సర్పరాజు వాసుకి (Sarparaju Vasuki)
సర్పరాజు వాసుకి (Sarparaju Vasuki)
నాగజాతికి అధిపతి అయిన వాసుకి పేరు మనకు అనేక చోట్ల కనిపిస్తుంది. క్షీరసాగర మధన సమయంలో మంధర పర్వతానికి తాడుగా ఉపయిగించింది ఈ వాసుకి సర్పరాజునే. వాసుకి కద్రువ కుమారుడు. జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని మాన్పించడానికి జరత్కారువును ప్రేరేపించిన వారిలో వాసుకి కూడా ఒకటి.