శ్రావణ సోమవారం విశిష్టత...

 

 

శ్రావణ సోమవారం విశిష్టత...

శ్రావణ సోమవారాలని నిష్టగా చేసిన వారికి అన్నిటా విజయం, మానసిక స్థైర్యం లబిస్తాయని పెద్దల మాట. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు కదా, అంతకు ముందు రోజు శివుడిని ఆరాధించటం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుంది అని చెబుతారు . సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలిగి పోతాయి. మరిన్ని విశేషాలు శ్రీ అనంత లక్ష్మి గారి మాటల్లో వినండి...

https://www.youtube.com/watch?v=6KiwPdk3jAQ