Happens through Last Birth

 

పూర్వజన్మ సుకృతాలేవో తెలుసా?

Happens through Last Birth

 

 

ఋణాను బంధ రూపేణ పశుపత్నీ సుతా లయాః

ఋణ క్షయే క్షయం యాంతి కాతత్రపరివేదనా

పశువులు, భార్యలు, కొడుకులు, ఇళ్ళు - ఇవన్నీ మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కలుగుతారు. ఋణం తీరిపోగానే వారు లేక అవి దూరం అవుతాయి. కనుక మంచి గానీ చెడు గానీ అంతా రుణానుబంధమే. ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక బాధ, దుఃఖం కలగవు.

 

golden words of Sanskrit Poets, talapatra shlokas, memorable Sanskrit Shlokas, Quotable shlokas in Sanskrit literature, Subhashitam and neethi satakam, Quotes in Sanskrit