8 Problems in Life

 

అష్టకష్టాలంటే ఏవి?

8 Problems in Life

 

 

ఋణం చయాచ్నా వృద్ధత్వం జారచోర దరిద్రతా

రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టాః ప్రకీర్తితాః

 

అనేక సందర్భాల్లో ''అష్ట కష్టాలు'' అనే మాట వింటూ ఉంటాం. ప్రాస కలిసిందని, అలవాటు కొద్దీ అలా అనేస్తామే కానీ నిజానికి ఆ ఎనిమిది కష్టాలేంటో మనకు తెలీదు. అవేంటో చెప్పేదే ఈ శ్లోకం. అప్పులపాలవడం, అడుక్కోవడం, ముసలితనం, వ్యభిచారిగా మారడం, దొంగ అవడం, లేమి, అనారోగ్యం, ఎంగిలి భోజనం తినాల్సిరావడం - అనే ఎనిమిది వైపరీత్యాలు అష్ట కష్టాలు. అష్టకష్టాలంటే ఎంత భయంకరమైనవో తెలిసింది కదా.. ఇకపై ఆ మాట వాడకండి.

 

Sanskrit Sookti and meaning, quotable quote Subhashitam, hindu dharmik literature and slokas, satakam in sanskrit and meaning, memorable slokas and meaning