Silver Earrings
Silver Earrings
ఎంత రెడీ అయినా అమ్మాయిలు ఇంకా అందంగా కనిపించాలంటే డ్రస్ కు తగ్గ చెవిరింగులు ఉండాల్సిందే. వాళ్లు ధరించే చెవి రింగులు, దిద్దులు లాంటి అలంకార సామగ్రి ఎనలేని అందానిస్తాయి. వాటిలో ఇప్పుడు సిల్వర్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అమ్మాయిలు. ఏ డ్రస్ కైనా.. ట్రేడీషనల్ వేర్ అయితే ఇంకా పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయి న్యూలుక్ ఇస్తాయి. ఎలాగూ దీపావళి పండుగ కూడా దగ్గర్లో ఉంది కాబట్టి మీ డ్రస్ కు తగ్గ ఈ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని దీపాల వెలుగులో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అవ్వండి.