Read more!

సుభాషితం - (Subhashitam) మంచి మాటలతో మూర్ఖులను...

 

సుభాషితం - (Subhashitam)

మంచి మాటలతో మూర్ఖులను...

 

మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధేరీహతే

మూర్ఖాన్యః ప్రతినేతుమిచ్చతి బలాత్ సూక్తైః సుధాస్యన్దిభిః

 

లోకంలో ఎవరైనా అమృత తుల్యమైన మంచి మాటలతో మూర్ఖులను మార్చాలి, వారికి జ్ఞానోదయం కలిగించాలి అనుకుంటే, తేనె బోట్టును రాల్చి, ఉప్పు సముద్రాన్ని మంచినీటిగా మార్చే ప్రయత్నం చేసినట్లు అవుతుంది.