గవ్వలు ఇంట్లో ఉంటే డబ్బులు నిల్వవుంటాయి..
గవ్వలు ఇంట్లో ఉంటే డబ్బులు నిల్వవుంటాయి..
గవ్వలు లక్ష్మీ ప్రతిరూపాలనే నమ్మకం హిందువుల్లో ఉంది. ఇంట్లో గవ్వల సవ్వడి వినిపిస్తే... లక్ష్మీదేవి పిలిచినట్టు వస్తుందని పెద్దలు చెబుతారు. అంతేకాదు... శివుని అష్టాదశ అలంకారాలాల్లో గవ్వల అలంకారం ఒకటి. ఆద్యాత్మికంగా, భౌగోళికంగా గవ్వల ప్రాముఖ్యత అసాధారణమైంది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి. https://www.youtube.com/watch?v=cGPShsi4iCY