శ్రావణ మంగళవారం నోము ప్రాముఖ్యత...
శ్రావణ మంగళవారం నోము ప్రాముఖ్యత...
శ్రావణ మాస వ్రతాలు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది "వరలక్ష్మీ వ్రతం". ఆ తరువాత శ్రావణమాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం". దీనికే "శ్రావణ మంగళవార వ్రతం" అని,"మంగళ గౌరీ నోము" అని పేర్లు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం" కలకాలం నిలుస్తుందని ప్రతీతి. శ్రావణమాసమంలో మంగళవారములు వస్తాయో అన్ని మంగళవారములు ఈ వ్రతము చేసి మంగళగౌరిని పూజించవలెను. ఈ వ్రతము వివాహానంతరము స్త్రీలు ఐదు సంవత్సరములు ఈ వ్రతమును చేయవలెను. వివాహమైన మొదటి సంవత్సరము పుట్టినింటియందును, తదుపరి నాలుగు సంవత్సరములు భర్త యింటిలో ఈ వ్రతమును చేసుకోవాలి. ఇంకా మీకు మరిన్ని విషాలు తెలియాలంటే శ్రీ అనంత లక్ష్మి గారి మాటల్లో వినండి...
https://www.youtube.com/watch?time_continue=321&v=KtTOf4Tau8k