Don't make friendship with...

 

ఎవరితో స్నేహం చేయకూడదు?

Don't make friendship with...

 

 

లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్యం ధర్మశీలతా

పంచ యస్మిన్ నవిద్యతే నకుర్యాత్తేన సద్గతిం

 

లోకంలో ఎలా వ్యవహరించాలో తెలీనివారు, సిగ్గు, భయం, దయ, ధర్మబద్ధత లేనివారు - ఈ ఐదుగురితో ఎన్నటికీ స్నేహం చేయకూడదు. తెలివైన శత్రువు కంటే తెలివితక్కువ మిత్రుని వల్లే ఎక్కువ హాని జరుగుతుంది అంటారు. అలాగే పైన చెప్పిన ఐదు లక్షణాల వ్యక్తులతో కలసిఉంటే మంచి జరక్కపోగా హాని జరగడం కచ్చితం.

 

Sanskrit Sookti and meaning, quotable quote Subhashitam, hindu dharmik literature and slokas, satakam in sanskrit and meaning, memorable slokas and meaning