Amrutham (Amortise)
నాలుగు అమృతాలు
Amrutham (Amortise)
అమృతం సద్గుణా భార్యా అమృతం బాలభాషితం
అమృతం రాజసన్మాన మమృతం మాన భోజనం
సుగుణాల రాశి అయిన భార్య, ముద్దులొలికే పిల్లల పలుకులు, రాజుల నుండి దొరికే గౌరవం, ఆదరణతో కూడిన భోజనం - ఈ నాలుగూ అమృతంతో సమానం.
Sanskrit Sookti and meaning, quotable quote Subhashitam, hindu dharmik literature and slokas, satakam in sanskrit and meaning, memorable slokas and meaning