమః

ఓం త్రిధామ్నే నమః ఓం త్రిగుణాశ్రయామ నమః

ఓం నిర్వికల్పాయ నమః ఓం నిష్కళంకాయ నమః

ఓం నిరాంతకాయ నమః ఓం నిరంజనాయ నమః

ఓం నిరాభాసాయ నమః ఓం నిత్యతృపాయ నమః

ఓం నిరుపద్రవాయ నమః ఓం నిర్గుణాయ నమః

ఓం గదాధరాయ నమః ఓం శార్ణ పాణయే నమః

ఓం నందకినే నమః ఓం శంఖధారకాయ నమః

ఓం అనేకమూర్తయే నమః ఓం అవ్యక్తాయ నమః

ఓం కటిహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః

ఓం అనేకాత్మనే నమః ఓం దీనబంధవే నమః

ఓం అర్తలోకాభయప్రద నమః ఓం ఆకాశరాజవరదాయ నమః

ఓం యోగిహృత్పర్మందిరాయ నమః ఓం దామోదరాయ నమః

ఓం జగత్పాలాయ నమః ఓం పాపఘ్నాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః ఓం త్రివిక్రమాయ నమః

ఓం శింశుమారాయ నమః ఓం జటామకుటశోభితాయ నమః

ఓం నీలమేఘశ్యామతనవే నమః ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః

ఓం జగద్వ్యాప్తినే నమః ఓం జగత్కర్రై నమః

ఓం జగత్సాక్షినే నమః ఓం చింతితార్ధప్రదాయకాయ నమః

ఓం జిష్టవే నమః ఓం దాశార్హాయ నమః

ఓం దశరూపవతే నమః ఓం దేవకీనమ్ధనాయ నమః

ఓం శౌరయే నమః ఓం హయగ్రీవాయ నమః

ఓం జనార్ధనాయ నమః ఓం భక్తవత్సలాయ నమః

ఓం పీతాంబరధరాయ నమః ఓం అనఘాయ నమః

ఓం వనూలినే నమః ఓం పద్మనాభాయ నమః

ఓం మృగయాసక్తమానసాయ నమః ఓం అశ్వారుడాయ నమః

ఓం ఖడ్గధారిణే నమః ఓం ధనార్జసముత్సుకాయ నమః

ఓం సచ్చిదానందరూపాయ నమః ఓం జగన్మంగళదాయకాయ నమః

ఓం యజ్ఞరూపాయ నమః ఓం యజ్ఞభోక్ర్తే నమః

ఓం చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః

ఓం పరమార్థప్రదాయ నమః ఓం శాంతాయ నమః

ఓం శ్రీమతే నమః ఓం దోర్దండవిక్రమాయ నమః

ఓం పరాత్పరాయ నమః ఓం పరబ్రహ్మేణే నమః

ఓం శీవిభవే నమః ఓం జగదీశ్వరాయ నమః