పూజలో కొబ్బరికాయ కుళ్ళితే అశుభమా..

 

పూజలో కొబ్బరికాయ కుళ్ళితే అశుభమా...!

 

హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది.ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు.పూజలో కొబ్బరికాయ కుళ్ళితే అశుభమా..! తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=Q3gcd2Q5iCY