Read more!

శివపంచాక్షరీ స్తోత్రమ్ (Shiva Panchakshara Stotram)

 

శివపంచాక్షరీ స్తోత్రమ్ (Shiva Panchakshara Stotram)

ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై న కారాయ నమశ్శివాయ
మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ

 


 

శివాయ, గౌరీ వదనాబ్జ బృంగ సూర్యాయ, దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ తస్సై నకారాయ నమశ్శివాయ
వశిష్ట కుంభోద్భవ గౌతమాది దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్సై వకారాయ నమశ్శివాయ

యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్సై యకారాయ నమశ్శివాయ
పంచాక్షర మిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే