Money is not criterion

 

ధనంతో విలువ రాదు

Money is not criterion

 

 

ఆజగామ యధాలక్ష్మీ ర్నారికేళ ఫలాంభువత్

నిర్ణగామ యధాలక్ష్మీ ర్గజ భుక్త కపిత్థవత్

 

కొబ్బరికాయలో నీరు ఎలా చేరుతుందో సిరిసంపదలు మనకు తెలీకుండానే వస్తాయి. ధనం పోయేటప్పుడు కూడా అంతే.. కరి మింగిన వెలగపండు చందంగా ఖాళీ అవుతాయి. ఏనుగు వెలగపండులోని గుజ్జును తిని పై డొల్లను వదిలేస్తుంది. సంపదలు శాశ్వతం కాదు, అవి ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకలా ఉండాలని, వాటినిబట్టి విలువ ఇవ్వకూడదని భావం.

 

golden words of Sanskrit Poets, talapatra shlokas, memorable Sanskrit Shlokas, Quotable shlokas in Sanskrit literature, Subhashitam and neethi satakam, Quotes in Sanskrit