బిల్వాష్టకమ్ ( Bilvashtakam)

 

బిల్వాష్టకమ్ ( Bilvashtakam)

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధమ్
త్రి జన్మ పాపసంహారం ఏకబిల్వమ్ శివార్పితమ్

త్రిశాఖ ఐర్బిల్వపత్రైశ్చ అచ్చిద్రై కొమలైశ్శుభై
తివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితమ్

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్
అ ఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పితమ్

 

సాలగ్రామేషు విప్రేషు తతాకే వవకూపాయో
యజ్ఞకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితమ్

దంతకోటి సహస్రేషు అశ్వమేథ శతానిచ
కోటికన్యాప్రదాదేన ఏకబిల్వం శివార్పితమ్

ఏకం చ బిల్వపత్రైశ్చ కోటి యజ్ఞ ఫలం లభేత్
మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితమ్

కాశీక్షేత్రే నివాసంచ కాలభైరవ దర్శనం
గయాప్రయోగ మే దృశ్యా ఏకబిల్వం శివార్పితమ్

ఉమయా సహ దేవేశం వాహనాం నందిశంకరమ్
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితమ్