గడ్డిని తుంచడం.. Cutting Grass..
గడ్డిని తుంచడం...
(Cutting Grass...)
లోష్టమర్దీ తృణచ్ఛేదీ నఖఖాదీ చ యోనరః
సవినాశం వ్రాజత్యాశుసూచకో శుచిరేవ చ
మట్టిపెళ్ళల్ని నలపడం, గడ్డిని తుంచడం, గోళ్ళు కొరకడం, ఒకర్ని నిందించడం, పరిశుభ్రత లేకపోవడం లాంటివి కీడు చేసే లక్షణాలు. ఈ పనులు చేసేవారు త్వరగా అంతమౌతారు.
Sanskrit Poets golden words, meaning of Sanskrit Shlokas, Quotable Quotes in Sanskrit literature, Subhashitam or neethi satakam, Quotes in Sanskrit Literature