పెళ్లిలో ఈ ఘట్టం లేకపోతే మొత్తం వేస్ట్
పెళ్లిలో ఈ ఘట్టం లేకపోతే మొత్తం వేస్ట్
స్నాతకం... పెళ్లిలో ముఖ్యమైన తతంగం. అప్పటివరకూ బ్రహ్మచారిగా ఉన్న పెళ్లి కొడుకుకి వివాహితుడ్ని చేసేముందు.. చెప్పే జాగ్రత్తల మహోత్సవాన్ని ‘స్నాతకం’ అనేవారు. అసలు స్నాతకం అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు? అనేది చాలా ఆసక్తికరమైన విషయం. నేటి పరిస్థుల్లో స్నాతనం అనేది ఓ చిన్న తంతుగానే మిగిలిపోయింది. నిజానికి జీవితం విలువ తెలియజెప్పే అపూర్వ ఘట్టం స్నాతకం. అదేంటో తెలుసుకోవాలంటే... ఈ వీడియో చూడండి.