'పెద్దలు' అంటే... (Who are Elders)

 

'పెద్దలు' అంటే...

(Who are Elders)


విప్రాణాంజ్ఞానతో జ్యేష్ఠ్యం క్ష్యత్రియాణాం తు వీర్యతః

వైశ్యానాం ధన ధాన్యాభయం శూద్రాణా మేవ జన్మతః


బ్రాహ్మణుల్లో పండితుడు, రాజుల్లో బలవంతుడు, వైశ్యులలో ధనవంతుడు, శూద్రుల్లో వయోధికుడు ''పెద్దలు'' అనిపించుకుంటారు.

 

 

Sayings of Sanskrit Poets, Sanskrit Shlokas and meaning, Quotable Quotes or Subhashitam, Quotes in Sanskrit Literature